Nepal 8Days Yatra – Mukthinath, Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara with Kashi on 9-05-2025 Rs.40,000

0 (No Review)
Nepal
Nepal  8Days Yatra – Mukthinath, Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara with Kashi  on 9-05-2025 Rs.40,000
From: ₹40,000
0
(0 review)
Check

Overview

Nepal 8 Days Yatra –  with Mukthinath+Khatmandu-Pashupathinath, Jalanaryana, Manokamana, Pokhara ,  Rs.40,000 per person+Mukthinath Entrance charges+Puja, Abhishekas,Doli,Horse extra. Flight 9-05-25 /Return on 16-5-25 evening Hyderabad .Call – Shree Tours-8985246542

**   నేపాల్ ముక్తినాధ్,పశుపతినాధ్ 8రోజులయాత్ర బై ఫ్లైట్  9-05-2025 Rs.40,000. ముక్తినాధ్, పశుపతినాధ్, పోకారా, ఖాట్మండు, జలనారయణ,గుహ్యేశ్వరి దేవి,మనోకామన, విత్ కాశిక్షేత్రంతో సహా రిటర్న్ తేధి 16-5-2025 సాయంత్రం (అప్ డౌన్ ఫ్లైట్ హైదరాబాదు- వారణాసి రిటర్న్ గోరక్ పూర్-హైదరాబాదు). విత్ ఎ.సి. వెహికిల్,భోజనం (ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,నైట్ అల్పాహరం) నాన్ ఎ.సి. హోటల్ రూంలతో  ఒక్కరికి రూ.40,000 (గమనిక*  *నేపాల్ దేశ యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. సంప్ర.శ్రీటూర్స్.8985246542. ఈయాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.25,000 పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్  యాత్రలో వెహికిల్ లో క్యాష్ గా పేచేయవలెను.(వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-  ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్  ఒక్కరికి  రూ.1000 అదనం,మిగితావారు డైలి 1 వరుస సీట్లు వెనక్కి జరగాలి.. 

 Non Refundable Rs.25,000 Advance Pay to Google Pay  8985246542  Shree Tours Business account  .బ్యాలెన్స్ యాత్రలో క్యాష్ గా  పేచేయాలి. ముక్తినాధ్ ఎంట్రెన్స్ చార్జి రూ.1000,ముక్తినాధ్ లో పార్కింగ్ నుండి టెంపుల్ 1 కి.మీ దూరానికి గుర్రం(రూ.1500),డోలి(రూ.4000) చార్జీలు, మనోకామన రోప్ వే  రూ.700 , డ్రైవర్ టిప్ రూ.100 అదనం+కాశిలో లోకల్ విజిట్ ఆటోరిక్షాల చార్జి ,ఖాట్మండులో వర్తించే దగ్గర ఎంట్రెన్స్ చార్జీలు, వెహికిల్ వెళ్ళని దగ్గర బస్ పార్కింగ్ నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు ,పూజలు ,అభిషేకాలు,ప్రత్యేక దర్శనాలు,  అదనం చార్జీలు వర్తిస్తాయి….  సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 .

**నేపాల్ యాత్రలో దర్శించే క్షేత్రాలు..

1)ముక్తినాధ్ క్షేత్రం(ముక్తిని ప్రసాధించే విష్షుమూర్తి దేవాలయం)

2)పోకారా-బిందబాసిని టెంపుల్,

3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,

4)పీవా లేక్,

5)మనోకామన దేవి,

6) ఖాట్మండ్ నగర దర్శనం* దిగువన.

7) పశుపతినాధ్ టెంపుల్,

8)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),

9)గుహ్యేశ్వరి శక్తిపీఠం,

10) భౌధ్దస్తూప (యునెస్కో సైట్)

11) గోరక్ పూర్ -గోరక్ నాధ్ మందిరం.

12) +1 రోజు  కాశి దర్శనంతో సహా**(కాశిలో- కాశి విశ్వనాధ్ జ్యోతిర్లింగం,విశాలాక్షి శక్తిపీఠం,అన్నపూర్ణదేవి, దశ అశ్మేవథఘాట్,గంగా స్నానం(కాశిలో లోకల్ విజిట్ ఆటోరిక్షాల చార్జి అదనం)

********యాత్ర నియమాలు, సూచనలు. *************

1) నేపాల్  8 రోజుల యాత్ర రూ.40,000 , అడ్వాన్సుగా  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్,రూ.25,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పేచేయాలి. ఎంట్రన్స్ చార్జీలు(ముక్తినాధ్,మనోకామన రోప్ వే, ఇతర ఎంట్రెన్స్ చార్జీలు వర్తించే దగ్గర అదనం. 

(2)వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-  ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్  ఒక్కరికి  రూ.1000 అదనం, మిగితా వారు డైలి 1వరుస సీట్ల చొప్పున వెనక్కి మారాలి.

(3*)యాత్రలో బస్,మిని బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, రోప్ వే,బోటింగ్ చార్జీలు, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.ఎంట్రన్స్ టికెట్స్,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం example. Mano kamana ropeway  rs.700 , Muktinath Entrance/Permit Charge Rs 1000 extra. Doli @ Mukthinath INR Rs.4000 Extra, 

(4*)హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.(for singles separate single room Rs.6000 extra.)నేపాల్ యాత్రలో  నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే(  నేపాల్ లో  ,పోకారా , జామ్సమ్) ఖాట్మండు, బైరవ.)  

(5*) యాత్రకు అంతా 6జతల బట్టలు,బెడ్ షీట్, టవల్ ,సోపు,అవసరమైన టాబ్లెట్స్,మెడిసిన్స్, వెచ్చటి చలి దుస్తులు(స్వెట్టర్స్ లాంటివి) రేయిన్ కోట్ తదితరాలు తప్పకుండా తెచ్చుకోవాలి…   నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం.

6) ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,రాత్రికి అల్పాహారం మేము కల్పించే ఫుడ్ నచ్చని వారికి ఫ్లాట్ గా ఫుడ్ అమౌంట్ రూ.2800 రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. .

7) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో  రావలెను.  నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు.  లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు తెచ్చుకోవాలి.

8)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా  ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

9) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

10) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా  రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలని గమనించగలరు. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ   హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…

నేపాల్  యాత్ర ఇమేజులు.

పశుపతి నాధ్ మందిరం -ఖాట్మండు.

 

Duration

8Days7Nights

Tour Type

Specific Tour

Group Size

Unlimited

Languages

English, Hindi, Telugu

Included/Excluded

  • AC Vehicle from Gorakpur to Gorakpur + Non AC Vehicle from Pokhara to Mukthinath to Phokara)Hotel Rooms, Food (Morning Tiffin and Tea, After Noon Lunch, Evening Tea, Night Light Food (not Dinner)
  • Flight cost not included , entrance tickets not included

Languages

English
Hindi
Telugu
From: ₹40,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

www.shreetours.in

Phone

8985246542

error: Content is protected !!