U.P కాశియాత్ర విత్ అయోధ్య, ప్రయాగ, నైమిశారణ్యం, గయా, బోధ్ గయా,సీతమడి,5 రోజుల యాత్ర. బై ఫ్లైట్ తేధి. 12-9-2025 ఒక్కరికి రూ.29,000 . రిటర్న్ 16-9-25.
U.P కాశియాత్ర విత్ అయోధ్య, ప్రయాగ, నైమిశారణ్యం, గయా, బోధ్ గయా,సీతమడి,5 రోజుల యాత్ర. బై ఫ్లైట్ తేధి. 12-9-2025 ఒక్కరికి రూ.29,000 . రిటర్న్ తేధి 16-9-2025 (అప్ డౌన్ ఫ్లైట్ హైదరాబాదు- లక్నో టూ -హైదరాబాదు ). విత్ ఎ.సి. వెహికిల్, భోజనం (ఉదయం టీ, టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, నైట్ అల్పాహరం) నాన్ ఎ.సి. హోటల్ రూంలతో ఒక్కరికి రూ.29,000 .
హోటల్ రూంలలో నైట్ స్టే. కాశి,అయోద్య/ ప్రయాగరాజ్ లో.
సంప్ర.శ్రీటూర్స్.8985246542. (వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు డైలి 1 వరుస సీట్లు వెనక్కి జరగాలి..
ఈ UP కాశి 5 రోజుల యాత్రకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.20,000 పేచేయాలి. Non Refundable Rs.20,000 Advance Pay to Google Pay 8985246542 Shree Tours Business account .బ్యాలెన్స్ అమౌంట్ యాత్రలో క్యాష్ గా పేచేయాలి. డ్రైవర్ టిప్ రూ.100 అదనంగా ఉంటాయి+ యాత్రలో వర్తించే దగ్గర ఎంట్రెన్స్ చార్జీలు, వెహికిల్ వెళ్ళని దగ్గర బస్ పార్కింగ్ నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు ,పూజలు , అభిషేకాలు,ప్రత్యేక దర్శనాలు, అదనం చార్జీలు వర్తిస్తాయి…. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .
**** ఉత్తర ప్రదేశ్ లో దర్శించే క్షేత్రాలు***
1) కాశీ- కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగం,విశాలాక్షి దేవి శక్తిపీఠం,అన్నపూర్ణదేవి,సాక్షి గణపతి టెంపుల్,
దశ అశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, కాళభైరవ టెంపుల్, గంగా స్నానం,గంగా హరతి (కాశిలో లోకల్ విజిట్ లో రిక్షా, ఆటోరిక్షాల చార్జి అదనం)
2) సీతమడి- సీతమ్మ వారు భూమిలో ఐక్యం చెందిన క్షేత్రం.
3) ప్రయాగరాజ్- త్రివేణి సంగం, మాధవేశ్వరి దేవి శక్తి పీఠం.
4)నైమిశారణ్యం , చక్రతీర్థం, లలిత త్రిపుర మందిరం, వ్యాస గద్దె.
5) గయా లో- సర్వమంగళ గౌరి శక్తి పీఠం,విష్ణుపాదం దర్శనం, స్వర్గస్తులైన వారికి పిండప్రదాన పూజలు, ,బోధ్ గయా –బుద్ధుడు జ్ఞానోదయం పొందిన క్షేత్రం.
6) ఆయోద్య రామ మందిరం.