Amarnath, Sriangar, Gulmarg, Vishnodevi, Himachal Pradesh- Jwalamukhi, Kangra , Chamunda, Chintapurnima, Punjab-Amritsir 10Day/9Nights Yatra on 26-06-24 by updown Flight

5 (1 Review)
From: ₹62,000
5
(1 review)
Check
Duration

10days/9nights

Tour Type

Specific Tour

Group Size

35 people

Languages

Hindi, Telugu

About this tour

Amarnath & Vishnodevi Yatra with Himachal Pradesh ,Jwalamukhi, Kangra , Chamunda, Chintapurnima, Punjab-Amritsir 10Days/9Nights Yatra by Flight Rs.62,000  on 26-06-24  . 

 అమర్ నాధ్ యాత్ర  1-7-24న 5 రోజులు రూ.41,000 మరియు ** అమర్ నాధ్ +వైష్ణోదేవి +హిమాచల్ ప్రదేశ్  10రోజుల కంబైన్డ్ యాత్ర 12 రోజులు తేధి. 26-6-24న రూ.62,000 .

2 రకాల ప్యాకేజిలుగా…దిగువన మాదిరిగా. సంప్రదించండి..శ్రీటూర్స్-8985246542 . 

*1) కేవలం 5 రోజుల అమర్ నాధ్ యాత్ర 1-7-24 రూ. 41,000.  తేధి- 1-7-24న హైదరాబాదు టూ శ్రీనగర్ ఫ్లైట్ , 5 జూలై2024 సాయంత్రం, రిటర్న్ శ్రీనగర్ టూ హైదరాబాదు ఫ్లైట్  మొత్తం 2 అప్ డౌౌన్ ఫ్లైట్స్. 5రోజుల అమర్ నాధ్ యాత్రలో అమర్ నాధ్ యాత్రతో పాటు శ్రీనగర్,గుల్ మార్గ్,సోనామార్గ్ ,బాల్తాల్, విజిట్ ఉంటాయి. డిల్లి సిటి విజిట్ ఉండదు. )2 నైట్స్ శ్రీనగర్  హోటల్ రూంలో స్టే +2 నైట్స్ బాల్తాల్/పంచతరణి టెంట్స్ లలోస్టే.*ముఖ్య గమనిక*** ( ఈ 5 రోజుల యాత్ర రూ.41,000,  ప్యాకేజి రేటు 1 ఎప్రిల్ 2024 వరకు బుక్ చేసుుకున్న వారికి మాత్రమే తరువాత అప్ డౌన్ ప్లైట్ రేట్లు రూ. 25,000 దాటి పెరిగితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి..) ప్లైట్ రేటు పెరుగక ముందే ముందుగా యాత్రకు బుక్ చేసుకోండి ,  తరువాత వారు  గాంధి,ఉస్మానియా హస్పటిల్స్ లలో హెల్త్ సర్టి ఫికెట్ తీసుకోవాలి. యాత్రకు బుక్ చేసుకున్నవారికి తరువాత 2024 ఫిజికల్ ఫిట్ నెస్ ఫాం +ప్రభుత్వ డాక్టర్ల లిస్ట్ పంపడం జరుగుతుంది)

