2024 Mahashivarati Special by shree tours
శివుడు ఎవరు? మహా శివుడు ఎవరు , శంకరులు ఎవరు? శివ శంకరులు ఒకరేనా, వేరు వేరా ?శివరాత్రికి మహా శివరాత్రికి తేడా ఏమిటి, ప్రస్తుతం యుట్యూబ్ లో బ్రహ్మాండంగా దేవుడి గురించి అనర్గలంగా మాట్లాడే ఏ పండితుడికి కూడా నిజమైన ఆత్మజ్జానం ఉండదు,వారిదంతా పాండిత్యం మాత్రమే…అసలు అంతా తెలిసినవారు ఏమి మాట్లాడరు..కాని ఎవరో ఒకరు మాట్లాడకపోతే అసలు విషయం ఏనాటికి బయటకు తెలియదు… బ్రహ్మాండం (మన సౌరమండలం) మహా బ్రహ్మండం(మన ఆకాశగంగ పాలపుంత లేదా విశ్వం) […]