Kamakya Yatra 6Days/5Nights. 1-3-25 Saturday Assam-Kamakya,Kolkata-Kalika,Orissa-Puri, Konark, Girijadevi, Jharkand-Baidyanath+ Bhutan -Phonsholing….up Flight & Return Train on 1-03-2025 from Hyderabad Airport 8 a.m flight.. return by train Secunderabad Stn @ 6 pm on 6-3-25 Secunderabad Railway Station . Rs.26,000 Per person.
**గౌహతి- కామఖ్య 6రోజుల యాత్ర(విత్ 4 తూర్పురాష్ట్రాలు-అస్సాం,జార్కండ్,వెస్ట్ బెంగాళ్,ఒరిస్సా భూటాన్ దేశంలో పూన్ షోలింగ్ టౌన్ యాత్ర తేధి- 1-3-25న ఉదయం బై ఫ్లైట్ (హైదరాబాదు టూ గౌహతి డైరెక్ట్ ఫ్లైట్ ,రిటర్న్ 6-3-25 సాయంత్రం 6గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు బైట్రైన్ ద్వారా – రిటర్న్ లో అస్సాం- గౌహతినుండి ఒక్కోరాష్ట్రం మారడానికి వరుసగా 5 AC ట్రైన్ ప్రయాణాలు) * 3 నైట్స్ నాన్ ఎ.సి. హోటల్ రూంస్ తో రూ.26,000.(విత్ ఎ.సి. హోటల్ రూంస్ తో(2నైట్ స్టేస్ @ హసిమార& భువనేశ్వర్ లో ఎ.సి.హోటల్ రూంలకు ఒక్కరికి రూ.1000 మాత్రమే).ముందుగా ఫ్లైట్ లో డైరెక్ట్ గౌహతి కి – గౌహతి లో కామఖ్య దర్శనం తరువాత రిటర్న్ లో వరుసగా భూటాన్, జార్కండ్,కలకత్తా,ఒరిస్సా దర్శించుకుని భువనేశ్వర్ నుండి రిటర్న్ వస్తాము) ట్రైన్ దిగాక యాత్రలో మినిబస్/ టెంపో ట్రావెలర్ (ఒరిస్సా, కలకత్తాలో ఎ.సి.వెహికిల్స్,మరియుగౌహతిలో నాన్ ఎ.సి. బస్ , నాన్ ఎ.సి హోటల్ రూంలు,ఫుడ్+ (యాత్ర మద్యలో హోటల్ రూంలలో3 నైట్స్ స్టే @ ,హసిమార, భైద్యనాధ్, భువనేశ్వర్ లలో ). యాత్రలో సింగల్ గా వచ్చేవారికి సింగిల్ రూం అలాట్ కోసం రూ.2000 అదనం. బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.800 అదనం. మిగితావారు డైలి 1 వరుస వెనక్కి జరగాలి. **ముఖ్యగమనిక*ఈ రూ.26,000 ప్యాకేజి తేధి 11-1-25 లోగా బుక్ చేసుకున్నవారికే వర్తిస్తుంది.ఆలస్యంగా జనవరి 12తరువాత బుక్ చేసుకునేవారికి హైదరాబాదు టూ గౌహతి ఫ్లైట్ రేటు రూ.7500 దాటితే అదనం ఫ్లైట్ చార్జీలు యాత్రికులే భరించాలి.రిటర్న్ లో భువనేశ్వర్ టూ హైదరాబాదు ఫ్లైట్ చార్జీలు అదనం. సంప్రదించండి- శ్రీటూర్స్.8985246542**Non Refundable Advance to Google Pay 8985246542 Shree Tours.( నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ. 20,000 పేచేయాలి, బ్యాలెన్స్ అమౌంట్ రూ.6000 యాత్ర తేధికి 3 రోజుల ముందుగా పేచేయాలి. )
*యాత్రలో దర్శించే క్షేత్రాలు.***
1) ఒరిస్సాలో : పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) .
2) వెస్ట్ బెంగాళ్ లో : కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి , హౌరా బ్రిడ్జి(రన్నింగ్ లో మాత్రమే).
3) అస్సాంలో : గౌహతి – కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి .
4) జార్కండ్ : భైద్యనాధ్ జ్యోతిర్లింగం.
5) భూటాన్ దేశ విజిట్ – పూన్ షోలింగ్ టౌన్, బౌద్దటెంపుల్,షాపింగ్ తో..( ఒరిజినల్ ఆధార్,ఓటర్ ఐడి కార్డ్ విత్ స్టిక్కర్(లోగో) తప్పనిసరి.
******** యాత్ర ఇటినరి, తప్పనిసరిగా పాటించాల్సిన యాత్ర నియమాలు, సూచనలు. యాత్ర టర్మ్స్ అండ్ కండీషన్స్.*************
1) 6రోజుల యాత్ర ఇటినరి**యాత్రలో ముందుగా డైరెక్టు ఫ్లైట్ హైదరాబాదు టూ గౌహతి,రిటర్న్ లో వరుసగా భూటాన్, జార్కండ్,కలకత్తా,ఒరిస్సా దర్శించుకుని భువనేశ్వర్ నుండి రిటర్న్ వస్తాము) సాయంత్రం రిటర్న్ టూ హైదరాబాదు బై ఫ్లైట్ .ఆలస్యంగా యాత్రకు బుక్ చేసుకునేవారు ఫ్లైట్ రేటు హైదరాబాద్ to Guwahati ఫ్లైట్ రేటు రూ.7500 దాటితే అదనం చార్జీలు యాత్రికులే భరించాలి.
( సింగిల్ గా వచ్చేవారికి సింగిల్ పర్సన్ కు నాన్ ఎ.సి. హోటల్ రూం అలాట్ మెంట్ నాన్ ఎ.సి. రూంలతో రూ.2,000 అదనం.
3) యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్-(బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు(ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా).బస్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో చార్జీలు,ఎంట్రెన్స్ టికెట్స్ చార్జీలు,(సముద్రం,నది.. వర్తించే దగ్గర),దేవాలయాల్లో పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
4)యాత్రలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం , సాయంత్రం టీ , రాత్రి అల్పాహారం ఉంటుంది.(ఎదేని టిఫిన్- నాట్ డిన్నర్)
5) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోకున్నా, ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలి..ఏకారణంగానైన మద్యలో ట్రైన్స్ కేన్సిల్ అయితే ఇతరాత్ర ట్రావెల్స్ బస్ లో వెళ్ళడానికి అదనం చార్జీలు యాత్రికులే భరించాలి. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
6)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం. యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.
7) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో రావలెను.
8)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
9) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కరికి రూ.150 చొప్పున ఇవ్వవలెను.
10) No food arrangement in the Return train from Bhuvaneswer to hyderabad.