*2) 10 రోజుల అమర్ నాధ్+వైష్ణోదేవి + హిమాచల్ ప్రదేశ్,పంజాబ్,డిల్లి యాత్ర  రూ.62,000 ..తేధి- 26-6-24న హైదరాబాదు టూ అమ్రుత్ సర్ ఫ్లైట్ ,జాలై 1న జమ్ము టూ శ్రీనగర్ ఫ్లైట్,  రిటర్న్ శ్రీనగర్ టూ హైదరాబాదు ఫ్లైట్ తేధి5-7-24న మొత్తం 3 ఫ్లైట్స్ ప్రయాణాలు, 10రోజుల యాత్రలో డిల్లి సిటి విజిట్ ఉండదు. ) 5/6 నైట్స్ హోటల్ రూంలో +2/3నైట్స్ బాల్తాల్/పంచతరణి టెంట్స్ లలోస్టే.నైట్స్  చింతపూర్ణిమ,చాముండ,కాట్ర వైష్ణోదేవి,శ్రీనగర్ లలో) ***ముఖ్య గమనిక*** ( ఈ 10 రోజుల యాత్ర రూ.62,000,  ప్యాకేజి రేటు 1 ఎప్రిల్ 2024 వరకు బుక్ చేసుుకున్న వారికి మాత్రమే తరువాత అప్ డౌన్ ప్లైట్ రేట్లు రూ. 25,000 దాటి పెరిగితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి..) ప్లైట్ రేటు పెరుగక ముందే ముందుగా యాత్రకు బుక్ చేసుకోండి తరువాత వారు గాంధి,ఉస్మానియా హస్పటిల్స్ లలో హెల్త్ సర్టి ఫికెట్ తీసుకోవాలి. యాత్రకు బుక్ చేసుకున్నవారికి తరువాత 2024 ఫిజికల్ ఫిట్ నెస్ ఫాం +ప్రభుత్వ డాక్టర్ల లిస్ట్ పంపడం జరుగుతుంది)**యాత్రకు బుక్ చేసుకునే వారు  గూగుల్ పే (from your google pay  8985246542 , ShreeTours or Phonepay 9290177401 Ravinder  పంపగలరు.  యాత్రలో హెలికాప్టర్ డోలీ,ఎంట్రన్స్ టికెట్స్ తదితరాలు అదనం) సంప్రదించండి.

***అమరనాధ్+  వైష్ణోదేవి 10 రోజుల యాత్రలో దర్శించే క్షేత్రములు.**** 

కాశ్మీర్-అమర్ నాధ్ యాత్రలో.

అమర్ నాధ్ యాత్ర మంచులింగ దర్శనం.(హెల్త్ సర్టిఫికెట్ ,అమర్ నాధ్ యాత్ర పర్మిట్ లేని వారు కేవలం 1రోజు బాల్తల్ లో  ఆగితే అమర్ నాధ్ కాకుండా మిగితా కాశ్మీర్ యాత్ర చూడవచ్చును.)

గుల్ మార్గ్,సోనమార్గ్.

శ్రీనగర్-దాల్ లేక్, కీర్ భవాని టెంపుల్,శంకరాచార్య టెంపుల్

జమ్ము  – కాట్రా-  వైష్ణోదేవి అమ్మవారు, జమ్ము రఘునాధ టెంపుల్.

పంజాబ్ -అమ్రుత్ సర్ గోల్డెన్ బెంపుల్,వాఘ బార్డర్. 

హిమాచల్ ప్రదేశ్ – జ్వాలా ముఖి శక్తిపీఠం (అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఇక్కడ అమ్మవారు మండే జ్వాలగా దర్శన మిస్తారు) ,  చింతపూర్ణిమ దేవి ,  కాంగ్రా వజ్రేశ్వరి దేవి , చాముండ దేవి.

ఢిల్లి- అక్షరధామ్ టెంపుల్, ఇండియా గేట్ , రాష్ట్రపతి భవన్ (బయటినుండి)(10 రోజుల యాత్ర వారికి డిల్లి దర్శనం ఉండదు , శ్రీనగర్ నుండి డైరెక్టు హైదరాబాదుకు ఫ్లైట్ ఉన్న కారణంగా) 

 5 రోజుల అమర్ నాధ్ యాత్రరూ.41,000 కు బుక్ చేసుకునే వారు రూ.35,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పంపాలి. బ్యాలెన్స్ రూ.6000 యాత్రలో క్యాష్ గా పేచేయాలి.  12 రోజుల అమర్నాధ్+వైష్ణోదేవి+హిమాచల్ ప్రదేశ్ యాత్రకు    బుక్ చేసుకునే వారు రూ.50,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ శ్రీటూర్స్ గూగుల్ పే నెంబర్ 8985246542కు పేచేయగలరు. బ్యాలెన్స్ రూ.12,000 యాత్రలో క్యాష్ గా  పేచేయాలి.  అమౌంట్ పేచేసిన  పేమెంట్ స్క్రీన్ షాట్ తో   పాటు మీ ఆధార్ కార్డులను మా వాట్సప్ నెంబర్ 8985246542 కు పంపగలరు .

