Kedharnath, Badrinath&Saraswathi Pushakarlu8Days & Chardham Yatra 11Days with Kedharnath, Badrinath, Yamunotri, Gangotri, Haridwar, Yatra 11 Days by Flight on 18-05-2025
Call Us. Shree Tours 8985246542.
** ధో ధామ్ యాత్ర కేధార్ నాధ్,బధ్రినాధ్+ సరస్వతి నది పుష్కరాలు విత్ హరిద్వార్,రుషికేశ్ 8రోజుల యాత్ర బై ఫ్లైట్ హైదరాబాదు టూ ఢిల్లి రిటర్న్ టూ హైదరాబాదు. Rs. 40,000 , తేధి 18-05-2025. రిటర్న్ 25-5-25 బై ఫ్లైట్.* & చార్ ధామ్ యాత్ర (కేధార్ నాధ్,బధ్రినాధ్, యుమునోత్రి,గంగోత్రి)+సరస్వతి నది పుష్కరాలు బై ఫ్లైట్ 11 రోజులు(రిటర్న్ డేట్ 28-5-25) Non A. C. Vehicle,Non A.C. Hotel Rooms without Lift Per Room 2-5 persons with Individual Beds.,Food.Rs. 47,000. తేధి 18-05-2025. సంప్రదించండి.శ్రీటూర్స్-8985246542 * ధోధామ్,చార్ ధామ్ యాత్ర పూర్తి వివరాలకు శ్రీటూర్స్ వెబ్ సైట్ లింక్ https://shreetours.in/st_tour/chardham-yatra/
(**పైన ఇచ్చిన రూ.40000+47000 ప్యాకేజి రేట్లు 11మార్చి మధ్యహ్నం లోగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తాయి. తరువాత బుక్ చేసుకునే పెరిగే ఫ్లైట్ డైనమిక్ ప్రైస్ ప్రకారంగా రేట్లు 5000 నుండి 15000 వరకు పెరుగుతాయి. బుకింగ్ చివరి తేధి 11-3-25.)
( చార్ ధామ్ యాత్ర కోండ ప్రాంతాల్లో కాబట్టి రూంకు ఇద్దరు కాకుండా రూంలో ఉన్న బెడ్స్ వైస్ గా కౌంట్ ఉంటుంది, ఒక రూంలో 2 నుండి 5గురు ఉండాలి, హోటల్ రూంలో లిఫ్ట్ ఉండదు.హెలికాప్టర్ టికెట్ ఎవరంతట వారు స్వంతంగాబుక్ చేసుకోవాలి.వివరాలు దిగువన. హెలికాప్టర్ టికెట్స్ దొరకవని ముందే రెడి అయ్యి గుర్రం,డోలీ మీద ప్రయాణించడానికి సిద్దపడి(డోలి అంటే నలుగురు మోసేది, డోలి ఖర్చు డిమాండ్ సప్లైను బట్టి ఎంతవరకైనా పెరగవచ్చు,అందుకు తగ్గ ఆర్ధిక వనరులు ఉండి,గుర్రం డోలిల మీద ప్రయాణించడానిిక ఆరోగ్యవంతంగా ఉండి శ్వాసకోసం ఇబ్బందులు లేనివారి మాత్రమే యాత్రకు బుక్ చేసుకోగలరుదేశంలో మైదాన ప్రాంతాల్లో తమిళనాడు,గుజరాత్,మహారాష్ట్ర లాంటి యాత్రలు వేరు చార్ ధామ్ యాత్ర వేరు , ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది.అందుకు సిద్దపడ్డవారు మాత్రమే మాద్వారా యాత్రకు బుక్ చేసుకోగలరు, టూర్ అపరేటర్ లేదా యమునోత్రిలో ,కేధార్ నాధలలో వెహికిల్ పార్కింగ్ స్థలం వరకు మాత్రమే ఉంటాడు.అక్కడినుండి యమునోత్రి,కేధార్ నాధలు ఎవరంతట వారు దర్శనం చేసుకుని పార్కింగ్ స్థలానికి రిటర్న్ రావాలి,యాత్రకు బుక్ చేసుకోగానే అందరు డైలి 1 గంట తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి, పావుగంట ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్ సైజలు సాధన చేయాలి.కేధార్ నాధ్ 3000 మీటర్ల పైన ఎత్తులో ఉండే క్షేత్రం కనుక ఆరోగ్యంగా ఉండని వారికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి.)
