Assam-Kamakya,Kolkata-Kalika,Orissa-Puri, Konark, Girijadevi, Jharkand-Baidyanath +Bhutan-Phunsholing up Train and return Flight on 17-12-2024
* 4 తూర్పు రాష్ట్రాలు+భూటాన్ దేశ 7 రోజుల యాత్ర తేధి 17-12-24 ఉదయం 8గం.సికింద్రాబాదునుండి రిటర్న్ బై ఫ్లైట్ 23-12-24 రాత్రి 8గం.సికింద్రాబాదుకు. -విత్ ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్, అస్సాం, జార్కండ్ , భూటన్ – ఫూన్ షోలింగ్ టౌన్ విత్ మినిబస్/ టెంపో ట్రావెలర్, ఎ.సి హోటల్ రూంలు**,ఫుడ్+విత్ ఎ.సి. ట్రైన్స్ తో ఒక్కరికి రూ.30,000, (3నైట్స్ స్టే భువనేశ్వర్,హషిమార,గౌహతి). యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం యాత్ర ప్యాకేజి రూ.2000 అదనం.
సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542****Non Refundable Advance to Google Pay 8985246542 Shree Tours.( నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ యా త్రలో క్యాష్ గా పేచేయాలి. )
****యాత్రలో దర్శించే క్షేత్రాలు.******
1) ఒరిస్సాలో : పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) .
2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి , విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే)
3) అస్సాంలో : గౌహతి – కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి
4) జార్కండ్ : భైద్యనాధ్ జ్యోతిర్లింగం.
5) 1 రోజు భూటాన్ దేశం-విజిట్.పూన్ షోలింగ్ టౌన్ 2 బుధ్ద టెంపుల్స్,షాపింగ్.(భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు+ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు with sticker/emblom /or పాస్ పోర్టు)
******** యాత్ర ఇటినరి, తప్పనిసరిగా పాటించాల్సిన యాత్ర నియమాలు, సూచనలు. *************
1) 7రోజుల యాత్ర ఇటినరి** డే1- ట్రైన్ జర్ని సికింద్రాబాదు – భువనేశ్వర్, డే2- ఒరిస్సా- డే3-కలకత్తా,డే4-భూటాన్,డే5-అస్సాం-కామాఖ్య,డే 6-కామఖ్య టూ బైధ్యనాధ్ ట్రైన్ జర్నీ,డే7,బైధ్యనాధ్, – టూ హైదరాబాదు బై ఫ్లైట్
2)నైట్ స్టే హోటల్ నాన్ ఎ.సి.రూంలలో 1 రాత్రి భువనేశ్వర్, 1 రాత్రి హషిమార +1 రాత్రి అస్సాం- గౌహతిలో ,*** మిగితా 4 రాత్రులు ట్రైన్ లలో ప్రయాణాలు.హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.సింగిల్ పర్సన్ కు హోటల్ రూం అలాట్ మెంట్ రూ.2,000 అదనం. నైట్ స్టే ఉండని జార్కండ్ బైధ్యానాద్ ఉదయం ప్రెషప్ , స్నానం చార్జీలు రూ.150 అదనం.
4) యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడు మీకు వెహికిల్లో సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.రోడ్ మార్గంద్వారా నేపాల్, భూటాన్ యాత్రకు ఆధార్ కార్డు+ ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు/లేదా పాస్ పోర్టు ఉండాలి.)
5)యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం , సాయంత్రం టీ , రాత్రి అల్పాహారం ఉంటుంది.(నాట్ డిన్నర్) ట్రైన్ లో యాత్రకు వెళ్ళేప్పుడు సికింద్రాబాదు టూ భువనేశ్వర్, రిటర్న్ బైధ్యానాధ్ టూ సికింద్రాబాద్ కు మా తరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు , వెళ్ళేప్పుడు ట్రైన్ లో తినడానికి హోమ్ ఫుడ్ తెచ్చుకోవాలి.
6) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా, ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
7) యాత్రలో తిరిగేప్పుడు బస్ లో సీట్ల అలాట్ మెంట్..వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది.
8)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
9) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో రావలెను. రోడ్ మార్గం ద్వారా వెళ్ళే భూటాన్,నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు + ఓటర్ ఐ.డి.కార్డు,. పాస్ పోర్టు .
10)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
11) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా ఇవ్వవలెను. నేపాల్ యాత్రలో డ్రైవర్ కు విడిగా రూ.100 టిప్ ఇవ్వవలెను.