అమర్ నాధ్ యాత్ర చేయడానికి అర్హతలు ఏమిటి?

1)వయస్సు 13-70 సంవత్సరాల మద్యన ఉండాలి.

2) కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్. అమర్ నాధ్ యాత్రకు కంపల్సరి  హెల్త్ సర్టిఫికెట్ తప్పని సరి. 

హెల్త్ సర్టిఫికెట్ తెలంగాణాలో ఈ ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ల దగ్గర మాత్రమే తీసుకోవాలి.

కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్ పొందడానానికి  తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు, డాక్టర్ల లిస్ట్ దిగువన ఉన్న లిస్ట్ లోని డాక్టర్స్ ఇచ్చే  సర్టిఫికెట్స్ కు మాత్రమే అనుమతి ఉంది,(హైదరాబాదులో ఉస్మానియా,గాంధి ఆసుపత్రుులు,తెలంగాణ జిల్లాల్లోని  వరంగల్,నిజామాబాద్,మహబుబ్ నగర్ ,ఖమ్మంలాంటి కొన్ని ముఖ్య ప్రభుత్వ అసుపత్రుల్లో మాత్రమే)   ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర ప్రైవేట్  డాక్టర్లు ఇచ్చే ఫిట్ నెట్ సర్టిఫికెట్లకు ఎలాంటి అనుమతి లేదు. కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్  45 సంవత్సరాల పైనఉన్న ఉన్నవారికి కొన్ని మెడికల్ టెస్టులతో పరిక్షిస్తారు,45 సంవత్సరాల లోపు ఉన్నవారికి డాక్టర్స్ ఎదుట స్వయంగా హజరైతే చాలు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు,డాక్టర్స్  లిస్ట్ త్వరలో, కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్ 2024 ఫాం మీరు యాత్రకు బుక్ చేసుకున్న తరువాత విడిగా వాట్సప్ కు పంపిస్తాం.  సంప్రదించండి. 8985246542

హెల్త్ సర్టిఫికెట్   తీసుకోవడం కష్టంగా ఉండేవారు మమ్మల్ని  సంప్రదించండి. బాల్తాల్ రూట్లో  02-07-2024 న అమర్ నాధ్ యాత్ర దర్శనం చేసుకుంటాం. హెల్త్ సర్టిఫికెట్ తీసుకున్న తరువాత   బాల్తాల్ రూట్లో అమర్ నాధ్ యాత్ర స్లాట్    దిగువ లిస్ట్ లోని బ్యాంకుల్లో   బుకింగ్ చేసుకోవాలి.  బుకింగ్ చార్జీ రూ.230 అదనం..  బాల్తాల్ రూట్లో బాల్తాల్ టూ అమర్ నాధ్ కు అప్ డౌన్  హెలికాప్టర్ చార్జీలు,  గుర్రం ,డోలి తధితర  చార్జీలు అదనం. కంపల్సరి హెల్త్ సర్టిఫికెట్ లేకుంటే కాశ్మీర్ శ్రీనగర్,గుల్ మార్గ్ అందాలు చూసి,  అమర్ నాధ్ కు కొండకింద బాల్తాల్ లోనే  టెంట్లలో సింధూనధి పక్కన అందమైన కాశ్మీర్ మంచుకొండలమద్యన ఒక రోజు విశ్రాంతి తీసుకోవచ్చు.

అమర్ నాధ్ యాత్ర ష్రైన్ బోర్డు  అఫీషియల్ వెబ్ సైట్… https://jksasb.nic.in/

1) 29-06 -24 న వైష్ణోదేవి దర్శనం చేసుకుంటాము. 2-7-24 అమర్ నాధ్ యాత్ర దర్శనం చేసుకుంటాము.) ఆధార్ కార్డ్ ఒరిజినల్ +5 జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవలెను.