గమనిక** కేధార్ నాధ్ లో హెలికాప్టర్ సర్వీసు కు అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి(మీకు బుక్ చేయడం రాకుంటే మీ స్నేహితుల,బంధువర్గంలో ఇంటర్ నెట్ నాలెడ్జి ఉన్న ఏ యూత్ ద్వారనైనా వీటిని బుక్ చేసుకోవచ్చును), మీరు ముందుగా మాద్వారా ఈ యాత్ర కు పేమెంట్ చేసాక, తరువాత ఈ వెబ్ సైట్ కు వెళ్ళి ముందుగా మీ ఆధార్ , ఫోన్ నెంబర్ లతో రిజిస్టర్ చేసుకోవాలి. https://heliyatra.irctc.co.in/ ఏ తేధిన ఏ రూటుకు ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది ముందుగా మీరు మా ద్వారా యాత్ర బుక్ చేసుకున్నాక క్లియర్ గా వివరాలు పంపిస్తాం.. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్ చేయము. హెలికాప్టర్ బుకింగ్ గుర్రాలు , డోలీలు కాకుండా మిగితా ఫ్లైట్ బుకింగ్, హోటల్ రూం బుకింగ్, వెహికిల్స్,ట్రైన్ బుకింగ్ అంతా మా తరుపునే అరెంజ్ మెంట్స్ చేస్తా0.
యాత్ర మొత్తం కొండ ప్రాంతం(ఉత్తరాఖండ్)లో కొనసాగుతుంది.పక్రుతి వైపరిత్యాలు,ట్రాఫిక్ జాంలతో రోడ్ల బ్లాక్ తదితర ఏ కారణాలతోనైనా చార్ ధామ్ లోని ఏ పుణ్యక్షేత్రం దర్శనం కాకున్న ఇటీనరి ప్రకారంగా తదుపరి క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది.అంతే తప్ప ఒక పుణ్య క్షేత్రం దర్శనం ఏ కారణంగానైనా కాలేదు అని అక్కడే ఆగిపోతే తదుపరి బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి.యాత్ర అంతా జిగ్ జాగ్ అయ్యి ఒవర్ రోల్ అవుతాయి. మద్యలో ఏ పుణ్య క్షేత్రం దర్శనం కాకున్న టైం ప్రకారం రిటర్న్ ట్రైన్ , ఫ్లైట్ రిజర్వేషన్ ప్రకారం వచ్చి రిటర్న్ ఫ్లైట్ కు హైదరాబాదుకు వస్తాము.ఇటీనరీ ప్రకారం కాకుండా యాత్ర నిర్దారిత రోజులు దాటితే అదనంగా అయ్యే హోటల్,భోజనం, ట్రైన్ రిజర్వేషన్స్, ఫ్లైట్ రిజర్వేషన్స్ చార్జీలు యాత్రికులే భరించవలిసి ఉంటుంది.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.అందుకు సిద్దంగా ఉన్న యాత్రికులే యాత్రను బుక్ చేసుకోగలరు.
కేధార్ నాధ్ లో హెలికాప్టర్, లేదా గుర్రం,డోలి చార్జీలు, యుమునోత్రిలో గుర్రం,డోలి తదితర చార్జీలు అదనం.భోజనం(ఫుడ్ అమౌంట్ రూ.400 per day రిఫండ్ ఇవ్వబడును,దాంతో హోటల్స్ లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చును.) సంప్రదించండి , శ్రీటూర్స్. 8985246542
యాత్ర ఇటినరి ఢే1-టూ డే11-వరుసగా-హైదరాబాదు టూ ఢిల్లి బై ఫ్లైట్,డిల్లి దర్శనం,నైట్ ట్రైన్ టూ హరిద్వార్,గంగాస్నానం,రుషికేష్,బద్రినాధ్,సర్వస్వతి పుష్కర స్నానం,కేధార్ నాధ్,గంగోత్రి,యుమునోత్రి రిటర్న్ హైదరాబాదు బై ఫ్లైట్.
For Tour Advance Non Refundable Payment Rs.30,000 to Googly Pay to 8985246542 Shree Tours(Business account) balance amount should pay on tour by cash.Fixed Front seats reservation rs.1000 extra.
