25-01-25 Tamilnadu Yatra Instructions
25-01-2025 తమిళనాడు కు వస్తున్న యాత్రికులందరికి శ్రీటూర్స్ రవీందర్ హ్రుదయపూర్వక స్వాగతం.(ఫోన్.8985246542) 25-01-2025 తమిళనాడు యాత్రకు సంబందించి ముఖ్య సూచనలు-జాగ్రత్తలు కింద జాగ్రత్తగా చదువగలరు. ముఖ్య జాగ్రత్త** కింది సూచనల్లో ప్రతి పాయింట్ జాగ్రత్తగా చదివి ఆ ప్రకారంగా ఫాలో కావాలి.యూత్ర సూచనలు అంటే ఎవరికో టైంపాస్ కోసం పంపేవి కావు, మీ కోసమే టైం పెట్టి టైప్ చేసి పంపేవి ,కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీరు చదవండి మీతో పాటు వచ్చే మీ సహ యాత్రికుల కు కూడా తప్పనిసరిగా వాట్సప్ […]
Comment (0)