అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు.
అణువుల కేంధ్రక విచ్చిన్న శక్తి & కేంధ్రక సంయోగ శక్తి= భౌతిక విజేతలు,యోగులు. అణువుల్లో ఉన్న శక్తే మానవుని జీవితాల్లో జరుగుతున్నది. . రేడియో యాక్టివ్ ఆణువైన యురేనియం అణు సంఖ్య 92(అణుభారం 238) , సీసం(Lead) అణుసంఖ్య 82(అణుభారం 207), హైడ్రోజన్ అణుసంఖ్య 1 (అణుభారం 1). భూమిమీద ఉన్న నిలకడ కలిగిన సహజ అణువుల్లో దాదాపు చివరిదైన యురేనియం అణువులో(యు-238) 92 ప్రొటాన్లు +146 న్యూట్రాన్స్ ఉంటాయి. (మెండలివ్ ఎలిమెంట్స్ లిస్ట్ ఇంకా పెద్దదిగా […]
కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు
ఆథ్యాత్మిక సంస్థల్లోని కొన్ని నిజా నిజాలను తెలుసుకునే ముందు ప్రపంచంలో మనిషి అధికంగా వేటికి బయపడుతాడో ముందుగా తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషి అతిగా భయపడే 5 విషయాలు. 1) మరణం, మరణానంతర జీవితం. 2) అతి ఎత్తైన ప్రదేశం నుండి లొతుల్లోకి చూడడం 3) లోతు తెలియని నీళ్ళలోకి వెళ్ళడం. 4) చిమ్మ చీకటి ప్రయాణం 5) స్టేజి ఫీయర్.. తెలియని కొత్తవారి ముందు సభాముఖంగా మాట్లాడటం.. పై అయిదు భయాల్లో కొట్టొచ్చినట్లు కనపడే ఒకే […]

సూక్ష్మశరీర ప్రయాణం-డా.న్యూటన్ -ఈ పుస్తకం. రవీందర్.
సూక్ష్మశరీర ప్రయాణం లేదా ఆస్ట్రల్ ప్రోజెక్షన్ అంటే ఆత్మ అనుభవాలు, బయట శరీర ప్రయాణం మరియు ఆధ్యాత్మిక వికాసం. ఇందులో ఆత్మ శోధన, చైతన్య స్థాయి, మరియు లూసిడ్ డ్రీమింగ్ వంటి సూత్రాలను నేర్చుకోండి.
సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని
“జీవితానికి జీవించడం తప్ప మరే అర్థం పరమార్ధం లేదు. సృష్టికర్తనుండి వచ్చాం కాబట్టి నిత్యనూతనంగా మనమేం కొత్తగా సృష్టిస్తున్నాం,దానిని ఎలా ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాం అనేదే తప్ప ఈజీవితానికి మరే అర్ధం పరమార్ధంలేవు మనం సముద్ర అలలుగా ఒడ్డుకు వచ్చినప్పటి జీవితాన్ని మర్చిపోయాము, మన అలల జీవితానికి ఏ అర్ధం పర్ధం ఉన్నది. లయ బద్దంగా కదిలి ఒక అంద మైన రూపాన్ని, లయను, హెూరును సృష్టించడం తప్ప, జీవితం కూడా అంతే”.