కొల్హాపూర్ మహాలక్ష్మి 2డేస్ మిని యాత్ర on 30-8-25
కొల్హాపూర్ మహాలక్ష్మి 2డేస్ మిని యాత్ర .బై 8 సీటర్ ఎ.సి.కార్ తేధి 30-08-25 Saturday ఉదయం 6.30 గంటలకు JNTU Metro Station/Bus Station నుండి రిటర్న్ Next Sunday 31-8–25 రాత్రి 9గంటలకు Drop @ JNTU Metro Station/Bus Station , 6 క్షేత్రాలతో 1) కొల్హాపూర్ మహాలక్ష్మి మందిరం(7వ అష్టాదశ శక్తిపీఠం)-మహారాష్ట్ర 2) తుల్జాపూర్ భవాని మాత-మహారాష్ట్ర, 3) పండరిపురం పండరినాధుడు(ముఖ దర్శనం ) -మహారాష్ట్ర + 3 దత్త క్షేత్రాలు – 1) గాన్గపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్త క్షేత్రం- కర్ణాటక.2)శ్రీ అక్కల్ కోట్ సమర్థ మహారాజు 3)హోమ్నబాద్ –మాణిక్ ప్రభు దత్త క్షేత్రం- కర్ణాటక.. బై ఎ.సి.కార్+ 1 రాత్రి కోల్హాపూర్ లో – నాన్ ఎ.సి.రూంలతో నైట్ స్టే, విత్ భోజనంతో (ఉదయం టీ,టిఫిన్+ మధ్యాహ్న భోజనం,సాయంత్రం టీ, రాత్రి ఏదేని టిఫిన్/ అల్హాహారం(లైట్ ఫుడ్ = నాట్ డిన్నర్) ఒక్కరికి రూ.5,500 (If 7 members booked rs.5500 each, if 6 members booked rs.6000 each)*కారులో ఫ్రంట్ సీట్ రిజర్వేషన్ రూ.500 అదనం . నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా ఒక్కరు రూ.3000 పేచేయవలెను. Google Pay to – 8985246542 Shree Tours . శ్రీటూర్స్ – 8985246542
కొల్హాపూర్ మహాలక్ష్మి 2డేస్ మిని యాత్ర on 30-8-25 Read Post »