Orissa,Kamakya Yatra 10-9-24 Instructions
10-09-2024 ఒరిస్సా,కామాఖ్య వస్తున్న యాత్రికులందరికి స్వాగతం.సుస్వాగతం.. రవీందర్.శ్రీటూర్స్. 8985246542. ఈ యాత్రకు 17గురు యాత్రికులం వెలుతున్నాం. ట్రైన్ రిజర్వేషన్ అందుబాటు బట్టి గతంలో ఇదే యాత్రకు 20 నుండి 50 మంది వరకు వెళ్ళాము(దిగువ సూచనల్లో ఎక్కడైనా పొరపాటున వేరే డేట్స్ కనపడితే అది 10-9-24 యాత్ర సూచనలుగానే భావించండి.ఎందుకంటే పాత యాత్ర సూచనలనే డేట్స్ మార్చి పెడుతుంటాము.) *****యాత్రలో దర్శించే క్షేత్రాలు.***** 1) ఒరిస్సా: పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం,గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ […]
Comment (0)