Karnataka Yatra 6D/5N Mysore, Kukki Subramanyam, Gokarna, Murudeshwer, Darmastala, Udipi, Sringeri , Hampi, Mysore, Hornadu ,Beluru on10-01-25 by AC Tempo from KPHB,Hyd Rs.13,000 Per Person

0 (0 Reviews)
karnataka
From: ₹13,000
0
(0 review)
Check
Duration

6Days/5Nights

Tour Type

Specific Tour

Group Size

1 person

Languages

Telugu

About this tour

Karnataka 6D/5N Yatra on 10-1-25  from  KPHB Metro Stn -Hyderabad by AC Tempo @ 6.30 a.m  Mysore,Kukki Subramanyam,Gokarna,Murudeshwer,Darmastala,Udipi,Sringeri return on 10-1-25  Rs.13,000 Only.

సంక్రాంతి పండుగ సెలవుల్లో కర్ణాటక యాత్ర బై ఎ.సి.టెంపో ట్రావెలర్ లో. తేధి 10-1-25 , సంక్రాంత్రి రోజున బేలూరు చెన్నకేశవ ఆలయం,హళిబీడు హోయసాలేశ్వర దేవాలయం,హంపి విరుపాక్ష దేవాలయాల దర్శనంతో. కర్ణాటక యాత్ర యాత్ర6 రోజులు, 5 రాత్రులు తేధి. యాత్ర తేధి 10-1-25  ఉదయం 6.30 కు, KPHB Metro Station/Bus Station   విత్ టెంపో ట్రావెలర్- రిటర్న్ 15-1-25 ఉదయం 6 గం.కు.KPHB Metro Station.  +నాన్ ఎ.సి.  హోటల్  రూంస్(నాన్ ఎ.సి.హోటల్ రూంలో కొన్ని చోట్ల లిఫ్ట్ ఉంటుంది,మరికొన్ని చోట్ల ఉండదు)  4 నైట్ స్టేస్ గొకర్ణ, ఉడిపి,కుక్కి సుబ్రమణ్యం, బేలూరులో రిటర్న్ జర్నీ 1 నైట్ జర్ని వెహికల్లో ,    సీట్ల రిజర్వేషన్  ఫ్రంట్ సీట్స్ రు .800 అదనం ఒక్కరికి. మిగితా వారికి డైలి 1 సీట్ వెనక్కి చొప్పున రొటేషన్ పద్దతిలో +ఫుడ్ (ఉదయం టీ , టిఫిన్,మధ్యహ్నం-లంచ్,సాయంత్ర టీ, రాత్రి అల్పాహారం(టిఫిన్)తో ఒక్కరికి రూ.13,000 మాత్రమే.సింగల్ పర్సన్స్ కు Hotel room single accupent rs. 2000 extra , ఎ.సి.రూంస్ ఒక్కరికి రూ.2000 అదనం(జంటకు రూ.4000 ) సంప్రదించండి. శ్రీటూర్స్. 8985246542 .

నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.8000 గూగుల్ పే టూ Shree Tours 8985246542

**యాత్రలో దర్శించే పుణ్యక్షేత్రాలు**

1) హంపి – విరుపాక్ష ఆలయం,తుంగభద్ర నది.

2) శ్రీరంగపట్నం – శ్రీరంగనాధ స్వామి ఆలయం

3) మైసూరు- చాముండా దేవి,మైసూరు మహారాజ ప్యాలెస్,

4)కుక్కే సుబ్రమణ్య దేవాలయం,

5)గోకర్ణ-మహాబలేశ్వర్ ఈశ్వర ఆలయం,గోకర్ణ బీచ్,

6)మురుడేశ్వర్ –మురుడేశ్వర శివామంధిరం,

7)ధర్మస్థల-మంజునాధ ఆలయం ,

8)బేలూర్ – చెన్నకేశవ ఆలయం,

9)ఉడిపి-శ్రీకృష్ణ దేవాలయం,

10) హోరనాడు –అన్నపూర్ణేశ్వరి దేవాలయం-

11) శృంగేరి(ఆధిశంకరాచార్యులు స్థాపించిన మొదటి పీఠం) – శారదాంబ మరియు విద్యాశంకర దేవాలయం.

12) హళిబీడు -హోయసాలేశ్వర దేవాలయం .

కర్ణాటక యాత్ర నియమ నిభంధనలు , యాత్ర సూచనలు.

