Nepal Yatra 7Days – Mukthinath, Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara on 04-09-24

0 (No Review)
Nepal
Nepal Yatra 7Days – Mukthinath, Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara  on 04-09-24
From: ₹28,000
0
(0 review)
Check

Overview

Nepal Yatra 7Days – Mukthinath, Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara  Rs.28,000 per person+Flight Charges,Entrance charges extra. Hyderabad to Gorakpur updown Flight 04-09-24 /Return on 10-9-24 .Call – Shree Tours-8985246542

 నేపాల్ ముక్తినాధ్ యాత్ర 7రో. యాత్ర బై అప్ డౌన్ ఫ్లైట్( హైదరాబాదు టూ గోరక్ పూర్ టూ హైదరాబాదు)యాత్ర  తేధి 04-9-24 ఉదయం 10 గంటలకు. విత్ ముక్తినాధ్ , పశుపతినాధ్, జలనారయణ,గుహ్యేశ్వరి దేవి,మనోకామన,  రిటర్న్ 10-9-2024. గోరక్ పూర్ టూ గోరక్ పూర్ వెహికిల్,భోజనం (ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,నైట్ అల్పాహరం)హోటల్ రూంలతో  ఒక్కరికి రూ.28,000 + అప్ డౌన్ ఫ్లైట్ రేటు  సుమారు రూ.12000(*నేపాల్ దేశ యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. )సంప్ర.శ్రీటూర్స్.8985246542. ఈయాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.20,000 పేచేయాలి.(+ఫ్లైట్ బుకింగ్ కు సుమారు రూ.12,000  విడిగా పేచేయవలెను, ఫ్లైట్ రేటు మీరు బుకింగ్ చేసుకున్న తేధి ప్రకారం మారుతుంది,ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ రేటు , ఆలస్యంగా బుక్ చేసిన కొద్ది ఫ్లైట్ రేట్లు పెరుగుతుంటాయి.(యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్  సీట్ల  వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడే మీకు సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.  Advance Pay to Google Pay  8985246542  Shree Tours Business account .బ్యాలెన్స్ యాత్రలో క్యాష్ గా  పేచేయాలి. 

 **నేపాల్ యాత్రలో దర్శించే క్షేత్రాలు..**

1)ముక్తినాధ్ క్షేత్రం

2)పోకారా-బిందబాసిని టెంపుల్,

3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,

4)పీవా లేక్,

5)మనోకామన దేవి

*ఖాట్మండ్ నగర దర్శనం*

6) పశుపతినాధ్ టెంపుల్,

7)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),

8)గుహ్యేశ్వరి శక్తిపీఠం

9) భౌధ్దస్తూప (యునెస్కో సైట్)

10) లుంబిని -బుధ్ద భగవానుని జన్మస్థలం.

సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 .

********యాత్ర నియమాలు, సూచనలు. *************

1)7రోజుల యాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్,రూ.20,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పేచేయాలి. (యాత్ర బేస్ ప్యాకేజి రూ.28,000. ఫ్లైట్ రేటు అప్ డౌన్ సుమారు  రూ.12,000 విడిగా పేచేయాలి.

ఎంట్రన్స్ చార్జీలు(ముక్తినాధ్,మనోకామన రోప్ వే,  రూ.1500) కలిపి మొత్తం సుమారు. రూ.41,500 ఒక్కరికి.

(2)యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్  సీట్ల  వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడే మీకు సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 

(3*)యాత్రలో బస్,మిని బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, రోప్ వే,బోటింగ్ చార్జీలు, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.ఎంట్రన్స్ టికెట్స్,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం example. Mano kamana ropeway  rs.700 , Muktinath Entrance/Permit Charge Rs 800 extra. Doli @ Mukthinath INR Rs.4000 Extra, 

(4*)హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.(for singles separate single room Rs.7000 extra.)నేపాల్ యాత్రలో  నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే(  నేపాల్ లో  1)బైరవ 2)పోకారా 3) జామ్సమ్4)పోకారా5) ఖాట్మండు,6) వెహికిల్ లో హఫ్ నైట్ జర్ని)  

(5*) యాత్రకు అంతా 5 జతల బట్టలు,బెడ్ షీట్, టవల్ ,సోపు,అవసరమైన టాబ్లెట్స్,మెడిసిన్స్, వెచ్చటి చలి దుస్తులు(స్వెట్టర్స్ లాంటివి) రేయిన్ కోట్ తదితరాలు తప్పకుండా తెచ్చుకోవాలి…   నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం.

6) ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,రాత్రికి అల్పాహారం మేము కల్పించే ఫుడ్ నచ్చని వారికి ఫ్లాట్ గా ఫుడ్ అమౌంట్ రూ.2800 రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. .

7) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో  రావలెను.  నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు.  లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు తెచ్చుకోవాలి.

8)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా  ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

9) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

10) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా  రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలని గమనించగలరు. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ   హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…

నేపాల్  యాత్ర ఇమేజులు.

పశుపతి నాధ్ మందిరం -ఖాట్మండు.

 

Duration

7Days6Nights

Tour Type

Specific Tour

Group Size

Unlimited

Languages

English, Hindi, Telugu

Included/Excluded

  • AC Vehicle from Gorakpur to Gorakpur + Non AC Vehicle from Pokhara to Mukthinath to Phokara)Hotel Rooms, Food (Morning Tiffin and Tea, After Noon Lunch, Evening Tea, Night Light Food (not Dinner)
  • Flight cost not included , entrance tickets not included

Languages

English
Hindi
Telugu
From: ₹28,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

www.shreetours.in

Phone

8985246542

error: Content is protected !!