శివుడు ఎవరు? మహా శివుడు ఎవరు , శంకరులు ఎవరు? శివ శంకరులు ఒకరేనా, వేరు వేరా ?శివరాత్రికి మహా శివరాత్రికి తేడా ఏమిటి, ప్రస్తుతం యుట్యూబ్ లో బ్రహ్మాండంగా దేవుడి గురించి అనర్గలంగా మాట్లాడే ఏ పండితుడికి కూడా నిజమైన ఆత్మజ్జానం ఉండదు,వారిదంతా పాండిత్యం మాత్రమే…అసలు అంతా తెలిసినవారు ఏమి మాట్లాడరు..కాని ఎవరో ఒకరు మాట్లాడకపోతే అసలు విషయం ఏనాటికి బయటకు తెలియదు… బ్రహ్మాండం (మన సౌరమండలం) మహా బ్రహ్మండం(మన ఆకాశగంగ పాలపుంత లేదా విశ్వం) అందరికి ఒకే శివుడు ఉంటాదా వేరే వేరు శివులు ఉంటారా , అందరు అత్మ స్వరూపులే కాని అందరి అత్మ ఒకే స్థాయి కి చెందిందా ఆత్మల్లో కూడా తరతమ బేధాలు ఉంటాయా? 1కళ స్థాయి ఆత్మకు 100కళళ స్థాయి ఆత్మకు తేడాలు ఏమిటి ? కలియుగ అంతం అంటే ఏమిటి ? మహ కాళాగ్ని రూపంలో పరమేశ్వరుడు ఈ లోకాన్ని ఎలా బస్మం చేస్తాడు..మనం ఉన్న భూలోకంకు పైన కింద ఎన్ని రకాల లోకాలు ఉన్నాయి ? అవి ఏంటి ? దేవతల స్వర్గం,మహర్షుల లోకం ఎక్కడున్నాయి,రాక్షసుల,పిశాచాల లోకాలు ఎక్కడ ఉంటాయి. ఈలాంటి సహస్ర ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలు… https://www.youtube.com/watch?v=4J5BzaCyzR8&t=129s .. పార్టు 2 https://www.youtube.com/watch?v=UjQMcCGOIc4&t=582s , కాల చక్రం . https://www.youtube.com/watch?v=wcssJgzQ-48 .. కరోనా మించి మహమ్మారులు, రాబోయే కాలంలో ఉంటాయి, వాటికి నివారణ ఎలా ? అన్ని ఆత్మలకు అంతిమ గమ్యస్థానం ఏంటి ? ఏమి చేయాలి…. అసలు ధ్యానించాల్సింది ఎవరిని? సమస్త ఈశ్వర జ్ణానం, బ్రహ్మజ్జానం గురించి పూర్తి వివరంగా ఈ చానెల్ లో అన్ని వీడియోలు… https://www.youtube.com/@bapujidashrathbhaipatel , ఒక్క ముక్కలో చెప్పాలంటే బాబా సినిమాలో చెప్పినట్లు మనకు తెలిసింది గోరంత..తెలియనిది గోరంతా ..శివుడుని భక్తితో పూజించిన భక్తులకు మహశివరాత్రి స్పెషల్ గా ఈ వీడియోలు పోస్టు చేస్తున్నాను .శ్రీటూర్స్ వాట్సప్ చానెల్ లో సాధారణంగా ఇలాంటి ఆధ్మాత్మిక విషయాల వీడియోలు పెడుతుంటాను.శ్రీటూర్స్ వాట్సప్ చానెల్ సబ్ స్కైబ్ చేసుకోండి అని ఎప్పుడో 6 నెలల కింద మెసేజ్ పెడితే కేవలం 38మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.ఇలాంటి వీడియోలు చూడడంకోసం శ్రీటూర్ష్ వాట్సప్ చానెల్ సబ్ స్ర్కైబ్ చేసుకోవడానికి దిగువన లింక్.. https://www.whatsapp.com/channel/0029Va4rZzi4SpkHdnR6LH1Z మీరు మా చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే మాకు వచ్చే లాభం ఏమిలేదు.మీకు విలువైన ఆథ్మాత్మిక విషయాల వీడియోలు అందించాలన్నదే నా తపన. .. అర్హత ప్రాప్తం ఉంటే వీడియో మొత్తం చూస్తారు.లేదా పైపైన చూసి వదిలేస్తారు. 2030 నాటికైతే ఖచ్చితంగా ప్రపంచం ఇప్పుడున్నట్లు ఉండదు…మనం ఊహించని మరో రకంగా ఉంటుంది.ఆస్తులు,అంతస్తులకు నిర్వచనం మారుతుంది.. నేను యాత్రలు పెట్టేదే దైవ దర్శనాలు , ఆధ్మాత్మిక మార్గ సాధన కోసమని ఎప్పుడో గతంలోనే తెలియచేసాను… సాధరణంగా ఇలా విడిగా ఎప్పడు టైఫ్ చేసి మెసేజ్ లు పెట్టను.కేవలం వీడియో పోస్టు చేస్తుంటాను అది ఎంతో ముఖ్యమైనది అయితేనే వీడియో పెడుతుంటాను. ఇక నేను రాసే రచనలు చదువాలంటే దీని తరువాత లింక్ లో ఒక ఆర్టికల్ పంపిస్తాను చదువగలరు ధన్యవాధములతో.. రవీందర్.శ్రీటూర్స్.8985246542
Comment (0)