** కుంభమేళ యాత్ర 22-2-25న విత్ ప్రయాగలో గంగానధిలో షాహిస్నానం 26-2-25న శ్రీటూర్స్ నిర్హహించే యాత్రకు గాను టూర్ ప్యాకేజి రూ.27,000 ఉంచడం జరిగింది. వెళ్ళేప్పుడు 3ఎ.సి.ట్రైన్, రిటర్న్ లో ఫ్లైట్ తో రూ.27,000 యాత్ర ప్యాకేజిగా పెడితే ఇంతా రేటా అని కొందరు కామెంట్ చేసారు.అందుకే కొన్ని వివరణలు ఇక్కడ మీరు స్వయంగా వెళితే ప్రయాగలో నదిపక్కన టెంటుల్లో 1 రాత్రి ఉండడానికి కనీసం రూ.18000+ GST కేవలం నైట్ టెంట్ లో నిద్రపోవడానికి పేచేయాలి.
టెంటు బుక్ చేసుకోవడానికి లింక్ ఇది. https://www.irctctourism.com/mahakumbhgram?utm_source=Anj&utm_medium=Google_Search&utm ఫ్లైట్ లో వెళ్ళి రావడానికి మరో 20వేల ఖర్చుతో కనీసం రూ 38 వేల పైన ఒక్క ప్రయాగకు పోయి రావడానికే ఖర్చు అవుతుంది.
Hyderabad to Allabad up down flight cost below .
link here https://flight.easemytrip.com/FlightListRT/Index?srch=HYD-Hyderabad-India|IXD-Prayagraj
అలా ఫ్లైట్ లో కాకుండా ఐ.ఆర్.సి.టి.సి.టూర్ ప్యాకేజిలో వెళ్ళాలి అనుకుంటే కేవలం ప్రయాగ,కాశి,అయోద్యలతో స్లీపర్ క్లాసుతో రూ. 22,610, లేదా 3ఎ.సి ట్రైన్ తో 31,070 అవుతుంది. ఇలా వెళ్ళాలంటే బుక్ చేసుకోవడానికి లింక్ ఇది. https://www.bestbus.in/tour-packages/details/maha-kumbh-punya-kshetra-yatra-with-varanasi-ayodhya-prayagraj
కుంభమేళ సందర్భంగా ప్రయాగలో, కాశిలో, అయోద్యలో హోటల్ రూంలు,వెహికిల్ అద్దెలు మండిపోతున్నాయి. అలాంటిది శ్రీటూర్స్ తరుపున లోతుగా శోధించి,మదించి అతి తక్కువ ఖర్చులో వెళ్ళేప్పుడు 3ఎ.సి.ట్రైన్,రిటర్న్ లో ఫ్లైట్ తో సహా పెట్టి పైగా ప్రయాగ కుంభమేళ స్నానం ఒక్కటే కాకుండా విత్ అయోధ్య,నైమిశారణ్యం, కాశి, గయా,బోధ్ గయా ఇన్ని క్షేత్రాలతో సహా రూ.27,000 మాత్రమే పెడితే కూడా ఇంత ఎక్కువ చార్జా అని కామెంట్ చేస్తున్నందుకే ఇలా డిటైల్ గా వివరణ ఇస్తున్నాను. శ్రీటూర్స్ కుంభమేళ యాత్ర 22-2-25 తేధిన. రూ.27,000 ఒక్కరికి , యాత్ర పూర్తి వివరాలు దిగువన.** మహా కుంభ మేళ యాత్ర తేధి 22-2-25 – ప్రయాగలో- శివరాత్రి రోజున షాహి స్నానం – 26-2-25న . ( ఈ రూ.27,000 ప్యాకేజి తేధి 16-1-25 లోగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే,తరువాత బుక్ చేసుకునేవారికి పెరిగే హోటల్ రూం,ఫ్లైట్ టికెట్స్ ప్రకారం అదనం చార్జీలు వర్తిస్తాయి.) (మునులు,రుషులు,నాగసాధువులు స్నానం చేసే రోజు సకల పుణ్యమైన రోజు)విత్ ఉత్తర్ ప్రదేశ్ లో- కాశి,అయోధ్య,నైమిశారణ్యం,బిహార్ లో గయా, భోధ్ గయాతో సహా యాత్ర,6రోజులు-5రాత్రుల- యాత్ర అప్ జర్ని బై 3ఎ.సి.ట్రైన్ తేధి 22-2-25న మధ్యహ్నం ట్రైన్ సికింద్రాబాదు స్టేషన్ నుండి రిటర్న్ బై ఫ్లైట్ రాత్రి 12గంటలకు హైదరాబాదుకు చేరుకుంటాము.. ఒక్కరికి రూ.27,000. .+నాన్ ఎ.సి.హోటల్ రూంస్ తో , ఫుడ్. యాత్ర సమయంలో ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం (భోజనం-ట్రైన్ జర్నిలో ఉండదు(- సికింద్రాబాదు టూ కాశికి చేరుకునేవరకు- మిగితా యాత్ర మద్యలో రిటర్న్ ఫ్లైట్ ఎక్కేవరకు ఉంటుంది.).. (బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- వెహికిల్లో (యాత్రికుల సంఖ్యను బట్టి అన్ని సీట్ల ఎ.సి.వెహికిల్ ఉంటుంది) ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.1,000 అదనం,మిగితావారు ప్రతిరోజు డైలి 1 సీటు వెనక్కి చొప్పున రొటేషన్ పద్దతిలో (ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా) Last date for Booking this yatra 15-1-25 only. సంప్రదించండి.శ్రీటూర్స్. 8985246542 . Tour amount non refundable Advance Rs.20,000 to Google Pay 8985246542 to Shree Tours. -Balance Rs.7000 should pay by cash on Tour. ఉత్తరప్రధేశ్ యాత్రలో దర్శించే క్షేత్రాలు 1) కాశి- విశ్వనాధ్ జ్యోతిర్లింగం, 2)* కాశి- అన్న పూర్ణ దేవి, 3)* కాశి – విశాలాక్షి (అష్టాదశ శక్తి పీఠం) 4) * కాలబైరవ్ మందిర్, 5)గంగా నధి . దశశ్వమేధ ఘాట్,.. 6) అయోద్య -రామ జన్మ భూమి ,శ్రీరామ్ మందిరం. 7) ప్రయాగ- సకల పుణ్య మైన కుంభమేళ సాహి స్నానం 8) ప్రయాగ- అలోపి మాత (మాధవేశ్వరి దేవి – అష్టాదశ శక్తి పీఠం) 9) నైమిశారణ్యం-చక్రతీర్ధం- ప్రాచీన కాలంనుండి వేలాది మునులు తపమాచరించిన పవిత్ర ప్రదేశం. 10) బిహార్- గయా (విష్ణుపాదంలో పిండ ప్రధానం), సర్వమంగళ గౌరి అష్టాదశ శక్తి పీఠం. 11) బోధ్ గయా- భోధి వ్రుక్షం, బుధ్ధుడు జ్జానోదయం పొందిన మహా క్షేత్రం.గమనిక .యాత్ర సూచనలు మరియు టర్మ్స్ అండ్ కండీషన్స్. శ్రీటూర్స్ వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. https://shreetours.in/st_tour/maha-kumbamela-yatra-prayaga-with-kashi-ayodhya-gaya-naimisaranyam/
Comment (0)