నేపాల్ యాత్ర + అయోధ్య 8 రోజుల యాత్ర. తేధి. 7-9-2025 ఒక్కరికి రూ.41,000

నేపాల్ ముక్తినాధ్, పశుపతినాధ్ విత్ ఆయోద్య 8 రోజులయాత్ర బై ఫ్లైట్ యాత్ర తేధి. 7- 9-2025  ఒక్కరికి రూ.41,000.

ముక్తినాధ్, పశుపతినాధ్, పోకారా, ఖాట్మండు, జలనారయణ,గుహ్యేశ్వరి దేవి,మనోకామన, విత్ అయోద్య రామమందిరంతో సహా 7-9-25న 8 రోజుల యాత్ర రిటర్న్ తేధి 14-9-2025  (అప్ డౌన్ ఫ్లైట్ హైదరాబాదు- అయోద్యకు, రిటర్న్ గోరక్ పూర్ టూ -హైదరాబాదు ). విత్  వెహికిల్, భోజనం (ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,నైట్ అల్పాహరం) నాన్ ఎ.సి. హోటల్ రూంలతో  ఒక్కరికి రూ.41,000 (గమనిక  *నేపాల్ దేశ యాత్రకు బైరోడ్ మార్గంలో ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. సంప్ర.శ్రీటూర్స్.8985246542.  (వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-  ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్  ఒక్కరికి  రూ.1000 అదనం,మిగితావారు డైలి 1 వరుస సీట్లు వెనక్కి జరగాలి..

              ఈయాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.25,000 పేచేయాలి. Non Refundable Rs.25,000 Advance Pay to Google Pay  8985246542  Shree Tours Business account  .బ్యాలెన్స్ అమౌంట్ యాత్రలో క్యాష్ గా  పేచేయాలి. ముక్తినాధ్ ఎంట్రెన్స్ చార్జి రూ.1000,ముక్తినాధ్ లో పార్కింగ్ నుండి టెంపుల్ 1 కి.మీ దూరానికి గుర్రం(రూ.1500),డోలి(రూ.4000) చార్జీలు, మనోకామన రోప్ వే  రూ.700 , డ్రైవర్ టిప్ రూ.100 అదనంగా ఉంటాయి+ యాత్రలో వర్తించే దగ్గర ఎంట్రెన్స్ చార్జీలు, వెహికిల్ వెళ్ళని దగ్గర బస్ పార్కింగ్ నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు ,పూజలు , అభిషేకాలు,ప్రత్యేక దర్శనాలు,  అదనం చార్జీలు వర్తిస్తాయి….  సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 .

**నేపాల్ యాత్రలో దర్శించే క్షేత్రాలు..
1)ముక్తినాధ్ క్షేత్రం(ముక్తిని ప్రసాధించే విష్షుమూర్తి దేవాలయం)
2)పోకారా-బిందబాసిని టెంపుల్,
3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,
4)పీవా లేక్,
5)మనోకామన దేవి,
6) ఖాట్మండ్ నగర దర్శనం* దిగువన.
7) పశుపతినాధ్ టెంపుల్,
8)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),
9)గుహ్యేశ్వరి శక్తిపీఠం,
10) భౌధ్దస్తూప (యునెస్కో సైట్)
11) ఆయోద్య రామ మందిరం.

***2**ప్యాకేజి 2 నేపాల్ యాత్ర +ఉత్తర ప్రదేశ్ కంబైన్డ్ యాత్ర  12 రోజులు రూ. 69,000. కంబైన్డ్ యాత్రకు రూ.6000  తగ్గింపుతో రూ.63,000 మాత్రమే. రిటర్న్ ఫ్లైట్ 18-9-25న లక్నో నుండి.

Non Refundable Rs.50,000 Advance Pay to Google Pay  8985246542  Shree Tours Business account  .బ్యాలెన్స్ అమౌంట్ యాత్రలో క్యాష్ గా  పేచేయాలి.

**** ఉత్తర ప్రదేశ్ లో దర్శించే క్షేత్రాలు***

1) కాశీ- కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగం,విశాలాక్షి దేవి శక్తిపీఠం,అన్నపూర్ణదేవి,సాక్షి గణపతి టెంపుల్, 

దశ అశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, కాళభైరవ టెంపుల్, గంగా స్నానం,గంగా హరతి (కాశిలో లోకల్ విజిట్ లో రిక్షా, ఆటోరిక్షాల చార్జి అదనం)

2) సీతమడి- సీతమ్మ వారు భూమిలో ఐక్యం చెందిన క్షేత్రం.

3) ప్రయాగరాజ్- త్రివేణి సంగం, మాధవేశ్వరి దేవి శక్తి పీఠం.

4)నైమిశారణ్యం , చక్రతీర్థం, లలిత త్రిపుర మందిరం, వ్యాస గద్దె.

5) గయా లో- సర్వమంగళ గౌరి శక్తి పీఠం,విష్ణుపాదం దర్శనం, స్వర్గస్తులైన వారికి   పిండప్రదాన పూజలు, ,బోధ్ గయా –బుద్ధుడు జ్ఞానోదయం పొందిన క్షేత్రం.

********యాత్ర నియమాలు, సూచనలకు శ్రీటూర్స్ వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. నేపాల్ యాత్ర + అయోధ్య 8 రోజుల యాత్ర. తేధి. 7-9-2025 ఒక్కరికి రూ.41,000 – ShreeTours

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top