అస్సాం కామఖ్య 6 రోజుల యాత్ర +విత్ 4 తూర్పురాష్ట్రాలు-ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా, జార్కండ్, అస్సాం+ 1రోజు భూటాన్ దేశ ఫూన్ షోలింగ్ యాత్ర తేధి- 25-10-25న బై ఎ.సి.ట్రైన్ +ఫ్లైట్.

అస్సాం కామఖ్య 6 రోజుల యాత్ర అప్ జర్నీ 3 ఎ.సి.ట్రైన్స్, బస్,  విత్ రిటర్న్ ప్లైట్ తో +విత్ 4 తూర్పురాష్ట్రాలు-ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా, జార్కండ్, అస్సాం+ 1రోజు భూటాన్ దేశ ఫూన్ షోలింగ్ యాత్ర తేధి- 25-10-25న బై ఎ.సి.ట్రైన్ +ఫ్లైట్. బుకింగ్ చివరి తేధి11-9-25 వరకు. యాత్ర పూర్తి వివరాలకు శ్రీటూర్స్ వెబ్ సైట్ క్లిక్ చేయండి. https://shreetours.in/assam-kamakya-yatra/హైదరాబాదు టూ భువనేశ్వర్ 25-10–25 బై ఎ.సి.ట్రైన్,  ,రిటర్న్ గౌహతి టూ హైదరాబాదు  ఫ్లైట్ తో  రూ.29,000 ఉంటుంది4,వెళ్ళేప్పుడు కూడా హైదరాబాదు టూ భువనేశ్వర్ కూడా ఫ్లైట్ లో అదనం ఖర్చుతో రావచ్చును.ఫ్లైట్ లో వచ్చేవారికి సింపుల్ గా రూ.1500 3 ఎ.సి. ట్రైన్ చార్జి డిడక్షన్ అవుతుంది.) యాత్ర మద్యలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ఇతర ట్రైన్స్ తో కలిపి. 2 రాత్రులు హోటల్ రూంలలో స్టే . @1 నైట్  హసిమార నాన్ ఎ.సి.రూం +1నైట్ గౌహతిలో ఎ.సి.రూంస్ )
*ముందుగా 25-10-25న ఉదయం చర్ల పల్లి రైల్వేస్టేషన్ నుండి ట్రైన్ లో భువనేశ్వర్ కు  – తరువాత వరుసగా ఒరిస్సా,కలకత్తా,జార్కండ్ బైధ్యానాధ్,భూటాన్-పూన్ షోలింగ్,అస్సాం గౌహతి కామఖ్య దర్శనం ఉంటాయి. 30-10-25 న ఉదయం గౌహతి నుండి  బై ఫ్లైట్ ద్వారా రిటర్న్ వస్తాము. యాత్రలో  మినిబస్/ టెంపో ట్రావెలర్ (ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,మరియు మిగితా,భైధ్యనాధ్ , హషిమార,భూటాన్,గౌహతిలో నాన్ ఎ.సి. వెహికిల్స్ ఉంటాయి.ఎ.సి హోటల్ రూంలు(ప్యామిలికి 1 రూం 2-3 పర్సన్స్) , ఫుడ్ – అప్  ట్రైన్ జర్నీలో ఫుడ్ సౌకర్యం మాతరపున ఉండదు.(చర్లపల్లి టూ భువనేశ్వర్) యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం లంచ్,1లీటర్ మినరల్ బాటిల్,సాయంత్రం టీ,రాత్రి అల్పాహరం ఉంటుంది. +యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం రూ.2000 అదనం. బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలి 1 వరుస వెనక్కి జరగాలి. బుకింగ్  కు చివరి తేధి 11-9-25  అలాగే ఆలస్యంగా బుక్ చేస్తే పెరిగే   ఫ్లైట్ రేటు ప్రకారం అదనం ఫ్లైట్ చార్జీలు యాత్రికులే భరించాలి.. సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542  Non Refundable Advance Rs.20000 to  Google Pay  8985246542 Shree Tours.(  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్  యాత్ర లో క్యాష్ గా  పేచేయాలి. 
యాత్రలో దర్శించే క్షేత్రాలు.**
1) ఒరిస్సాలో :  పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం),లింగరాజ టెంపుల్-భువనేశ్వర్. .
2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం(దక్షిణేశ్వర్-రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధిలో స్నానం ,   హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే).
3) అస్సాంలో : గౌహతి –  కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం(+తారాదేవి,చిన్నమస్తదేవి,కాళిమాత, బ్రహ్మపుత్ర నధి.)
4)  జార్కండ్ :  భైద్యనాధ్ జ్యోతిర్లింగం.
5) భూటాన్ – 1 రోజు భూటాన్ దేశ పూన్ షోలింగ్ టౌన్ విజిట్ -(భూటాన్ యాత్రకు ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు విత్ ఓటర్ కార్డు మీద ఎంబ్లం ఉన్నది తప్పనిసరి కావాలి.)
******** యాత్ర ఇటినరి, తప్పనిసరిగా పాటించాల్సిన  యాత్ర నియమాలు, సూచనలు. యాత్ర టర్మ్స్ అండ్ కండీషన్స్.  *************
1)  6 రోజుల యాత్ర- ఇటినరి**
ముందుగా 25-10-25న ఉదయం చర్ల పల్లి రైల్వేస్టేషన్ నుండి ట్రైన్ లో భువనేశ్వర్ కు  – తరువాత వరుసగా ఒరిస్సా,కలకత్తా,జార్కండ్ బైధ్యానాధ్,భూటాన్-పూన్ షోలింగ్,అస్సాం గౌహతి కామఖ్య దర్శనం ఉంటాయి.1 నైట్ భువనేశ్వర్ టూ కలకత్తాకు నైట్ బస్ జర్నీ ఉంటుంది.  30-10-25 న ఉదయం గౌహతి నుండి బై  ఫ్లైట్ ద్వారా రిటర్న్ వస్తాము.
ఆలస్యంగా యాత్రకు బుక్ చేసుకునేవారు అప్ డౌన్  ఫ్లైట్ రేటు 11-9-25 తరువాత దాటితే   అదనం చార్జీలు యాత్రికులే భరించాలి.
2) *2 రాత్రులు హోటల్ రూంలలో నైట్ స్టే. @1 నైట్  హసిమార నాన్ ఎ.సి.రూంలు +1నైట్ గౌహతిలో ఎ.సి.రూంలలో నైట్ స్టే ఉంటుంది.,హోటల్ రూంలలో జంటకు 1 రూం( ఇద్దరికి ) ఉంటుంది.( సింగిల్ గా వచ్చేవారికి సింగిల్ పర్సన్ కు నాన్ ఎ.సి. హోటల్ రూం అలాట్ మెంట్ నాన్ ఎ.సి. రూంలతో రూ.3,000 అదనం.
3) యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-(బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-4వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు డైలి 1 సీట్ల వరుస వెనక్కి జరగాలి. బస్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్ చార్జీలు,(సముద్రం,నది.. వర్తించే దగ్గర),దేవాలయాల్లో పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
4) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా,  ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా  రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ   హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
5)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
6) ఆధార్ కార్డు ఒరిజినల్+ ఓటర్ Id కార్డు ఒరిజినల్ , (ఓటర్  కార్డు మీద ఒరిజినల్ ఎంబ్లం ఉన్నది కావాలి-భూటాన్ లో ఎంట్రి కోసం ఇది తప్పనిసరి, లేదా పాస్ పోర్ట్, లేదా ప్రభుత్వం నుండి పోస్టల్ ద్వారా వచ్చిన ఫుల్ సైజ్ ఆధార్ ఒరిజనల్ కార్డు)  +3 ఆధార్ జిరాక్స్ కాపీలతో  రావలెను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top