వైష్ణోదేవి , హిమాచల్ ప్రదేశ్-కులు,మనాలి,సీమ్లా,జ్వాలముఖి,అమ్రుత్ సర్ గోల్డెన్ టెంపుల్ ,డిల్లి 10 రోజుల యాత్ర.
వేసవి తీవ్రతతో సతమతమవుతున్నారా? చల్లని వాతావరణం, ఆధ్యాత్మిక శాంతి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో కూడిన ఒక వారం రోజుల పర్యటన కోసం ఎదురు చూస్తున్నారా? అయితే శ్రీ టూర్స్ అందిస్తున్న ఈ ప్యాకేజీ మీ కోసమే! వైష్ణోదేవి యాత్ర, హిమాచల్ ప్రదేశ్ అందాలు, పంజాబ్, జమ్ము, ఢిల్లీ నగర దర్శనంతో కూడిన ఈ 10 రోజుల యాత్ర మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.