మాస్టర్ సి.వి.వి -భృక్త రహిత తారక రాజయోగం

భృక్త రహిత తారక రాజయోగం ఏమిటంటే: భృక్త రహితం: భృక్త అంటే అనుభవం లేదా ఫలితం. భృక్త రహితం అంటే ఫలితాల కోసం కాకుండా, కేవలం ఆధ్యాత్మిక వికాసం కోసం చేసే యోగ సాధన. దీనిలో ఫలాల గురించి ఆలోచించకుండా కేవలం ఆత్మనందం, దైవ జ్ఞానానికి దారితీసే యోగ సాధన ఉంటుంది. తారక రాజయోగం: తారక అంటే రక్షకుడు లేదా దైవం. రాజయోగం అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఇది మానసిక, శారీరక శక్తులను సమీకరించి, వ్యక్తిని […]

సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

“జీవితానికి జీవించడం తప్ప మరే అర్థం పరమార్ధం లేదు. సృష్టికర్తనుండి వచ్చాం కాబట్టి నిత్యనూతనంగా మనమేం కొత్తగా సృష్టిస్తున్నాం,దానిని ఎలా ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాం అనేదే తప్ప ఈజీవితానికి మరే అర్ధం పరమార్ధంలేవు మనం సముద్ర అలలుగా ఒడ్డుకు వచ్చినప్పటి జీవితాన్ని మర్చిపోయాము, మన అలల జీవితానికి ఏ అర్ధం పర్ధం ఉన్నది. లయ బద్దంగా కదిలి ఒక అంద మైన రూపాన్ని, లయను, హెూరును సృష్టించడం తప్ప, జీవితం కూడా అంతే”.

error: Content is protected !!