మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా?

మనం చూస్తున్న ప్రపంచం వాస్తవానికి ఉందా లేదా ? లేదంటే ఈ ప్రపంచం మన మనస్సులో సృష్టించబడిందా ? యోగవాశిష్టంలో చెప్పబడ్డట్లు ఈ ప్రపంచం మనసుచేతనే ఏర్పడింది.

ఆస్ట్రల్ హీలింగ్

ఆస్ట్రల్ మరియు అర్క్టురియన్ హీలింగ్ పద్ధతుల ద్వారా శారీరక, మానసిక, మరియు ఆత్మ శాంతి పొందండి. ఆత్మిక హీలింగ్, శక్తి ట్రాన్స్‌ఫర్, మరియు ధ్యాన పద్ధతుల గురించి తెలుసుకోండి.

మాయా ప్రపంచం

 ప్రపంచం నిజమా లేదా కలా? మనం నిజంగా స్ప్రహలో ఉన్నామా   లేదా కలలోనే ఉన్నామా? మీరు ఈ వ్యాసాన్ని చదవడం కలగానా, లేదా మీరు నిజంగా చదువుతున్నారా? ఇది అర్థం కాకుండా ఉందా? మనం నిజంగా మేల్కొన్నామని నమ్మడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, కానీ ఇలా ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంటుంది. మనకు కలలు వచ్చే సమయంలో, ఆ ప్రపంచం మనకు ఎంత నిజమైందో అనిపిస్తుంటుంది. కలలో ఉన్నప్పుడు మనం భయపడతాం, నవ్వుతాం, అలసిపోతాం. మన హృదయం వేగంగా […]

error: Content is protected !!