2)   అమర్ నాధ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసిన కూడా మనం శ్రీనగర్ వరకు వెళ్ళి కాశ్మీర్ చూసి వస్తాం కాని ఎలాంటి కేన్సిలేషన్ మాతరుపున జరుగదు.ఎందుకంటే అన్ని రకాలుగా ముందే హోటల్ రూంలకు, వెహికిల్స్ కు పేమెంట్ చేసి బుక్ చేసి ఉంటాం కాబట్టి.అలాంటి సందేహాలు ఉన్నవారు ఎవరైనా దయచేసి ఈ యాత్రకు బుక్ చేసుకోవద్దు. అమర్ నాధ్ కేన్సిల్ అయిన కాశ్మీర్ అయిన చూసి రావడానికి సిద్దంగా ఉండేవారే యాత్రకు బుక్ చేసుకోగలరని మనవి. ఒక్కసారి నాన్ రిఫండబుల్ గా  అడ్వాన్స్ పేచేసిన తరువాత మీరు బాధపడవద్దు, మమ్మల్ని బాధపెట్టవద్దు, అందుకు సిద్దపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరని మరోసారి క్లియర్ గా చెపుతున్నాము…..**

3) ఫుడ్. ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది. యాత్రలో కొన్ని చోట్ల ఉచిత బోజనాల దగ్గర కూడా ఉంటుంది. 

5) హోటల్ రూం.ఫ్యామిలికి /లేదా భార్యభర్తలకు ఒక రూం. రూం లో నైట్ స్టేయింగ్ టైంలో సింగిల్స్ వచ్చినప్పుడు వేరే సింగిల్స్ లేకుంటే రూ.6000 అదనం చార్జీ ఉంటుంది.  2రాత్రులు శ్రీనగర్ లో హోటల్ రూంలో స్టే ఉంటుంది, మరో  2రాత్రులు అమర్ నాధ్ కొండ దిగువన బాల్తాల్ లో టెంట్స్ లో నైట్ స్టే ఉంటుంది.టెంట్స్ లో ఉండడానికి సిద్దపడే వారే యాత్రకు బుక్ చేసుకోవాలి,అక్కడే వేరే ప్రత్యామ్నాయం ఉండదు కాబట్టి.

6 ) వెహికిల్-యాత్రకు వచ్చే వారి సంఖ్యను బట్టి అన్నీ సీట్ల బస్ ఉంటుంది.     * ( వెహికిల్ మరియు హోటల్ రూంలు నాన్ ఎ.సి. ఉంటాయి.జమ్ము, కాశ్మీర్ లో చల్లదనం కారణంగా  ఎ.సి.అవసరం ఉండదు.  ) .** అలాగే అమర్ నాధ్ గుహ-ఈశ్వరుని  దర్శనం 2-7-24 న ఉంటుంది.**బాల్తాల్ రూట్లో 2-7-24 కోసం హెలికాప్టర్ బుక్ చేసుకోవాలి (సేమ్ డే రిటర్న్)   )

7) హెలికాప్టర్,రోప్ వే,గుర్రం,డోలిల వివరణ* అమర్ నాధ్ దగ్గర, దగ్గర హెలికాప్టర్ ,గుర్రం,డోలి చార్జీలు అదనం. అమర్ నాధ్ దగ్గర బాల్తాల్ టూ పంచతరణి హెలిపాడ్ వరకు  హెలికాప్టర్ సుమారు రూ.5500 అదనం, పంచతరణి టూ అమర్ నాధ్ గుహ వరకు 5 కి.మీ అదనంగా గుర్రం,డోలి చార్జీలు.బ్రీతింగ్ సమస్య ఉన్న వారు నెలరోజుల ముందునుండే డైలి అరగంట వాకింగ్ , ప్రాణయామ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేసుకోవడం మంచిది.. అమర్నాధ్ యాత్రలో బాల్తాల్ రూట్లో బాల్తాల్ టూ పంచతరణి హెలికాప్టర్ బుకింగ్ దొరికినా లేకున్నా కూడా నడక, గుర్రం, డోలి ద్వారా ప్రయాణానికి సిద్దంగా ఉండవలెను. హెలికాప్టర్ అప్ డౌన్ కు సుమారు రూ.5500 ఉంటుంది. గుల్ మార్గ్ లో రోప్ వే కేబుల్ కార్ రూ.700 సుమారు అదనం.
8)బస్ లేదా టెంపో ట్రావెలర్ వెళ్ళని చోట వర్తించే దగ్గర ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్, రోప్ వే , గుర్రం,డోలి,హెలికాప్టర్ తదితర చార్జీలు,పూజ అభిషేకాల చార్జీలు అదనం.యాత్రలో బస్ వెళ్ళడం వీలుపడని ప్రదేశాల్లో షేరింగ్ ఆటో ఖర్చులు ప్రయాణికులే భరించాలి..

