Amarnath Yatra Full information by Shree Tours
అమర్ నాధ్ యాత్ర చౌకలో ఎలా దర్శించుకోవాలి? శ్రీటూర్స్ తరుపున ముందుగా అనౌన్స్ చేసిన అమర్ నాధ్ యాత్ర 1-7-24 ఈరోజున కేన్సిల్ చేయడం జరిగింది. కారణం కొద్దిమంది మాత్రమే బుక్ కావడం వలన.. 5 రోజుల యాత్రకు రూ.41,000 చాలా ఎక్కువ అని యాత్రికులు భావించడం కూడా మరొక కారణం…అందుకే చౌకలో అమర్ నాధ్ యాత్రకు ఎవరంతట వారు ఎలా వెళ్ళాలి అనే పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా ఏ టూర్ ఆపరేటర్ తో […]