అస్సాం కామఖ్య 5 రోజుల యాత్ర +విత్ 4 తూర్పురాష్ట్రాలు-ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా, జార్కండ్, అస్సాం+ 1రోజు భూటాన్ దేశ ఫూన్ షోలింగ్ .యాత్ర తేధి- 9-7-25న , ఒక్కరికి రూ.31,000.

అస్సాం కామఖ్య 5రోజుల యాత్ర +విత్ 4 తూర్పురాష్ట్రాలు-ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్-కలకత్తా,జార్కండ్,అస్సాం+1రోజు భూటాన్ దేశ ఫూన్ షోలింగ్ టౌన్ .యాత్ర తేధి- 9-7-25న , ఒక్కరికి రూ.31,000.హైదరాబాదు టూ గౌహతి 9-7-25  ,రిటర్న్ భువనేశ్వర్  టూ హైదరాబాదు బై ఫ్లైట్ తేధి 13-7-25 -+ యాత్ర మధ్యలో 3AC ట్రైన్ ప్రయాణాలు మొత్తం 5 ట్రైన్స్ లలో )

గౌహతి - కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం)

 

*3 రాత్రులు హోటల్ రూంలలో స్టే @1 నైట్ ఎ.సి.రూం గౌహతిలో+నాన్ ఎ.సి.రూంలు @ 1నైట్ భువనేశ్వర్ లో +1 రాత్రి నైట్ భైధ్యనాధ్ లో  ఎ.సి.హోటల్ రూం స్టే.+ 1 నైట్ ట్రైన్ జర్నీ 3ఎ.సిలో.)  +4 ట్రైన్స్ డే టైంలో  3 ఎ.సి.ట్రైన్ ప్రయాణాలు..

ముందుగా ఫ్లైట్ లో డైరెక్ట్ అస్సాం-గౌహతికి  – తరువాత వరుసగా   , భూటాన్ -పూన్షోలింగ్ టౌన్, జార్కండ్- బైధ్యనాధ్, వెస్ట్ బెంగాళ్- కలకత్తా,ఒరిస్సా దర్శించుకుని రిటర్న్ భువనేశ్వర్  నుండి రిటర్న్ ఫ్లైట్ లో 13-7-25న రాత్రికి హైదరాబాదు ఏయిర్ పోర్టుకు వస్తాము.) యాత్రలో మినిబస్/ టెంపో ట్రావెలర్ (ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,మరియు మిగితా,భైధ్యనాధ్ , హషిమార,భూటాన్ , గౌహతిలో నాన్ ఎ.సి. వెహికిల్స్.,   ఎ.సి హోటల్ రూంలు(ప్యామిలికి 1 రూం 2-3 పర్సన్స్) , ఫుడ్+యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం రూ.3000 అదనం. బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలి 1 వరుస వెనక్కి జరగాలి. బుకింగ్  కు చివరి తేధి 15-6-25 ( యాత్రలో అప్ డౌన్ ఫ్లైట్ ఉన్నా రాష్ట్రం నుండి రాష్ట్రం మారడానికి మొత్తం 5 ట్రైన్స్ రిజర్వేషన్ చేయాలి,ఆలస్యం చేస్తే ట్రైన్ టికెట్స్ దొరకవు కాబట్టి) అలాగే ఆలస్యంగా బుక్ చేస్తే పెరిగే   ఫ్లైట్ రేటు ప్రకారం అదనం ఫ్లైట్ చార్జీలు యాత్రికులే భరించాలి.. సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542*Non Refundable Advance to  Google Pay  8985246542 Shree Tours.(  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 21,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ రూ.10,000 యాత్ర లో క్యాష్ గా  పేచేయాలి. )

యాత్రలో దర్శించే క్షేత్రాలు.**

1) ఒరిస్సాలో :  పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం),లింగరాజ టెంపుల్-భువనేశ్వర్. .

2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం(దక్షిణేశ్వర్-రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధిలో స్నానం , విక్టోరియా మెమోరియల్+  హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే).

3) అస్సాంలో : గౌహతి –  కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం(+తారాదేవి,చిన్నమస్తదేవి,కాళిమాత, బ్రహ్మపుత్ర నధి.

4)  జార్కండ్ :  భైద్యనాధ్ జ్యోతిర్లింగం.

5) భూటాన్ – 1 రోజు భూటాన్ దేశ పూన్ షోలింగ్ టౌన్ విజిట్ –

******** యాత్ర ఇటినరి, తప్పనిసరిగా పాటించాల్సిన  యాత్ర నియమాలు, సూచనలు. యాత్ర టర్మ్స్ అండ్ కండీషన్స్. యాత్ర పూర్తి వివరాలకు శ్రీటూర్స్ వెబ్ సైట్ క్లిక్ చేయండి.*************

1)  5రోజుల యాత్ర ఇటినరి**యాత్రలో ముందుగా డైరెక్టు ఫ్లైట్ హైదరాబాదు టూ గౌహతి,రిటర్న్ లో వరుసగా భూటాన్, జార్కండ్,కలకత్తా,ఒరిస్సా దర్శించుకుని భువనేశ్వర్ నుండి రిటర్న్ వస్తాము)  ఆలస్యంగా యాత్రకు బుక్ చేసుకునేవారు అప్ డౌన్  ఫ్లైట్ రేటు 15-6-25 తరువాత దాటితే   అదనం చార్జీలు యాత్రికులే భరించాలి.

2) 3 నైట్స్ హోటల్ రూం స్టే @ 1 నైట్ గౌహతి ఎ.సి.రూం.+1 నైట్ భువనేశ్వర్ లలో నాన్ ఎ.సి. హోటల్  రూంలలో  నైట్ స్టే + ,1 నైట్ , భైద్యనాధ్ లో నాన్ ఎ.సి.హోటల్ రూంలో ,హోటల్ రూంలలో జంటకు 1 రూం( ఇద్దరికి ) ఉంటుంది.

( సింగిల్ గా వచ్చేవారికి సింగిల్ పర్సన్ కు నాన్ ఎ.సి. హోటల్ రూం అలాట్ మెంట్ నాన్ ఎ.సి. రూంలతో రూ.3,000 అదనం.

3) యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-(బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు డైలి 1 సీట్ల వరుస వెనక్కి జరగాలి. బస్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్ చార్జీలు,(సముద్రం,నది.. వర్తించే దగ్గర),దేవాలయాల్లో పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

4)యాత్రలో   ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం+1లీటర్ మినరల్ వాటర్ బాటిల్ , సాయంత్రం టీ , రాత్రి అల్పాహారం ఉంటుంది.(ఎదేని టిఫిన్-  నాట్ డిన్నర్)

5) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా,  ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా  రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ   హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…

6)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

7) ఆధార్ కార్డు ఒరిజినల్+ ఓటర్ Id కార్డు ఒరిజినల్ +3 జిరాక్స్ కాపీలతో  రావలెను.Yatra complete details pls click our website link. https://shreetours.in/assam-kamakya-kolkata-kalika-orissa-puri-konark-girijadevi-jharkand-baidyanath-bhutan-phunsholing/

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top