8)  అప్  డౌన్  జర్నీ బై ఫ్లైట్ చార్జి కేవలం వైష్ణోదేవి 5 రోజుల యాత్రకు రూ.11,000 దాటితే ఆలస్యంగా బుక్ చేసుకున్నవారు అదనం ఫ్లైట్ చార్జి యాత్రికులే భరించవలెను. (హైదరాబాదు టూ అమ్రుత్ సర్ – డిల్లి టూ హైదరాబాదు+ రిటర్న్ కాట్రా వైష్ణోదేవి టూ  డిల్లి కి నైట్ 3టైర్ ఎ.సి.ప్రయాణం) 26-06,24 న ఉదయం హైదరాబాదు టూ అమ్రుత్ సర్ బై ప్లైట్,  రిటర్న్ డేట్ 30-06-24 రాత్రి డిల్లి టూ   హైదరాబాదు ఏయిర్ పోర్టుకు . 10 రోజుల యాత్రలో 25,000 అప్ డౌన్ ఫ్లైట్ చార్జి దాటితే అదనం ఫ్లైట్ కాస్ట్ యాత్రికులే భరించవలెను.

9) హెలికాప్టర్,రోప్ వే,గుర్రం,డోలిల వివరణ** హెలికాప్టర్ బుకింగ్ చేసుకోవడానికి వీలైనంత త్వరగా యాత్రకు బుక్ చేసుకోగలరు. గుర్రాలు,డోలీలు  అధుక్ వారి టూ భవన్ మరియు రిటర్న్ అదుక్ వారి వరకు  గుర్రాలు,డోలిలు ఎప్పటికి దొరకుతాయి.(.బేస్ పాయింట్ ‘‘బాన్ గంగా- Banganga’’ నుండి కొండపైన ‘‘భవన్ -Bhavan’’(వైష్ణోమాత దేవాలయం ఉన్న ప్రదేశం)13 కిలోమీటర్లు. మద్యలో 6.5 కి.మీ.దూరంలో ‘‘అదుక్ వారి -Adhukvari ’’ , అలాగే కొండ కింద కాత్రలో హెలికాప్టర్ బయలుదేరే హెలిపాడ్ నుండి నుండి కొండపైన ఉన్న హెలిపాడ్ పేరు ‘‘సాంజీచాత్- Sanjichat’’ , అలాగే భవన్ నుండి బైరవ్ టెంపుల్ 1కీ.మీ.దూరానికి రోప్ వే సౌకర్యం ఉంది.అప్ డౌన్ రోప్ వే చార్జీ రూ.200, ఈ రోప్ వే ను చూసి చాలమంది సోషల్ మీడియా యుట్యూబ్ లలో వీడియోలు చూసి కొండకిందినుండి కొండపైకి 13కీ.మీ.వెళ్ళడానికి రోప్ వే సౌకర్యం మొదలైందని అనుకుంటారు.వాస్తవం అదికాదు.కేవలం 1కీ.మీ. భవన్ టూ బైరవ్ టెంపుల్ కు మాత్రమే రోప్ వే ఉంది.వైష్ణోదేవి టెంపుల్ కొండమీద 2700 మీటర్ల హైట్ మీద ఉంటుంది.బ్రీతింగ్ సమస్య ఉన్న వారు నెలరోజుల ముందునుండే డైలి అరగంట వాకింగ్ , ప్రాణయామ బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేసుకోవడం మంచిది…వైష్ణోదేవి మాత మీద భక్తి శ్రద్దలు పెట్టుకోండి,అంతా మహాశక్తి స్వరూపిని అయిన ఆ అమ్మవారే చూసుకుంటారు,మన యాత్ర ఆనందంగా పూర్తి చేసి తిరిగి వస్తాము.

