వైష్ణోదేవి+4 రాష్ట్రాల యాత్ర విత్ జమ్ము రఘునాధ్ టెంపుల్, & హిమాచల్ ప్రదేశ్ లో పంచదేవీలు- జ్వాలముఖి శక్తిపీఠం, భగళాముఖిదేవి,చింతపూర్ణిమదేవి,కాంగ్ర వజ్రేశ్వరి దేవి,చాముండదేవి.& పంజాబ్-అమ్రుత్ సర్ -గోల్డెన్ టెంపుల్, & డిల్లి నగర దర్శనంతో, యాత్ర తేధి 02-12-2025 సికింద్రాబాదు స్టేషన్ బై ట్రైన్ రిటర్న్ అమ్రుత్ సర్ నుండి బై ఫ్లైట్ 7-12-25 ఒక్కరికి రూ.27,00

వైష్ణోదేవి & జమ్ము రఘునాధ్ టెంపుల్, & హిమాచల్ ప్రదేశ్ లో  పంచదేవీలు- జ్వాలముఖి శక్తిపీఠం, భగళాముఖిదేవి, చింతపూర్ణిమదేవి, కాంగ్ర వజ్రేశ్వరి దేవి, చాముండదేవి & డిల్లి నగర దర్శనంతో, యాత్ర తేధి 02-12-2025 సికింద్రాబాదు స్టేషన్ నుండి3 ఎ.సి. ట్రైన్ రిటర్న్ అమ్రుత్ సర్ నుండి బై ఫ్లైట్ 7-12-25 రాత్రికి హైదరాబాదుకు. ఒక్కరికి రూ.27,000.

వైష్ణోదేవి యాత్ర

 

వైష్ణోదేవి+4 రాష్ట్రాల యాత్ర విత్  జమ్ము రఘునాధ్ టెంపుల్, & హిమాచల్ ప్రదేశ్ లో  పంచదేవీలు- జ్వాలముఖి శక్తిపీఠం, భగళాముఖిదేవి,చింతపూర్ణిమదేవి,కాంగ్ర వజ్రేశ్వరి దేవి,చాముండదేవి.& పంజాబ్-అమ్రుత్ సర్ -గోల్డెన్ టెంపుల్, & డిల్లి నగర దర్శనంతో, యాత్ర తేధి 02-12-2025 సికింద్రాబాదు స్టేషన్ బై ట్రైన్ . రిటర్న్ అమ్రుత్ సర్ నుండి బై ఫ్లైట్ 7-12-25 నైట్ కు హైదరాబాదుకు. ఒక్కరికి  రూ.27,000 .

విత్ నాన్ ఎ.సి. హోటల్ రూంస్ 4 నైట్స్ @ హిమాచల్ ప్రదేశ్ లో 2 నైట్స్-చింతపూర్ణిమ,చాముండా, మరియు  కాట్రా వైష్ణోదేవి లో 2 నైట్స్ స్టే ఉంటుంది(వెహికిల్ లో రాత్రి ప్రయాణాలు లేవు). విత్ భోజనం(ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,డైలి 1 లీటర్ మినరల్ వాటర్,సాయంత్రం టీ,నైట్ అల్పాహారం(సికింద్రాబాదు టూ డిల్లి ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ సౌకర్యం ఉండదు. )

విత్ నాన్ ఎ.సి వెహికిల్ +సికింద్రాబాదు టూ డిల్లి +డిల్లి టూ హిమాచల్ ప్రదేశ్ వరకు 3 ఎ.సి.ట్రైన్స్ తో ఒక్కరికి  రూ.27,000. వెళ్ళేప్పడు హైదారాబాదు టూ డిల్లి కి 3-12-25 ఉదయం  ఫ్లైట్ కు అదనం చార్జీలతో  బుక్ చేసుకోవచ్చును(సికింద్రాబాదు టూ డిల్లి 3 ఎ.సి.ట్రైన్ చార్జీలు రూ.1800 తగ్గించబడును..

**యాత్రకు బుక్ చేసుకునే వారు  గూగుల్ పే (from your google pay  8985246542 , ShreeTours  ) కు  రూ.17,000  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ గా పేచేయగలరు.బ్యాలెన్స్ రూ.10,000  యాత్రలో క్యాష్ గా పేచేయవలెను.

బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు డైలి 1 సీటు చొప్పున వెనక్కి జరగాలి.  (ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)యాత్రలో వెహికిల్ వెళ్ళని చోట స్వల్పదూరాలకు ఆటోచార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్,స్పెషల్ దర్శనాలు,పూజ,అభిషేకాల చార్జీలు అదనం.

వైష్ణోదేవి కొండకింద బాన్ గంగా నుండి భవన్ కు ( వైష్ణోదేవి  టెంపుల్ కు) 13 కీ.మీ. కొండమీదకు గుర్రాలు,(అప్ డౌన్ రూ.2500-టూ 3000) డోలీలు(4గురు మోసేవి-అప్ డౌన్ బరువును బట్టి రూ.7000 టూ-10000)  ద్వార వెళ్ళివచ్చేచార్జీలు అదనం.

 సంప్రదించండి.శ్రీటూర్స్-8985246542. యాత్ర పూర్తి సమాచారం కోసం యాత్ర నియమ నిభందనలు తప్పనిసరిగా చదవడానికి శ్రీటూర్స్ వెబ్ సైట్ లింక్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. 

యాత్రలో దర్శించే క్షేత్రాలు.

