గుజరాత్ సోమనాధ్,ద్వారక యాత్ర 6రో. యాత్ర అప్ డౌన్ బై ట్రైన్ యాత్ర తేధి 22-07-2025 రూ.11,000 మాత్రమే.

గుజరాత్ యాత్ర బుకింగ్ కు చివరి తేది 1-7-25

గుజరాత్ సోమనాధ్,ద్వారక యాత్ర 6రో. యాత్ర అప్ డౌన్ బై ట్రైన్ యాత్ర తేధి 22-07-2025 రూ.11,000 మాత్రమే.

@3.00 pm.from Secunderabad  up down by Sleeper Class Trains return on 27-7-25 @ 1pm లింగంపల్లికి.  + విత్ 3 నైట్స్ నాన్ ఎ.సి.రూంస్,(జంటకు ఒక రూము)With A.C Vehicle,& Food Rs. 11,000.
 
Updown 3ac Trains rs. 2000 Extra per person, 3nights AC.Rooms Rs.1500 extra per person.
(బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.1000 అదనం,మిగితావారు డైలి సీట్ల రొటేషన్లో.ఫుడ్- ఉదయం-టిఫిన్+టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం-టీ,రాత్రి -అల్పాహారం(ఫుడ్- అప్ డౌన్ ట్రైన్ జర్నీల్లో ఉండదు),( నాన్ ఎ.సి. హోటల్ రూంలలో  నైట్ స్టేలు గుజరాత్ లో @ – ద్వారక,సోమనాధ్,భావ్ నగర్ లలో)  నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా రూ.7,000 ముందుగా  పేచేయవలెను. యాత్రకు వచ్చిన రోజున బ్యాలెన్స్ అమౌంట్   క్యాష్ గా పేచేయవలెను. ఎ.సి.రూంస్,3 ఎ.సి.ట్రైన్ కావల్సిన వారు ముందుగానే అడ్వాన్సుతో పాటు పేచేయవలెను. యాత్రకు  సింగిల్ గా వచ్చేవారికి రూ.2000 అదనం(సింగిల్ పర్సన్ రూం అలాట్ మెంట్ కోసం) పూజలు,అభిషేకాలు, ఎంట్రెన్స్ టికెట్స్,వెహికిల్ వెళ్ళని చోట్ల స్వల్పదూరాలకు షేరింగ్ ఆటోచార్జీలు, డ్రైవర్ టిప్ రూ.100 అదనం. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 For Tour  Advance amount send by Googly Pay to 8985246542  Shree Tours(Business account),   బుకింగ్ కోసం కాల్ చేయండి.-శ్రీటూర్స్. 8985246542. 

**గుజరాత్ యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు**

1.సర్దార్ పటేల్ స్టాచ్యు – ప్రపంచంలో అతి ఎత్తైనా 182 మీటర్ల విగ్రహం.

2.సోమనాధ్ జ్యోతిర్లింగం

3.నాగేశ్వర జ్యోతిర్లింగం,

4.ద్వారక-ద్వారకాదీశ్(శ్రీక్రుష్ణ మందిరం),

4.బెట్ ద్వారక,(శ్రీక్రుష్ణడి అంతపురం , కుచేలుడు  శ్రీక్రుష్డుడిని కలిసి అటుకులు ఇచ్చి కలిసిన క్షేత్రం)మూల ద్వారక (శ్రీక్రుష్ణడు ద్వారక నుండి సోమనాధ్ కు వెళ్తు కొద్దికాలం మద్యలో గడిపిన క్షేత్రం)
5… గోమతి నది అరేబియా సముద్ర సంగమం,(పాత ద్వారక మునిగిన ప్రదేశం)

6.సోమనాద్ -గీతామందిర్, (శ్రీక్రుష్ణడు స్వర్గారోహణ చెందిన ప్రదేశం)

7.సోమనాద్ – త్రివేణిసంగమం, (హిరణ్య,కశ్యప,సరస్వతి నదులు ఇక్కడ కలిసి అరేబియా సముద్రంలో కలుస్తాయి),

8.బాలక తీర్ధ్ -సోమనాధ్ (శ్రీక్రుష్ణడు బోయవాడి బాణానికి గాయపడిన ప్రదేశం)

9.భావ్ నగర్ సముద్రంలో శివలింగాలు, నిష్కలంక మహాదేవ్ టెంపుల్ .

10.అక్షరధామ్ టెంపుల్ -భావ్ నగర్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top