10)  యాత్రలో ఇతరాత్ర ఏ కారణాల కారణంగానైనా  యాత్ర ప్రదేశాలు మార్చవలిసి  వస్తే అందరి సౌకర్యం కోసం టూర్ ఇటినరిలో స్వల్ప మార్పులు చేసే అంతిమఅధికారం టూర్ ఆపరేటర్ కు ఉంటుంది.యాత్రకు వచ్చే ముందు వాకింగ్, బ్రీతింగ్ ప్రాణాయమం ముందు నుండి సాధనచేయాలి.  యాత్రలో పక్రుతివిపత్తులు,ఆనారోగ్య సమస్యలు తదితర ఎలాంటి అనుహ్య సంధర్భాలు ఎదురైనా యాత్రికులు తమ స్వంత బాధ్యతమీదనే యాత్రకు రావలెను.టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసి అన్ని ప్రదేశాలు చూపించడం మాత్రమే అని మర్చిపోరాదు.యాత్రికుల ఆలస్యం చేయడం కారణంగా బస్, రైలు మిస్ కావడం తప్పిపోవడం  కారణంగా ఒక వేళ యాత్రా రోజులు పొడిగించబడిన,అదనంగా తిరిగి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సివచ్చిన అంతకు తగ్గ అదనపు ఖర్చును యాత్రికులే భరించవలెను. యాత్రలో టూర్ ఆపరేటర్ చెప్పిన దర్శనం సమయాలు సరిగ్గా పాటిస్తే అంతా సవ్యంగానే జరుగుతుంది.కొంత మంది చేసే ఆలస్యం కారణంగా అందరు బాధ పడవద్దనే ఈ సూచన.

************************************************************************************************

ఈశ్వరుడు సాక్షాత్తు మంచు లింగంగా దర్శనం, అమర్ నాధ్ గుహ.

అమర్ నాధ్  గుహ.

అమర్ నాధ్ కు ముందు మంచు కొండల్లో టెంట్స్.

శ్రీనగర్.

 

A view of Dal Lake in winter, and the beautiful mountain range in the background in the city of Srinagar, Kashmir, India.

గుల్ మార్గ్ రోప్ వే.

గుల్ మార్గ్ అందాలు.

యాత్రా ప్రదేశాలు – విశేశాలు.

  • వైష్ణోమాత దేవాలయం, కాట్ర,జమ్ము కాశ్మీర్. వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. ఈ కొండ ఎక్కినప్పుడు మీకు మీకు బాహుబలి సినిమాల లోని కొండలు లైవ్ గా కనపడుతాయి.దూరంగా మంచు, అతి ఎత్తైన కొండలు, భారి లోయలు,మరో ప్రపంచం మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపుస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్రాలో ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. స్థల పురాణం జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేము. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వతసమూహము ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది. ఆ జగజ్జనని ఆదిశక్తి స్వరూపమే వైష్ణోదేవి మాతగా ఇతిహాసం చెపుతుంది.దక్షినాన శ్రేవేంకటేశ్వర స్వామి ఆలయం ఎంత కిటకిటలాడుతుందో, ఉత్తరాన వైష్ణోదేవి ఆలయం భక్తులతో అంతగా కిటకిటలాడుతుంటుంది.కొండకింద బాన్ గంగా నుండి కొండమీద భవన్ అమ్మవారి టెంపుల్ వరకు సంవత్సరంలో 365 రోజులు, పగలు రాత్రి అని తేడా లేకుండా , పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అమ్మవారి దర్శనానికి నడుస్తూనే ఉంటారు. వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతములో ఉంది. కురుపాండవ సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతము చెపుతోంది. ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి. ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. దాన్నే డోలీ అంటారు.

  • Vaishno Devi: श्राइन बोर्ड पर भ्रष्‍टाचार का आरोप, प्रधानमंत्री से की शिकायत | Devotional Point

  •  జ్వాలాముఖి క్షేత్రం -అష్టాదశ శక్తి పీఠం…హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. అలనాడు పార్వతీ దేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం.హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికీ ఓ మిస్టరీనే. ఈ మిస్టరీని తెల్సుకునేందుకు ప్రయత్నించినవారికి ఇది ఓ అంతబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోక పోవడం గమనార్హం. ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయమని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలా దేవి అనే పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది.