***8 రోజుల యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు.**
*బద్రినాధ్ – బద్రినారాయణ టెంపుల్, అలకానంద నధి, బ్రహ్మ కపాలం, స్వర్గస్తులైన వారికి పిండప్రధానం పూజలు.+* సరస్వతి నది పుష్కరాలు.
* కేధార్ నాధ్ – జ్యోతిర్లింగం,మందాకిని నధి.
* హరిద్వార్ – మానసదేవి టెంపుల్, చండి దేవి టెంపుల్,గంగానధి స్నానం.
*రుషికేష్- త్రివేణి సంగం,
*ఢిల్లి నగరం.
*****11 రోజుల యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు.*****
*బద్రినాధ్ – బద్రినారాయణ టెంపుల్, అలకానంద నధి, బ్రహ్మ కపాలం, స్వర్గస్తులైన వారికి పిండప్రధానం పూజలు.+* సరస్వతి నది పుష్కరాలు.
* కేధార్ నాధ్ – జ్యోతిర్లింగం,మందాకిని నధి.
* హరిద్వార్ – మానసదేవి టెంపుల్, చండి దేవి టెంపుల్,గంగానధి స్నానం.
*రుషికేష్- త్రివేణి సంగం,
*ఉత్తర కాశి -విశ్వనాధ్ టెంపుల్,
*గుప్తకాశి కేదార్ నాధ్ టెంపుల్ దారిలో -విశ్వనాధ్ టెంపుల్,
* సరస్వతి నది పుష్కరాలు.
*మన విలేజ్ (చైనా బార్డర్ లోని భారతీయ గ్రామం, వ్యాసమహర్షి గుహ- షేరింగ్ జీప్ చార్జీలు అదనం)
* యమునోత్రి,టెంపుల్, యమున నధి జన్మస్థానం,
* గంగోత్రి, గంగా మాత మందిరం, భగీరధ నధి,
* ఢిల్లినగరం.
**** యాత్ర నియమాలు, ముఖ్య సూచనలు****
1) ముఖ్య గమనిక**హెలికాప్టర్ సర్వీసు అందుబాటులో ఉంటే కేధార్ నాధ్ లో అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తరువాత ఎలా బుక్ చేసుకోవాలో వివరాలు పంపిస్తాం. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్ చేయము.
2) rs. 30,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ గా పేచేయాలి.టూర్ కు వచ్చిన తేధిన మిగితా బ్యాలెన్స్ క్యాష్ గా పేచేయాలి.
3) వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్ బస్ ,టెంపో ట్రావెలర్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో , జీపు చార్జీలు, వర్తించేదగ్గరఎంట్రెన్స్ టికెట్స్ (డిల్లిలో)యమునోత్రి, కేధారనాధ్ లాంటి చోట్లగుర్రం , డోలి లేదాహెలికాప్టర్లాంటిఖర్చులు, బోటు చార్జీలు తదితరాలు అదనం.
4) బుకింగ్ చేసుకున్న యాత్రికుల సంఖ్యను బట్టి టెంపో ట్రావెలర్స్ (నాన్ ఎ.సి) ఉంటాయి.ఉత్తరాఖండ్ అంతా కొండ ప్రాంతం ఘాట్ రోడ్ జర్నీ కాబట్టి పెద్దబస్ లు ఉండవు,తిరగవు.. . ఉత్తరా ఖండ్ చార్ ధామ్ ప్రయాణంలో వెహికిల్ లోడైలి 1 వరుసచొప్పున సీట్ల రోటేషన్ అందరికి మారును.Fixed front seats rs.1000 extra per person
5) మనం తిరిగే యాత్ర అంతా హిల్ ఏరియాలోనే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మిని బస్,టెంపో ట్రావెలర్ లలో అలాగేహోటల్ రూంలలో కూడా ఎ.సి ఉండదు,అవసరం పడదు.స్టాండర్డ్ నాన్.ఎ.సి.రూంలలో వసతి ఉంటుంది.హిల్ ఏరియాల్లో కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉంటుంది,కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉండదు.లిఫ్ట్ లేని దగ్గరసీనియర్స్గ్ సిటిజన్స్ కు గ్రౌండ్,పస్ట్ ఫ్లోర్ లలో స్టే ఉంటుంది,యంగ్ ఏజ్ వారికి సెకండ్ ఫ్లోర్ లో స్టే ఉంటుంది….ఫ్యామిలికి 1 రూం ఉంటుంది. (ఫ్యామిలిలో ఇద్దరు లేదా ముగ్గురికి 3/4కలిపి 1 రూం, ).
