మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా?

మనం చూస్తున్న ప్రపంచం వాస్తవానికి ఉందా లేదా ? లేదంటే ఈ ప్రపంచం మన మనస్సులో సృష్టించబడిందా ? యోగవాశిష్టంలో చెప్పబడ్డట్లు ఈ ప్రపంచం మనసుచేతనే ఏర్పడింది.

మాయా ప్రపంచం

 ప్రపంచం నిజమా లేదా కలా? మనం నిజంగా స్ప్రహలో ఉన్నామా   లేదా కలలోనే ఉన్నామా? మీరు ఈ వ్యాసాన్ని చదవడం కలగానా, లేదా మీరు నిజంగా చదువుతున్నారా? ఇది అర్థం కాకుండా ఉందా? మనం నిజంగా మేల్కొన్నామని నమ్మడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, కానీ ఇలా ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంటుంది. మనకు కలలు వచ్చే సమయంలో, ఆ ప్రపంచం మనకు ఎంత నిజమైందో అనిపిస్తుంటుంది. కలలో ఉన్నప్పుడు మనం భయపడతాం, నవ్వుతాం, అలసిపోతాం. మన హృదయం వేగంగా […]

error: Content is protected !!