Assam-Kamakya,Kolkata-Kalika,Orissa-Puri, Konark, Girijadevi, Jharkand-Baidyanath+Meghalaya-Chirapunji +Bhutan-Phunsholing up Train & Return by Flight on 14-12-2024 from Hyderabad/Secunderbad Rly Station. return Flight on 20-12-24 @ 8 pm Hyderabad Airport.
* కామాఖ్య యాత్ర విత్ 5 తూర్పు రాష్ట్రాలు+భూటాన్ దేశ 7 రోజుల యాత్ర అప్ జర్నీ బై 3ఎ.సి. ట్రైన్ 14-12-24 @ 8A.M. & విత్ రిటర్న్ బై ఫ్లైట్ తేధి 20-12-24 గౌహతి ఏయిర్ పోర్టుటూ హైదరాబాదు ఏయిర్ పోర్టుకురాత్రి 8గం.. -విత్ ఒరిస్సా, వెస్ట్ బెంగాళ్, అస్సాం, జార్కండ్ , మేఘాలయా భూటన్ – ఫూన్ షోలింగ్ టౌన్ . విత్ మినిబస్/ టెంపో ట్రావెలర్(ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,ఇతర ఘాట్ రోడ్స్ రాష్ట్రాల్లో -భూటాన్,అస్సాం,మేఘాలయాల్లో నాన్ ఎ.సి.వెహికిల్స్.+,నాన్ ఎ.సి హోటల్ రూంలు**,ఫుడ్*+యాత్ర మధ్యలో 3 ఎ.సి. ట్రైన్స్ తో ఒక్కరికి రూ.28,500, (3నైట్స్ స్టే ,హషిమార,గౌహతి 2 నైట్స్). యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం రూ.2000 అదనం.
సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542****Non Refundable Advance to Google Pay 8985246542 Shree Tours.( నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ రూ.8,500 మొదటి రోజు ట్రైన్ లో క్యాష్ గా పేచేయాలి. )
****యాత్రలో దర్శించే క్షేత్రాలు.******
1) ఒరిస్సాలో : పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) .
2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి , హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే) హషిమార- జల్ధపార నేషనల్ పార్క్, తోర్సా నధి,తేయాకు తోటలు.
3) అస్సాంలో : గౌహతి – కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి
4) జార్కండ్ : భైద్యనాధ్ జ్యోతిర్లింగం.
5) మేఘాలయ : షిల్లాంగ్ వ్యూపాయింట్, చీరపుంజి వాటర్ ఫాల్స్- నోహ్కాలికై జలపాతం ఎత్తు 335 మీటర్లు, ప్రపంచంలో 4వ అతి ఎత్తైన జలపాతం, 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్, మస్మయి గుహ.
6) 1 రోజు భూటాన్ దేశం-విజిట్.పూన్ షోలింగ్ టౌన్ 2 బుధ్ద టెంపుల్స్,షాపింగ్.(భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు+ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు with sticker/emblom /or పాస్ పోర్టు)
******** యాత్ర ఇటినరి, తప్పనిసరిగా పాటించాల్సిన యాత్ర నియమాలు, సూచనలు. యాత్ర టర్మ్స్ అండ్ కండీషన్స్.*************
1) 7రోజుల యాత్ర ఇటినరి** డే1- ఉదయం 6.గం.కు హైదరాబాదు టూ – భువనేశ్వర్ 3 ఎ.సి.ట్రైన్ + డే 2- ఒరిస్సా-పూరి,కోణార్క్,గిరిజాదేవి విజిట్ నైట్ ట్రైన్ కలకత్తాకు, డే3-ఉదయం హుగ్లినధిలో స్నానం,కలకత్తా ధక్షిణేశ్వర్ కాళికదేవి మందిరం+మధ్యహ్నం ట్రైన్ జర్నీ+ జార్కండ్ బైధ్యనాధ్ జ్యోతిర్లింగం సాయంత్రం విజిట్ నైట్ ట్రైన్ జర్నీ. డే4- డార్జిలింగ్, నైట్ స్టే1 హసిమార(భూటాన్ దగ్గర) హోటల్ రూం. 5-భూటాన్- పూన్ షోలింగ్ విజిట్ + సాయంత్రం ట్రైన్ జర్నీ-నైట్ స్టే2 గౌహతి హోటల్ రూం.,డే6-మేఘాలయా-షిల్లాంగ్,చీరపుంజి నైట్ స్టే3 గౌహతి హోటల్ రూం.,డే 7-కామఖ్య శక్తిపీఠం దర్శనం సాయంత్రం రిటర్న్ టూ హైదరాబాదు బై ఫ్లైట్ .ఆలస్యంగా యాత్రకు బుక్ చేసుకునేవారు ఫ్లైట్ రేటు( గౌహతి టూ హైదరాబాదుకు) రూ.7,500 దాటితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి.
2)నైట్ స్టే హోటల్ నాన్ ఎ.సి.హోటల్ రూంలలో 1 రాత్రి హషిమార +2 రాత్రులు అస్సాం- గౌహతిలో ,*** 3 రాత్రులు 3ఎ.సి. ట్రైన్ లలో ప్రయాణాలు+2 డే టైంలో ట్రైన్ ప్రయాణాలు..హోటల్ రూంలలో జంటకు 1 రూం( ఇద్దరికి ) ఉంటుంది. 3 నైట్స్ హోటల్ రూంలలో ఎ.సి.రూంలకు ఒక్కిరికి రూ.1500 అదనం, ( సింగిల్ గా వచ్చేవారిిక సింగిల్ పర్సన్ కు హోటల్ రూం అలాట్ మెంట్ నాన్ ఎ.సి. రూంలతో రూ.2,000 అదనం. ఎ.సి.రూంతో రూ.3500 అదనం)హుగ్లినధిలో స్నానం(నది స్నానం ఆసక్తి లేకుంటే బయటి హోటల్ రూంలో స్నానానికి అదనం స్వంత చార్జీలతో చేయవచ్చును)
3) యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడు మీకు వెహికిల్లో సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.రోడ్ మార్గంద్వారా , భూటాన్ యాత్రకు ఒరిజినల్ ఆధార్ కార్డు+ ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు/లేదా పాస్ పోర్టు ఉండాలి.)
4)యాత్రలో మొదటి రోజు ట్రైన్ లో తినడానికి హొంపుడ్ తెచ్చుకోవలెను,మాతరుపున ట్రైన్ లో ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు. యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం , సాయంత్రం టీ , రాత్రి అల్పాహారం ఉంటుంది.(ఎదేని టిఫిన్- నాట్ డిన్నర్)
5) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా, ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
6) యాత్రలో తిరిగేప్పుడు బస్ లో సీట్ల అలాట్ మెంట్..వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది.
7)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
8) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో రావలెను. రోడ్ మార్గం ద్వారా వెళ్ళే భూటాన్,లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు + ఓటర్ ఐ.డి.కార్డు,.or పాస్ పోర్టు .
9)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
10) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరికి రూ.150 చొప్పున ఇవ్వవలెను.