6)ఫుడ్ అమౌంట్ (టీ.టిపిన్స్,భోజనాలకు,అన్ని కలిపి) ఫ్లాట్ గారూ.400 per day యాత్రికులకు ఫుడ్ అమౌంట్ గారిఫండ్ చేయబడును.టైం టూ టైమ్ హోటల్ ముందు వెహికిల్ఆగుతుంది.హోటల్స్ లలో యాత్రికులు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. కొన్ని యాత్ర క్షేత్రాలలో ఉచిత భోజనాలు ఉంటాయి. మా తరుపున వంటవారు రారు.మీకు రిఫండ్ గా ఇచ్చిన ఫుడ్ అమౌంట్ తోనే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును.
7) కేధార్ నాధ్హెలికాప్టర్ బుకింగ్ సుమారుగా Charge between Rs.6000-9000 అదనం. కేధార్ నాధ్ లో కొండ మీదకు సుమారు 16 కీ.మీ.ట్రెక్కింగ్ గుర్రం మీద అప్ డౌన్ రూ.6000, డోలి(నలుగురు మోసేది) సుమారుగా సుమారుగా రూ 10,000 నుండి రూ. 15,000(బరువును బట్టి) . నడక ద్వారా వెళితే ఎలాంటి చార్జీలు లేవు.గంగోత్రిలో , బద్రినాధ్ లో ఎలాంటి ట్రెక్కింగ్ గుర్రం,హెలికాప్టర్ బుకింగ్ అవసరాలు లేకుండా దర్శనాలు సులభంగాచేసుకోవచ్చును,రోడ్ దిగి నడిచి వెళ్ళవచ్చును.యుమునోత్రి(6.కీ.మీ)కేధారనాద్ (16.కీ.మీ.)మాత్రమే కోండమీదకు ఎక్కాల్సి ఉంటుంది. యాత్రికులకు హెలికాప్టర్ లో ,డోలి మీద 80 కిలోలు బరువు దాటిఉంటే అదనం చార్జీలు ఉంటాయి.
8) యాత్ర మొత్తం కొండ ప్రాంతం(ఉత్తరాఖండ్)లో కొనసాగుతుంది.పక్రుతి వైపరిత్యాలు,ట్రాఫిక్ జాంలతో రోడ్ల బ్లాక్ తదితర ఏ కారణాలతోనైనా చార్ ధామ్ లోని ఏ పుణ్యక్షేత్రం దర్శనం కాకున్న ఇటీనరి ప్రకారంగా తదుపరి క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది.అంతే తప్ప ఒక పుణ్య క్షేత్రం దర్శనం ఏ కారణంగానైనా కాలేదు అని అక్కడే ఆగిపోతే తదుపరి బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి.యాత్ర అంతా జిగ్ జాగ్ అయ్యి ఒవర్ రోల్ అవుతాయి. మద్యలో ఏ పుణ్య క్షేత్రం దర్శనం కాకున్న టైం ప్రకారం రిటర్న్ ట్రైన్ , ఫ్లైట్ రిజర్వేషన్ ప్రకారం వచ్చి రిటర్న్ ఫ్లైట్ కు హైదరాబాదుకు వస్తాము.ఇటీనరీ ప్రకారం కాకుండా యాత్ర నిర్దారిత రోజులు దాటితే అదనంగా అయ్యే హోటల్,భోజనం, ట్రైన్ రిజర్వేషన్స్, ఫ్లైట్ రిజర్వేషన్స్ చార్జీలు యాత్రికులే భరించవలిసి ఉంటుంది.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.అందుకు సిద్దంగా ఉన్న యాత్రికులే యాత్రను బుక్ చేసుకోగలరు.
9) దైవ భక్తితో దైవం మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందని భావించే వారికి అంతా మంచే జరుగుతుంది.యాత్ర అంతా క్షేమంగానే పూర్తవుతుంది.
***శ్రీటూర్స్ చార్ ధామ్ యాత్ర 25 అక్టోబర్ 2021 వీడియో***
Leave a review