కామఖ్య &గంగాసాగర్ యాత్ర 23-1- 2026న. 7 రోజుల యాత్ర అప్ డౌన్ విత్ ప్లైట్స్ తో రూ.40,000.

** కామఖ్య& గంగాసాగర యాత్ర 23 జనవరి 2026న. యాత్ర వివరాలు.అస్సాం కామఖ్య& కలకత్తా- గంగాసాగర్ 7 రోజుల యాత్ర అప్ డౌన్ విత్ ప్లైట్స్, +విత్ 4 తూర్పురాష్ట్రాలు-ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా, జార్కండ్, అస్సాం+ 1రోజు భూటాన్ దేశ ఫూన్ షోలింగ్ యాత్ర తేధి- 23-1-26న బై ఫ్లైట్ హైదరాబాదు టే భువనేశ్వర్ +రిటర్న్ 29-1-26 న ఉదయం గౌహతినుండి రిటర్న్ ఫ్లైట్ , మద్యహ్నం హైదరాబాదుకు.. సంప్రదించండి శ్రీటూర్స్8985246542- యాత్ర మద్యలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి 4 ట్రైన్స్ లో నైట్ ప్రయాణాలు(2 రాత్రులు) ఉంటాయి. 3 రాత్రులు హోటల్ రూంలలో స్టే . @1 నైట్ గంగాసాగర్ ,1 నైట్ హసిమార(near Bhutan) లలో నాన్ ఎ.సి.రూంలు +1నైట్ గౌహతిలో ఎ.సి.రూంస్, ఫ్యామిలికి 1 రూం. ) ఒక్కరికి రూ.40,000. నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా రూ.30000 పేచేయాలి( Gpay, Phonepe- 9290177401- Ravinder, Shree Tours., బ్యాలెన్స్ రూ.10000 యాత్రలో క్యాష్ గా పేచేయాలి.
1) ఒరిస్సాలో : పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం),లింగరాజ టెంపుల్-భువనేశ్వర్. .
2) వెస్ట్ బెంగాళ్ లో :గంగాసాగర్, సముద్రస్నానం, పూజ కార్యక్రమాలు, కలకత్తా కాళిక మందిరం(దక్షిణేశ్వర్-రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత) హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే).
3) అస్సాంలో : గౌహతి – కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం(+తారాదేవి,చిన్నమస్తదేవి,కాళిమాత, బ్రహ్మపుత్ర నధి.)
4) జార్కండ్ : భైద్యనాధ్ జ్యోతిర్లింగం.
5) భూటాన్ – 1 రోజు భూటాన్ దేశ పూన్ షోలింగ్ టౌన్ విజిట్ -(భూటాన్ యాత్రకు ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు విత్ ఓటర్ కార్డు మీద ఎంబ్లం ఉన్నది తప్పనిసరి కావాలి.)
ముందుగా ఫ్లైట్ లో భువనేశ్వర్ కు – తరువాత వరుసగా ఒరిస్సా,కలకత్తా,గంగాసాగర్, జార్కండ్ బైధ్యానాధ్,భూటాన్-పూన్ షోలింగ్,అస్సాం గౌహతి కామఖ్య దర్శనం ఉంటాయి. 29-1-26 న గౌహతి నుండి బై ఫ్లైట్ ద్వారా రిటర్న్ హైదరాబాదుకు వస్తాము. యాత్రలో ఫ్లైట్ , ట్రైన్ దిగగానే యాత్రికులు ఎందరు ఉంటే అంతకు తగ్గసీట్ల మినిబస్/ టెంపో ట్రావెలర్ (ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,మరియు మిగితా,భైధ్యనాధ్ , హషిమార,భూటాన్,గౌహతిలో నాన్ ఎ.సి. వెహికిల్స్ ఉంటాయి. (ప్యామిలికి 1 రూం 2-3 పర్సన్స్) , యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం లంచ్,1లీటర్ మినరల్ బాటిల్,సాయంత్రం టీ,రాత్రి అల్పాహరం ఉంటుంది. +యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం రూ.3000 అదనం. బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలి 1 వరుస వెనక్కి జరగాలి. బుకింగ్ కు చివరి తేధి 5-12-25 అలాగే ఆలస్యంగా బుక్ చేస్తే పెరిగే ఫ్లైట్ రేటు ప్రకారం అదనం ఫ్లైట్ చార్జీలు యాత్రికులే భరించాలి.. సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542 Non Refundable Advance Rs.20000 to Google Pay 8985246542 Shree Tours.( నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ యాత్ర లో క్యాష్ గా పేచేయాలి.

***యాత్ర నియమ నిబంధనలు- **

యాత్రలో సమయభావం,ట్రాఫిక్, సమస్యలు,అధిక రద్ది కారణంగా ఏదైనా టెంపుల్ దర్శనం కాకుంటే అంతటితో ఆ టెంపుల్ దర్శనం వదిలేసి తరువాత క్షేత్రాలకు మాత్రమే వెళుతాం.యాత్రమద్యలో ఏదైనా ట్రైన్ కేన్సిల్ అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే పేచేయాలి. వెహికిల్ వెళ్ళని చోట్లకు షేరింగ్ ఆటో చార్జీలు, బోటు ప్రయాణం,స్పెషల్ ధర్శనాలు,పూజలు , అభిషేకాల చార్జీలు అదనం.డ్రైవర్ టిప్ అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరు రూ.150 అదనంగా పేచేయవలెను

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top