Assam-Kamakya,Kolkata-Kali , Orissa-Puri, Konark ,Girijadevi, Jharkand-Baidyanath+ Bhutan-Phunsholing 8D/7N Yatra 28-05-24

0 (0 Reviews)
From: ₹22,000
0
(0 review)
Check
Duration

8 Days7 Nights

Tour Type

Specific Tour

Group Size

40 people

Languages

Hindi, Telugu

About this tour

Assam-Kamakya,Kolkata , Orissa-Puri, Konark ,Girijadevi, Jharkand-Baidyanath, +1Day Bhutan- Phunsholing  Total 8D/7N Yatra 28-05-2024  Non Refundable Advance Rs.15,000 should pay to  Gpay-Shree Tours-8985246542* Call Us- Shree Tours – 8985246542 . 

 4 ఈశాన్య /తూర్పు రాష్ట్రాలు+1రోజు భూటాన్ కంబైన్డ్ యాత్ర  28-05-2024 న ఉదయం 8గం.సికింద్రాబాదు స్టేషన్ నుండి. 1) అస్సాం – కామాఖ్య శక్తిపీఠం, 2)ఒరిస్సా- పూరిజగన్నాధ్,కోణార్క్,గిరిజాదేవి శక్తిపీఠం, 3)కలకత్తా ,  4)జార్కండ్  భైధ్యనాధ్ జ్యోతిర్లింగం  యాత్ర+1 రోజు భూటాన్ దేశం(పూన్ షోలింగ్ టౌన్ విజిట్) .  8రోజులు/7రాత్రులు. 6ఎ.సి ట్రైన్ లు , ఎ.సి.బస్ (ఒరిస్సా,కలకత్తాలో) నాన్ ఎ.సి రూంలు, భోజనంతోరూ.22,000 .(భోజనం కోసం రూ.2400 రిఫండ్ ఇవ్వబడును)   ముందుగా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.15,000తో ఈ యాత్రకు బుక్ చేసుకోవలెను.మిగితా బ్యాలెన్స్ యాత్రకు 3రోజుల ముందుగా పేచేయవలెను. అప్ డౌన్ ఫ్లైట్ (హైదరాబాదు టూ భువనేశ్వర్, రిటర్న్ భైధ్యానాద్ టూ హైదరాబాదు) కావల్సిన వారికి అప్ డౌన్ ఎ.సి. ట్రైన్  చార్జి 3000 తగ్గించబడును. ఫ్లైట్ చార్జి బుక్ చేసుకున్న తేధికి ఎంత ఉంటే అంత విడిగా ఫ్లైట్ చార్జి పేచేయవలెను.  సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 

***3 రాత్రులు   నైట్ స్టే హోటల్ రూంలలో  1 రాత్రి  భువనేశ్వర్,   1 రాత్రి  అలిపూర్ దూర్ +1 రాత్రి  అస్సాం- గౌహతిలో , మిగితా  4 రాత్రులు ట్రైన్ లో ప్రయాణాలు. నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం. భువనేశ్వర్ ,అలిపూర్ దూర్ ,గౌహతిలలో 3 రాత్రుల ఎ.సి,రూంలు కావల్సిన వారికి ఒక్కరికి రూ.1,500 అదనం. బస్ లో ఫ్రంట్ సీట్లు(5వ వరుసవరకు ) రిజర్వేషన్ కు రూ.500 ఒక్కిరికి అదనం)

Advance to Google Pay  8985246542 Shree Tours. or Phone pay to 9290177401 Ravinder Shreetours 

 4 రాష్ట్రాల యాత్ర- విత ఒరిస్సా , వెస్ట్ బెంగాళ్,అస్సాం,  జార్కండ్ లతో .విత్ 1డే  విజిట్ భూటన్ – ఫూన్ షోలింగ్ టౌన్ విజిట్,షాపింగ్, బౌద్ధ టెంపుల్స్ తో ***

1) ఒరిస్సాలో :  పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) 

2)  జార్కండ్ :  భైద్యనాధ్ జ్యోతిర్లింగం.

3) వెస్ట్ బెంగాళ్ లో :  కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి ,  హౌరా బ్రిడ్జి.(రన్నింగ్ లో మాత్రమే)

4) అస్సాంలో : గౌహతి –  కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి .

5) 1 రోజు భూటాన్ దేశం-విజిట్.   పూన్ షోలింగ్ టౌన్ 2 బుధ్ద టెంపుల్స్,షాపింగ్. .(భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు, తప్పనిసరి.)