1) జమ్ము- వైష్ణోదేవి,  జమ్ము-రఘునాధ టెంపుల్ . 

2) హిమాచల్ ప్రదేశ్- పంచదేవీలు- జ్వాలముఖి శక్తిపీఠం, భగళాముఖిదేవి, చింతపూర్ణిమదేవి, కాంగ్ర వజ్రేశ్వరి దేవి, చాముండదేవి.

3)పంజాబ్-అమ్రుత్ సర్ , గోల్డెన్ టెంపుల్.

4) డిల్లి నగర దర్శనం-ఎర్రకోట,ఇండియాగేట్,అక్షరధామ్.

*** యాత్ర పూర్తి వివరాలకు మరియు    యాత్ర  టర్మ్స్ అండ్ కండీషన్స్ చదవడానికి శ్రీటూర్స్ వెబ్ లింక్ మీద ఇక్కడ క్లిక్ చేయండి..***https://shreetours.in/vishnodevi-jammu-and-himachal-pradesh-jwalamukhi-kangra-chintapurni-chamunda-punjab-amritsir-delhi/ 

యాత్ర  టర్మ్స్ అండ్ కండీషన్స్ దిగువన చదవండి.

1. . ఆధార్ కార్డ్ ఒరిజినల్ +3జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవలెను.

2)   అన్ని రకాలుగా ముందే హోటల్ రూంలకు, వెహికిల్స్ కు పేమెంట్ చేసి బుక్ చేసి ఉంటాం . మీరు పే చేసే అడ్వాన్సు నాన్ రిఫండబుల్. అందుకు సిద్దపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరని  క్లియర్ గా గమనించగలరు.

3) ఫుడ్. ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది..(సికింద్రాబాదు టూ డిల్లి అప్ డౌన్ ట్రైన్ జర్నీలలో ఫుడ్ సౌకర్యం మాతరుపున ఉండదు. )

4) హోటల్ రూం 2గురికి 1 రూం,(ఫ్యామిలికి /లేదా భార్యభర్తలకు 1 రూం.)   సింగిల్స్ వచ్చినప్పుడు  సెపరేట్ రూంకోసం  రూ.1500 అదనం చార్జీ .

5 ) వెహికిల్-యాత్రకు వచ్చే వారి సంఖ్యను బట్టి అన్నీ సీట్ల బస్ ఉంటుంది.     * ( ఎ.సి. వెహికిల్ మరియు హోటల్ రూంలు నాన్ ఎ.సి. ఉంటాయి. ఘాట్ ఏరియాలో చల్లదనం కారణంగా  ఎ.సి.అవసరం ఉండదు.  )

6) గుర్రం,డోలి, హెలికాప్టర్ ,షేరింగ్ ఆటో చార్జీలు తదితరాలు అదనం. 

7)బస్ లేదా టెంపో ట్రావెలర్ వెళ్ళని చోట వర్తించే దగ్గర ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్, రోప్ వే , గుర్రం,డోలి,హెలికాప్టర్ తదితర చార్జీలు,పూజ అభిషేకాల చార్జీలు అదనం.యాత్రలో బస్ వెళ్ళడం వీలుపడని ప్రదేశాల్లో షేరింగ్ ఆటో ఖర్చులు ప్రయాణికులే భరించాలి..

8) యాత్రలో ఇతరాత్ర ఏ కారణాల కారణంగానైనా యాత్ర ప్రదేశాలు మార్చవలిసి వస్తే అందరి సౌకర్యం కోసం టూర్ ఇటినరిలో స్వల్ప మార్పులు చేసే అంతిమఅధికారం టూర్ ఆపరేటర్ కు ఉంటుంది. యాత్రకు వచ్చే ముందు వాకింగ్, బ్రీతింగ్ ప్రాణాయమం నెలముందు నుండి సాధనచేయాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు +3 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి.

9)యాత్రలో పక్రుతివిపత్తులు,ఆనారోగ్య సమస్యలు తదితర ఎలాంటి అనుహ్య సంధర్భాలు ఎదురైనా యాత్రికులు అదనపు ఖర్చులు భరించి తమ స్వంత బాధ్యతమీదనే యాత్రకు రావలెను.యాత్రలో  ఒకవేళ  ఏదైనా అకస్మాత్తుగా ఏర్పడే ఆనారోగ్యం, ఇతర విపత్కర పరిస్థితులకు అయ్యే అదనపు ఖర్చులన్ని యాత్రికులు, లేదా వారి తత్సంబందికులు, బంధువులు భరించాలి.టూర్ ఆపరేటర్ ప్రాధమిక విధి మీకు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసి అన్ని ప్రదేశాలు చూపించడం మాత్రమే అని మర్చిపోరాదు.

10)యాత్రికుల ఆలస్యం చేయడం కారణంగా  ఫ్లైట్ మిస్ కావడం తప్పిపోవడం కారణంగా ఒక వేళ యాత్రా రోజులు పొడిగించబడిన,యాత్ర నిర్ధారిత రోజులు  దాటిన  అదనంగా తిరిగి ట్రైన్, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సివచ్చిన అంతకు తగ్గ అదనపు ఖర్చును యాత్రికులే భరించవలెను. యాత్రలో టూర్ ఆపరేటర్ చెప్పిన దర్శనం సమయాలు సరిగ్గా పాటిస్తే అంతా సవ్యంగానే జరుగుతుంది.ఇందుకు సిద్దపడ్డవారు మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరు.  సంప్రదించండి.శ్రీటూర్స్-8985246542.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top