  •  వజ్రేశ్వరి దేవి – కాంగ్రా లోయ యిక్కడ వున్న వజ్రేశ్వరి దేవి మందిరం వల్ల దేశ వ్యాప్తంగా ప్రసిద్ది పొందింది . ఈ దేవిని కాంగ్రా దేవి అని కూడా అంటారు .  .జ్వాలముఖి నుండి ధర్మశాల వెళ్ళేదారిలో కాంగ్ర వస్తుంది. కాంగ్ర జిల్లా కేంద్రం కూడా. లోపల మందిరం కొత్తగా కట్టిన కట్టడం . గదలు ధరించిన ద్వార పాలకులు , లోపల గర్భగుడిలో వజ్రేశ్వరి దేవి ‘ పిండి ‘ ( రాయి ) రూపంలో పూజలు అందుకుంటోంది కోవెల ప్రాంగణం లో చిన్న మందిరం ‘ భైరవనాధ్ ‘ కి సమర్పించబడింది . నాలుగు చేతుల దుర్గాదేవి సింహవాహనం మీద కూర్చుని వున్న విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది .

  •  చింత పూర్ణిమ దేవి –  హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో  మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది.జ్వాలముఖి శక్తిపీఠం దగ్గరలో ఉన్న పవిత్రమైన శక్తిపీఠం.     చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు.

  • చాముండా దేవి – హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో హిందూ దేవత చాముండా దేవి యొక్క ప్రసిద్ధ ఆలయం ప్రతిష్టాత్మకంగా ఉంది ఈ ఆలయం బానర్ నది ఒడ్డున ఉంది మరియు ఆధ్యాత్మికత మరియు దైవత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇది 16  శతాబ్దంలో నిర్మించబడిన పాత దేవాలయం మరియు ఇది దుర్గా స్వరూపమైన చాముండ దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని “శివుడు” మరియు “శక్తి” నివాసస్థలం అని పిలుస్తారు కాబట్టి దీనిని “చాముండ నందికేశ్వర్ ధామ్” అని కూడా పిలుస్తారు .

  • Vishnodevi Tour previous videos.  .

  • 11 March 2023 Shreetours Vishnodevi Yatra Video.

Vishnodevi Tour March  March 2019

Vishnodevi Tour March  March 2020

Languages

Hindi
Telugu

Tour's Location

WordPress database error: [You have an error in your SQL syntax; check the manual that corresponds to your MariaDB server version for the right syntax to use near 'N)) * cos(radians(properties.lat)) * cos( radians(pr...' at line 5]
SELECT properties.*, ( 3959 * acos( cos(radians(33.0308° N)) * cos(radians(properties.lat)) * cos( radians(properties.lng) - radians(74.9490° E) ) + sin(radians((33.0308° N))) * sin(radians(properties.lat)) ) ) AS distance FROM wp_st_properties AS properties WHERE post_id = 10964 HAVING distance <= 100

Reviews

5/5
Excellent
(1 review)
Excellent
1
Very Good
0
Average
0
Poor
0
Terrible
0
1 review on this Tour - Showing 1 to 1
Rickey
02/04/2024
If you've spotted a bundle of those vagina video tutorials or OnlyFans leaked - leaked only fans pictures, you'll get what "start cunt" methods. It's generally how the vagina actions to generate space for the male member. Some social people call it "open vulva." The vagina provides this constant motion kudos to a slim coating of weed at the starting and a simple internal paving. But the vulva is not the almost all very sensitive element, thus folks shouldn't strain about coming in contact with it. It's amazing to contact the vagina while receiving chaotic, but folks will need to retain their fingers in examine to prevent any damages. The vagina will be all about muscle tissues and little tough positions for semen and G-spot measures. Consequently if a dude would like to ejaculation, he's gotta employ his arms to obtain there. The distance and squeezing of the vagina will be wonderful for folks and for reaching that nice place. It's all about shifting again and out and up and down during love-making.
View More

Write a review

From: ₹62,000
5 (1 Review)
Total
₹62,000

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

8985246542

error: Content is protected !!