********యాత్ర నియమాలు, సూచనలు. *************

1) యాత్రలో తిరిగేప్పుడు  బస్ లో సీట్ల అలాట్ మెంట్.. బస్ లో మొదటి 5 వరుసల సీట్లు కావాలనుకుంటే ఒక్క సీటుకు రూ.500 అదనం, ఈ సీట్లు రిజర్వు చేసుకున్న వారికి యాత్ర పూర్తి అయ్యేవరకు ఫిక్సడ్ గా ఇవే సీట్లు ఉంటాయి. బస్ లో  5 వరుస నుండి బుక్ చేసుకున్న ప్రకారం సీట్ల అరెంజ్ మెంట్ ఉంటుంది. మిగితా వారు యాత్ర పూర్తి అయ్యేవరకు  6 వరుస నుండి  రొటేషన్ పద్దతిలో డైలి 1 వరుస చొప్పున బస్ లో వెనక్కి జరగాలి.  

2)యాత్రకోసం ముందుగా రూ.15,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేసి రిజర్వ్ చేసుకోగలరు.(ట్రైన్ లో ఎ.సి.బెర్త్ లేదా రిటర్న్ ఫ్లైట్ చార్జిలు అదనంగా ముందుగానే పేచేయవలెను. .మిగితా బ్యాలెన్స్  యాత్రకు  వచ్చిన రోజున   క్యాష్ గా పేచేయవలెను. బ్యాలెన్స్ యాత్రకు 3 రోజుల ముందుగా పేచేయవలెను.

3)   ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం, రాత్రి అల్పాహరం కోసం   8 రోజుల యాత్రకు రోజుకు  ఫ్లాట్ గా రూ.2400 రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ బయట మనం ఆగిన హోటల్స్ లలో ఆర్డర్ చేసుకుని తినవచ్చును.

4) యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

5) హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.నైట్ స్టే నాన్ ఎ.సి. హోటల్ రూంలలో  1 రాత్రి  భువ నేశ్వర్ లో +1రాత్రి అలిపూర్ దూర్ +1 రాత్రి  అస్సాం- గౌహతిలో ,+ మిగితా 4  రాత్రులు   స్లీపర్ క్లాస్  ట్రైన్ లో రాత్రి ప్రయాణాలు ఉంటాయి.రాత్రి హోటల్ లో ఉండని దగ్గర, ఉదయం ట్రైన్ దిగాక స్నానం కోసం  ప్రెషప్ చార్జీలు అదనం, 3నైట్స్ హోటల్ రూంలలో ఎ.సి,రూంలు కావాలనుకుంటే ఒక్కరికి రూ.1500 అదనం. 

6) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో  రావలెను. భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు, తప్పనిసరి.

7)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా  ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

8) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

యాత్రలో దర్శించే క్షేత్రాల ఇమేజెస్. 

1 Day Tour . భూటాన్ ^ పూన్ షోలింగ్ .

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Kolkatha Kalika Mandhir (Dakshineswer Temple) , Hugli River. West Bengal 

Assam Guawathi City, Brahma Putra River.(Image Below)

Konark -Sun Temple, Orissa.(Image Below)

Gauwathi- Kamakya Temple  (Image Below)

Kolkatha – Howra Bridge,West Bengal (Image Below)

Puri – Jagannath Temple ,Orissa (Image Below)

Baidhyanath Jyothirlingam , Jharkhand  (Image Below)

 

Languages

Hindi
Telugu

Tour's Location

WordPress database error: [You have an error in your SQL syntax; check the manual that corresponds to your MariaDB server version for the right syntax to use near 'N)) * cos(radians(properties.lat)) * cos( radians(pr...' at line 5]
SELECT properties.*, ( 3959 * acos( cos(radians(26.1158° N)) * cos(radians(properties.lat)) * cos( radians(properties.lng) - radians(91.7086° E) ) + sin(radians((26.1158° N))) * sin(radians(properties.lat)) ) ) AS distance FROM wp_st_properties AS properties WHERE post_id = 11170 HAVING distance <= 100

Reviews

0/5
Not Rated
(0 Reviews)
Excellent
0
Very Good
0
Average
0
Poor
0
Terrible
0
0 reviews on this Tour - Showing 1 to 0

Write a review

From: ₹22,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

8985246542

error: Content is protected !!