అతిషా భోధన- సత్యం అంటే ఏమిటి?

బోధిసత్వుడు అతిషా యొక్క జీవిత గాధ, బౌద్ధం పై అతని ప్రభావం, కృపా సిద్ధాంతం, సద్గురువు ఆచరణలు మరియు ఆధ్యాత్మిక పాఠాలను తెలుసుకోండి. అతని ఉపదేశాలు సమగ్రత, సహనం మరియు దయను ప్రసారం చేస్తాయి.

రమణ మహర్షి – నేనెవరు -విచారణ మార్గం

మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది. జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును వశపరుచుకోవడంలోనే ఉంది.రమణ మహర్షి యొక్క జీవిత గాధ, ఆత్మ పరిశోధన సూత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, మౌన సిద్ధాంతం మరియు ఆత్మవిద్యను తెలుసుకోండి. ఆయన ఉపదేశాలు ప్రశాంతత, నిజ స్వరూపం, మరియు అద్వైత భావనపై కేంద్రం చేసాయి.

సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

“జీవితానికి జీవించడం తప్ప మరే అర్థం పరమార్ధం లేదు. సృష్టికర్తనుండి వచ్చాం కాబట్టి నిత్యనూతనంగా మనమేం కొత్తగా సృష్టిస్తున్నాం,దానిని ఎలా ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాం అనేదే తప్ప ఈజీవితానికి మరే అర్ధం పరమార్ధంలేవు మనం సముద్ర అలలుగా ఒడ్డుకు వచ్చినప్పటి జీవితాన్ని మర్చిపోయాము, మన అలల జీవితానికి ఏ అర్ధం పర్ధం ఉన్నది. లయ బద్దంగా కదిలి ఒక అంద మైన రూపాన్ని, లయను, హెూరును సృష్టించడం తప్ప, జీవితం కూడా అంతే”.

error: Content is protected !!