Maha Kumbamela Yatra @ Prayaga 5D/4N With Kashi, Ayodhya, Naimisaranyam, by UP down Flight Rs.30,000 Yatra Date on 24-2-2025
**మహా కుంభ మేళ యాత్ర బై అప్ డౌన్ ఫ్లైట్ తేధి-24-2-25న (ట్రైన్ లో టికెట్స్ లేవు) – ప్రయాగలో- శివరాత్రి రోజున షాహి స్నానం – 26-2-25న (హైదరాబాదు ఏయిర్ పోర్టు నుండి ఫ్లైట్ 24-2-25 మధ్యహ్నం , రిటర్న్ ఫ్లైట్ 28-2-25 రాత్రి హైదరాబాదు ఏయిర్ పోర్టుకు) ఒక్కరికి రూ.30,000 ఒక్కరికి (( ఈ రూ.30,000 ప్యాకేజి తేధి 20-1-25 లోగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే,తరువాత బుక్ చేసుకునేవారికి పెరిగే ఫ్లైట్ టికెట్స్ ప్రకారం అదనం చార్జీలు వర్తిస్తాయి.)) .( షాహిస్నానం శివరాత్రి 26-2-25 రోజున మునులు,రుషులు,నాగసాధువులు స్నానం చేసే రోజు సకల పుణ్యమైన రోజు) విత్ ఉత్తర్ ప్రదేశ్ లో- కాశి,అయోధ్య,నైమిశారణ్యం, సహా యాత్ర,5రోజులు-4రాత్రులు- .+నాన్ ఎ.సి.హోటల్ రూంస్ తో (1నైట్ నైమిశారణ్యం,2నైట్స్ కాశిలో,1నైట్ వెహికిల్ లో ప్రయాణం) , *ఫుడ్. యాత్ర సమయంలో ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం*.. (బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- వెహికిల్లో (యాత్రికుల సంఖ్యను బట్టి అన్ని సీట్ల ఎ.సి.వెహికిల్ ఉంటుంది) ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు ప్రతిరోజు డైలి 1 సీటు వెనక్కి చొప్పున రొటేషన్ పద్దతిలో (ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)**సంప్రదించండి.శ్రీటూర్స్. 8985246542 . యాత్ర పూర్తి వివరాలు ఈ లింక్ లో . https://shreetours.in/st_tour/maha-kumbamela-yatra-prayaga-with-kashi-ayodhya-naimisaranyam/
Tour amount non refundable Advance Rs.20,000 to Google Pay 8985246542 to Shree Tours. -Balance should pay by cash on Tour.
***ఉత్తరప్రధేశ్ యాత్రలో దర్శించే క్షేత్రాలు***
1) కాశి- విశ్వనాధ్ జ్యోతిర్లింగం,
2)* కాశి- అన్న పూర్ణ దేవి,
3)* కాశి – విశాలాక్షి (అష్టాదశ శక్తి పీఠం)
4) * కాలబైరవ్ మందిర్,
5)గంగా నధి . దశశ్వమేధ ఘాట్,..
6) అయోద్య -రామ జన్మ భూమి ,శ్రీరామ్ మందిరం.
7) ప్రయాగ- సకల పుణ్య మైన కుంభమేళ సాహి స్నానం-26-2-25న.
8) ప్రయాగ- అలోపి మాత (మాధవేశ్వరి దేవి – అష్టాదశ శక్తి పీఠం)
9)నైమిశారణ్యం-చక్రతీర్ధం- ప్రాచీన కాలంనుండి వేలాది మునులు తపమాచరించిన పవిత్ర ప్రదేశం.
****గమనిక .- యాత్ర సూచనలు…యాత్ర సూచనలు మరియు టర్మ్స్ అండ్ కండీషన్స్.**
1) 3రాత్రులు హోటల్ రూంలలో స్టే.(2రాత్రులు కాశిలో,1రాత్రి నైమిశారణ్యంలో,1రాత్రి వెహికిల్ జర్నీలో ఉంటుంది )
2)ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు ప్రతిరోజు డైలి 1 సీటు వెనక్కి చొప్పున రొటేషన్ పద్దతిలో (ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)
3) Tour amount non refundable Advance Rs.20,000 to Google Pay 8985246542 to Shree Tours.
4) అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు.యాత్రలో బయటి హోటల్స్ లలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం+డైలి 1 లీటర్ మినరల్ వాటర్, సాయంత్రం టీ, రాత్రి అల్పాహరం ఉంటుంది.
5) యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు, బోటింగ్,,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్ , పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
6) హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2 పర్సన్స్) ఉంటుంది. 1 నైట్ ఆయోద్యలో నైట్ స్టే ఉంటుంది,కాశిలో 2 రాత్రులు హోటల్ స్టే ఉంటుంది. 1 నైట్ వెహికిల్ లో జర్నీ ఉంటుంది.
7) ఆధార్ కార్డు ఒరిజినల్+ 2 జిరాక్స్ కాపీలతో రావలెను.అంతా కరోనా నిబంధనలు పాటించాలి,శానిటైజర్స్,మాస్కులు తెచ్చుకోవాలి.
8)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా బుజనా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.చేతి కర్ర సంచులు స్ట్రిక్ట్లి నాట్ అలౌడ్. జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
9 ) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 టిప్ గా ఇవ్వవలెను.
Duration
5Days4Nights
Tour Type
Specific Tour
Group Size
40 people
Languages
Hindi, Telugu
Included/Excluded
Food, AC Bus/Mini Bus/Tempo, Non AC Rooms, Food,
యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.