శ్రీటూర్స్ రాబోయే 4 నెలల యాత్రల వివరాలు

24-07-23 గుజరాత్&MP యాత్ర బైట్రైన్ 7రో.యాత్ర రూ.12,000(49యాత్రికులతో నెలకిందే బుకింగ్ పూర్తిఅయ్యాయి కొత్తగా అవకాశంలేదు)

28-08-23 గుజరాత్&MP యాత్ర బైట్రైన్ 7రో.యాత్ర రూ.12,000(బుకింగ్స్ నడుస్తున్నాయి)https://shreetours.in/st_tour/gujarat-and-m-p-4-jyothirlingas-7d-6n-yatra/ 

04-09-23 తమిళనాడు యాత్ర బైట్రైన్ 7రో.యాత్ర రూ.12,000 (బుకింగ్స్ నడుస్తున్నాయి) https://shreetours.in/st_tour/tamilnadu-yatra/

11-09-23 మహారాష్ట్ర యాత్ర బై ట్రైన్ 6రో.యాత్ర రూ.10,000(బుకింగ్స్ నడుస్తున్నాయి)https://shreetours.in/st_tour/maharastra-yatra-4-jyothirlingas-with-shirdi-nasik-ellora-kolhapur-pandarpur-tuljapur/ 

19-09-23 ఒరిస్సా,బెంగాళ్,బైధ్యనాధ్,భూటాన్,కామాఖ్య,మేఘలయా 8రో.యాత్ర అప్ ట్రైన్+రిటర్న్ ఫ్లైట్ రూ. 35,000(రూ.5100 డిస్కౌంట్ తో రూ.29,900కే .మినిమం 6 గురు యాత్రికుల గ్రూపు ఉన్నవారికి 20-7-23వరకు బుకింగ్  చేసుకునేవారికి మాత్రమే ఈ అవకాశం,.) https://shreetours.in/st_tour/assam-kamakya-kolkata-gangasagarorissa-purikonarkgirijadevi-jharkand-baidyanath-meghalaya-7d-6n-yatra/

04-10-23 ఒరిస్సా,బెంగాళ్,బైధ్యనాధ్,భూటాన్,కామాఖ్య,మేఘలయా 7రో యాత్ర అప్ డౌన్ బై ఫ్లైట్ రూ.35,000(కన్ ఫర్మ్డ్ యాత్ర. 15గురు యాత్రికులు ఇప్పటికే బుక్ అయ్యారు,ఇంకా బుకింగ్స్ నడుస్తున్నాయి. భూటాన్ ఎంట్రికి పాస్ పోర్టు అవసరం లేదు,కేవలం ఒరిజినల్ ఓటర్ ఐ.డి.కార్డు ఉంటే చాలు,ఎంట్రి ఫీజు.రూ.10మాత్రమే,భూటాన్ – ఫూన్ షోలింగ్ లో షాపింగ్ –  రెడిమేడ్ డ్రెస్స్ లు 50% చౌక,లిక్కర్ 70% చౌక)  https://shreetours.in/st_tour/bhutan-assam-kamakya-kolkata-gangasagar-orissa-jharkand-baidyanath-yatra/   

12-10-23 చార్ ధామ్ యాత్ర 10 రో.బై ఫ్లైట్ రూ.35,000,బైట్రైన్ 12రో.26,500(బుకింగ్స్ నడుస్తున్నాయి 15-7-23లోగా సింగిల్ టైం పేమెంట్ చేసేవారికి రూ.1000 డిస్కౌంట్) https://shreetours.in/st_tour/chardham-yatra-10days-on-12-10-23-yamunotri-gangotri-kedharnath-badrinath-haridwar-rishikesh-delhi/ 

యాత్రికులందరికి ఒక విన్నపం. ట్రైన్ రిజర్వేషన్ ఏమి దొరకనప్పుడు యాత్ర మరో 1,2 వారాలు ఉందనగా ఇంకా సీట్లు ఖాళీలు ఉన్నాయా అని అన్ని యాత్రలకు అడుగుతున్నాయి. మీరు ఏయాత్రకు వెళ్ళాలన్నా కనీసం 2నెలలముందే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటేనే ట్రైన్లో రిజర్వేషన్ దొరకుతుందని దయచేసి గమనించగలరు. లాస్ట్ మూమెంట్ లో ఏ యాత్రకు టికెట్స్ దొరకవు.క్రితం సారి కామఖ్యా ,భూటాన్ యాత్రకు ట్రైన్ రిజర్వేషన్స్ అన్ని పూర్తయ్యాకా ఇంకా సీట్లు ఉన్నాయా అని కనీసం 50 మంది అడిగారు. ట్రైన్ రిజర్వేషన్ లేనిది మేము ఏమి చేయలేము, సీట్లు లేవని చెప్పాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు 4-10-23 న అదే యాత్ర తిరిగి ఉన్నది , మద్యలో 3 రాత్రులు 3ట్రైన్స్ లో 3టైర్ ఎ.సితో ప్రయాణం ఉంటుంది.ఆట్రైన్ రిజర్వేషన్స్ పూర్తి కాకముందే త్వరగా బుక్ చేసుకోగలరు. తమిళనాడు,గుజరాత్,మహారాస్ట్ర ఏయాత్ర ఐనా కూడా సమయం ఉన్నప్పుడు ముందుగానే రిజర్వేషన్ చేసుకోగలరు.ఆలస్యంగా బుక్ చేసుకుంటే అక్కడ హోటల్ రూంలు దొరకవు, పెరిగే యాత్రికులకు తగ్గట్లు  యాత్రికుల సంఖ్యకు తగ్గట్లు టెంపో,మినిబస్,  బస్ ల అరెంజ్ మెంట్ చేయడం కష్టమవుతుంది. ముందుగా 30 మంది ప్రయాణికులే బుక్ అయ్యారని 30 మంది మేరకు హోటల్ రూంలు,30 సీట్ల బస్ మాట్లాడుకున్న తరువాత చివరగా మరో 10మందికి ట్రైన్లో సీట్లు దొరికినా కూడా హోటల్ రూం,బస్ లో సీట్ల దగ్గర సమస్య వస్తుంది.అలాగే హోటల్ రూం,బస్ లో సీట్లు ఖాళిగా ఉన్నా కూడా ట్రైన్లో సీట్లు ఉండని పరిస్థితి ఉంటుంది.  సీట్ల బస్  కేవలం హైదరాబాదు నుండి బయలుదేరే డైరెక్టు బస్ ద్వారా యాత్రలకు మాత్రమే చివరి రోజు వరకు అవకాశం ఉంటుంది.మిగితా ట్రైన్,ఫ్లైట్ ద్వారా వెళ్ళే ఏ యాత్రలకు ఐనా 1-2నెలల ముందే ట్రైన్, ఫ్లైట్ రిజర్వేషన్స్ పూర్తి అవుతాయని దయచేసి గమనించగలరు. ఇట్లు.రవీందర్,శ్రీటూర్స్.8985246542

శ్రీటూర్స్ తరపును అన్ని యాత్రల వివరాలకు మా వెబ్ సైట్ హోంపేజి దర్శించండి. http://www.shreetours.in/8