Karthika Maasam Pancharamala Yatra by Train (Secunderabad to Guntur & Return Vijayawada to Secunderabad & 40 Seater AC Bus from Guntur Pancharamala Yatra – -on 17-11-24 @ 9.50 pm from Secunderabd Rly Stn return @ 20-11-24 Secunderabad Rly @ 5 .am.
*పంచారామాల యాత్ర 40 సీట్ల బస్ లో 32 పూర్తి అయ్యాయి ఇంకా కేవలం 8 సీట్లు మాత్రమే ఖాళిగా ఉన్నాయి .ఆసక్తి ఉన్నవారు ఈరోజే బుక్ చేసుకోండి,ఆలస్యం చేస్తే మిగితా సిట్లు ఈ రోజు(9-10-24)నే బుకింగ్ పూర్తవుతాయి.**ముఖ్య గమనిక*** 17-11-24 పంచారామాల యాత్రలో చిన్న మార్పు* హైదరాబాదు నుండి బస్ బదులు మరింత సౌకర్యం కోసం ట్రైన్ ద్వారా నిర్వహిస్తున్నాము. 17-11-24 న సికింద్రాబాదు రైల్వేస్టేషన్ నుండి రాత్రి 9.50 కు ట్రైన్ బయలుదేరుతుంది.గుంటూర్ లో ట్రైన్ దిగిన తరువాత అక్కడ నుండిఎ.సి.బస్ పంచారామాల యాత్ర మొదలై తిరిగి విజయవాడ రైల్వేస్టేషన్ వరకు అదే బస్ ఉంటుంది.రిటర్న్ జర్ని విజయవాడ రైల్వేస్టేషన్(19న రాత్రి 11.30 కు ) టూ సికింద్రాబాదుకు 20న ఉదయం 5గంటలకు చేరుకుంటాము.గతంలో బస్ ద్వార యాత్రకు పేచేసిన వారు ఈ విషయం గమనించి ట్రైన్ ద్వారా ఓ.కే అని మాకు మెసేజ్ పంపగలరు.లేదా మీరు పేచేసిన అమౌంట్ రూ.3000 ఈ రోజే రిఫండ్ తీసుకోగలరు.ఇట్తు.రవీందర్.శ్రీటూర్స్.8985246542.
కార్తీక మాసం పంచారామాల యాత్ర 2Days/3Nights తేధి 17-11-24 ఆధివారం బై స్లీపర్ క్లాస్ ట్రైన్ సికింద్రాబాదు స్టేషన్ నుండి గుంటూర్ కు రాత్రి 9.50కు యాత్రలో 40 సీటర్ ఎ.సి. బస్ . * రిటర్న్ టైమ్ 20-11-24 బుధవారం ఉదయం 5గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు…1 రాత్రి కాకినాడలో నాన్ ఎ.సి. హోటల్ రూం స్టే,(భార్య భర్తలకు సెపరేట్ రూం, సింగిల్స్ కు ముగ్గురికి కలిపి ఒక రూం, అప్ డౌన్ 2 నైట్ జర్నీస్ బై స్లీపర్ క్లాస్ ట్రైన్ లో …విత్ భోజనంతో ఒక్కిరికి రూ.5000 (భోజనం – ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం -భోజనం,సాయంత్రం-టీ,రాత్రి -అల్పాహారం (ఏదేని టిఫిన్) .అప్ డౌన్ ఎ.సి. ట్రైన్ లకు(సికింద్రాబాదు టూ గుంటూర్ 4.30 గంటల ప్రయాణం, రిటర్న్ విజయవాడ టూ సికింద్రాబాదు 4.30 గంటల ప్రయాణం) ఒక్కరికి రూ.600 అదనం.
ఈయాత్రకునాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.3000 పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ రూ.2000 యాత్రలో బస్ లో క్యాష్ గా పేచేయవలెను. (యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడే మీకు సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. Advance Pay to Google Pay 8985246542 Shree Tours Business account .. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .