Most Important message for Tour Price

👨‍🦰👩‍🦰ప్రియమైన యాత్రికులందరికి ముఖ్య గమనిక. 🤏 కరోనాకంటే ముందు ప్లైట్, ✈️ట్రైన్ 🚆ద్వారా యాత్రలకు వచ్చిన కొందరు ,అప్పుడు రావాలని ప్లాన్ చేసుకుని రాలేకపోయిన వారి నుండి మాకు రెగ్యులర్ గా కొన్ని కాల్స్, మెసేజ్ లు వస్తుంటాయి ,కరోనాకంటే ముందు అంత చీప్ గా ఉండేవి కదా ఇప్పుడెందుకు ఇంత రేట్లు పెరిగాయి అంటూ …ఇంకా చాలమందికి ఇదే సందేహాలు ఉండవచ్చును.అందరి సందేహాలకు ఇక్కడ క్లియర్ గా క్లారిఫికేషన్ ఇస్తున్నాను గమనించండి.✈️ ఫ్లైట్ చార్జీలు కరోనాకంటే […]

అతిషా భోధన- సత్యం అంటే ఏమిటి?

బోధిసత్వుడు అతిషా యొక్క జీవిత గాధ, బౌద్ధం పై అతని ప్రభావం, కృపా సిద్ధాంతం, సద్గురువు ఆచరణలు మరియు ఆధ్యాత్మిక పాఠాలను తెలుసుకోండి. అతని ఉపదేశాలు సమగ్రత, సహనం మరియు దయను ప్రసారం చేస్తాయి.

కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు- నిజాలు

ఆథ్యాత్మిక సంస్థల్లోని కొన్ని నిజా నిజాలను తెలుసుకునే ముందు ప్రపంచంలో మనిషి అధికంగా వేటికి బయపడుతాడో ముందుగా తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషి అతిగా భయపడే 5 విషయాలు. 1) మరణం, మరణానంతర జీవితం. 2) అతి ఎత్తైన ప్రదేశం నుండి లొతుల్లోకి చూడడం 3) లోతు తెలియని నీళ్ళలోకి వెళ్ళడం. 4) చిమ్మ చీకటి ప్రయాణం 5) స్టేజి ఫీయర్.. తెలియని కొత్తవారి ముందు సభాముఖంగా మాట్లాడటం..    పై అయిదు భయాల్లో కొట్టొచ్చినట్లు కనపడే ఒకే […]

రమణ మహర్షి – నేనెవరు -విచారణ మార్గం

మనస్సు చంద్రుని లాంటిది , ఆత్మ సూర్యుని లాంటిది.ఆత్మనుండి వచ్చిన వెలుగుతో మనసు ప్రపంచాన్ని చూస్తుంది. జీవితంలో సాధన చేయాల్సిందంతా మనస్సును వశపరుచుకోవడంలోనే ఉంది.రమణ మహర్షి యొక్క జీవిత గాధ, ఆత్మ పరిశోధన సూత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానం, మౌన సిద్ధాంతం మరియు ఆత్మవిద్యను తెలుసుకోండి. ఆయన ఉపదేశాలు ప్రశాంతత, నిజ స్వరూపం, మరియు అద్వైత భావనపై కేంద్రం చేసాయి.

మాస్టర్ సి.వి.వి -భృక్త రహిత తారక రాజయోగం

భృక్త రహిత తారక రాజయోగం ఏమిటంటే: భృక్త రహితం: భృక్త అంటే అనుభవం లేదా ఫలితం. భృక్త రహితం అంటే ఫలితాల కోసం కాకుండా, కేవలం ఆధ్యాత్మిక వికాసం కోసం చేసే యోగ సాధన. దీనిలో ఫలాల గురించి ఆలోచించకుండా కేవలం ఆత్మనందం, దైవ జ్ఞానానికి దారితీసే యోగ సాధన ఉంటుంది. తారక రాజయోగం: తారక అంటే రక్షకుడు లేదా దైవం. రాజయోగం అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన. ఇది మానసిక, శారీరక శక్తులను సమీకరించి, వ్యక్తిని […]

 సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత? 

  సేత్ టీచింగ్ లో వాస్తవం ఎంత?   సేత్ టీచింగ్  ఎంత సేపు తిరిగేసి చదివినా రిపిటేడ్ మ్యాటర్ గా, పోయేట్రిగా మాత్రమే ఎందుకు నడుస్తుంది? నీవాస్తవానికి నువ్వే స్రుష్టికర్తవుఅని చానెలింగ్ ద్వారా సేత్ కొత్తగా చెప్పడానికి ఊళ్లో ఎలాంటి చదువ సంధ్యలు లేని పామరుడు నిత్యం చెప్పే ’’ఎవడి ఖర్మకు వాడే భాధ్యుడు‘‘ అనేదానికి పెద్ద తేడా ఏముంది?        ఆ పామరుడు కూడా తన శక్తిమేరకు విన్నది,ఊహించింది కలపి,భూమికి కింద ఏడులోకాలు, పైన ఏడులోకాలు  ఉన్నాయటఅని […]

సూక్ష్మశరీర ప్రయాణం-డా.న్యూటన్ -ఈ పుస్తకం. రవీందర్.

సూక్ష్మశరీర ప్రయాణం లేదా ఆస్ట్రల్ ప్రోజెక్షన్ అంటే ఆత్మ అనుభవాలు, బయట శరీర ప్రయాణం మరియు ఆధ్యాత్మిక వికాసం. ఇందులో ఆత్మ శోధన, చైతన్య స్థాయి, మరియు లూసిడ్ డ్రీమింగ్ వంటి సూత్రాలను నేర్చుకోండి.

సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

“జీవితానికి జీవించడం తప్ప మరే అర్థం పరమార్ధం లేదు. సృష్టికర్తనుండి వచ్చాం కాబట్టి నిత్యనూతనంగా మనమేం కొత్తగా సృష్టిస్తున్నాం,దానిని ఎలా ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాం అనేదే తప్ప ఈజీవితానికి మరే అర్ధం పరమార్ధంలేవు మనం సముద్ర అలలుగా ఒడ్డుకు వచ్చినప్పటి జీవితాన్ని మర్చిపోయాము, మన అలల జీవితానికి ఏ అర్ధం పర్ధం ఉన్నది. లయ బద్దంగా కదిలి ఒక అంద మైన రూపాన్ని, లయను, హెూరును సృష్టించడం తప్ప, జీవితం కూడా అంతే”.

సంకల్పాలు – న్యూరాన్లు.

సంకల్పాలు vs న్యూరాన్లు.. 1)మనిషి అవసరాలు,కోరికలు అతన్ని కొత్త ప్రపంచంలోకి తోసివేసి,అక్కడ జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తాయి. 2)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అణువుల అసంపూర్ణ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్స్ మార్పిడి లాంటివే. 3)వ్యక్తులమధ్య,వ్యవస్థమధ్య,దేశాలమధ్య ఉండే సార్వత్రిక నియమం నీ కక్ష్యలో నాకు స్థానమిస్తే,నా కక్షలో నీకిస్తాననే. 4)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అందమైన భ్రమ.పక్కవారి కక్షల్లో ఉండే ఖాళి పైనే అది అధారపడి ఉంటుంది.(సంభావ్యత సిద్ధాంతం ప్రకారం కొందరి ప్రయత్నాలు మాత్రమే పలిస్తుంటాయి.) 5)అన్ని సంబంధాలు కక్షల […]

22-01-23 Gujarat & MP Yatra Instructions

22-01-2022 మధ్యప్రదేశ్ ,గుజరాత్ యాత్ర కు వస్తున్న యాత్రికులందరికి శ్రీటూర్స్ రవీందర్ హ్రుదయపూర్వక స్వాగతం.(ఫోన్.8985246542)  మీ  మొబైల్ లో ఇంటర్ నెట్ ఆన్ చేసి లింక్ నొక్కితే గూగుల్ క్రోమ్ లో వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ కావడం లేదంటే మీ మోబైల్ ఫోన్ లో ఏ బ్రౌజర్ ఉందో చెక్ చేసుకోగలరు… యాత్రకు సంబందించి ముఖ్య సూచనలు-జాగ్రత్తలు కింద జాగ్రత్తగా చదువగలరు. కింది వివరాల్లో ఎక్కడైనా 17-10-22 అని ఉంటే అది 22-01-23 యాత్రగానే […]

error: Content is protected !!