నేపాల్ ముక్తినాధ్, పశుపతినాధ్ విత్ ఆయోద్య 7 రోజులయాత్ర బై ఫ్లైట్ యాత్ర తేధి. 16- 9-2025 ఒక్కరికి రూ.41,000.
ముక్తినాధ్, పశుపతినాధ్, పోకారా, ఖాట్మండు, జలనారయణ,గుహ్యేశ్వరి దేవి,మనోకామన, విత్ అయోద్య రామమందిరంతో సహా 16-9-25న 7 రోజుల యాత్ర రిటర్న్ తేధి 22-9-2025 (అప్ డౌన్ ఫ్లైట్ హైదరాబాదు- లక్నో -హైదరాబాదు ). విత్ వెహికిల్, భోజనం (ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,నైట్ అల్పాహరం) నాన్ ఎ.సి. హోటల్ రూంలతో ఒక్కరికి రూ.41,000 (గమనిక *నేపాల్ దేశ యాత్రకు బైరోడ్ మార్గంలో ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. సంప్ర.శ్రీటూర్స్.8985246542. (వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.1000 అదనం,మిగితావారు డైలి 1 వరుస సీట్లు వెనక్కి జరగాలి..
ఈయాత్రకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.25,000 పేచేయాలి. Non Refundable Rs.25,000 Advance Pay to Google Pay 8985246542 Shree Tours Business account .బ్యాలెన్స్ అమౌంట్ యాత్రలో క్యాష్ గా పేచేయాలి. ముక్తినాధ్ ఎంట్రెన్స్ చార్జి రూ.1000,ముక్తినాధ్ లో పార్కింగ్ నుండి టెంపుల్ 1 కి.మీ దూరానికి గుర్రం(రూ.1500),డోలి(రూ.4000) చార్జీలు, మనోకామన రోప్ వే రూ.700 , డ్రైవర్ టిప్ రూ.100 అదనంగా ఉంటాయి+ యాత్రలో వర్తించే దగ్గర ఎంట్రెన్స్ చార్జీలు, వెహికిల్ వెళ్ళని దగ్గర బస్ పార్కింగ్ నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు ,పూజలు , అభిషేకాలు,ప్రత్యేక దర్శనాలు, అదనం చార్జీలు వర్తిస్తాయి…. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .
**నేపాల్ యాత్రలో దర్శించే క్షేత్రాలు..
1)ముక్తినాధ్ క్షేత్రం(ముక్తిని ప్రసాధించే విష్షుమూర్తి దేవాలయం)
2)పోకారా-బిందబాసిని టెంపుల్,
3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,
4)పీవా లేక్,
5)మనోకామన దేవి,
6) ఖాట్మండ్ నగర దర్శనం* దిగువన.
7) పశుపతినాధ్ టెంపుల్,
8)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),
9)గుహ్యేశ్వరి శక్తిపీఠం,
10) భౌధ్దస్తూప (యునెస్కో సైట్)
11) ఆయోద్య రామ మందిరం.