1)* ( రూమ్ లో డబుల్ షేరింగ్ – ఇద్దరు  చొప్పున ) ఒక్కరికి   రూ.13,000 , సింగిల్ షేరింగ్- రూంలో ఒక్కరే ఉంటే రూ.2000 అదనం)4నైట్స్ హోటల్ రూంలతో -నాన్ ఎ.సి.-రూంలు గొకర్ణ, ఉడిపి,కుక్కి సుబ్రమణ్యం, బేలూరులో  ( గమనిక* (నాన్ ఎ.సి.హోటల్ రూంలో కొన్ని చోట్ల లిఫ్ట్ ఉంటుంది,మరికొన్ని చోట్ల ఉండదు)  )   హోటల్ రూంల లో ఎ.సి.రూంలు 4 నైట్స్ స్టే కు కలిపి   కోసం ఒక్కరికి రూ.2000 అదనం.  2) ఫుడ్. ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది.  

3)బస్ వెళ్ళని చోట షేరింగ్ జీప్, ఆటో చార్జీలు యాత్రికులు పెట్టుకోవలెను.ఎంట్రెన్స్ టికెట్స్,బోటింగ్ చార్జీలు,(సముద్రం,నది.. వర్తించే దగ్గర),దేవాలయాల్లో పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

4)ఆధార్ కార్డు ఒరిజినల్ తప్పకుండా తెచ్చుకోవాలి అలాగే ఆధార్ కార్డు 4 జిరాక్స్ కాపీలు తప్పకుండా తెచ్చుకోవాలి(హోటల్ రూంలో ఇవ్వడం కోసం,రూం తొందరగా అలాట్ కావడం కోసం) అంతా కరోనా నిభందనలు పాటించాలి. శానిటైజర్లు,మాస్కులు తెచ్చుకోవాలి.వాక్సినేషన్ వేసుకున్న ప్రింటెడ్ సర్టిపికెట్ తో రావాలి.

5) ప్రతి ఒక్కరు డ్రైవర్,క్లీనర్ కు 100 చొప్పున టిప్ ఇవ్వవలెను. అలాగే హోటల్ రూంలలో రూం బాయ్ ల ద్వారా లగేజి మోయించుకున్నప్పుడు విడిగా బయ్ లకు టిప్ లు పేచేయవలెను.(హోటల్ రూంలో లగేజి మోయించుకున్నవారు మాత్రమే)

6)విడిచిన బట్టలకోసం మీ బ్యాగులోనే ఒక ప్లాస్లిక్ కవర్ పెట్టుకోవాలి. .మీవెంట లైట్ లగేజి 5జతల బట్టలు,బెడ్ షీట్,టవల్, మీరు రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ తెచ్చుకోండి. యాత్రకు వచ్చేప్పుడు విలువైన బంగారం అభరణాలు తెచ్చుకోవద్దు.ఎవరి లగేజికి వారే బాధ్యులు.లగేజి మిస్సింగ్ కు టూర్ ఆపరేటర్ బాధ్యత లేదు.ఎవరి లగేజి వారు జాగ్రత్తగా పెట్టుకోవలెను.

7) యాత్రలో సందర్భనుసారం ఎదురయ్యే పక్రుతి, లాక్ డౌన్ లాంటి అనివార్య కారణాల రీత్యా యాత్రలో కొన్ని ప్రదేశాలు చూడకపోవడం,లేదా వేరే కొత్త ప్రదేశాలు చూడడం జరగువచ్చును.అంతిమ నిర్ణయం టూర్ ఆపరేటర్ దే. యాత్ర ఏ కారణంగా నైనా నియమిత యాత్ర రోజులు దాటి నట్లైతే అందుకు తగ్గ అదనం ఖర్చులు(హోటల్ రూం,ఫుడ్,ట్రాన్స్ పోర్టు) యాత్రికులే భరించాలి.

8) యాత్రలో అకస్మాత్తుగా ఏర్పడే పక్రుతి ఇబ్బందులు,బంద్ లు, లాక్ డౌన్ లు తదితర ఏ కారణాల రీత్యనైనా యాత్రా ముందుగా తెలియచేయబడ్డ నిర్దారిత రోజులు దాటితే అందుకు అయ్యే అదనపు రోజుల ఖర్చు యాత్రికులే భరించాలి. ఆకస్మాత్తుగా ఏర్పడే అనారోగ్యం, వైధ్య ఖర్చులు, తదితరాలన్నింటికి యాత్రికులు తమ స్వంత భాధ్యత మీదే బయలు దేరి రావలెను.

9) యాత్రలో ఆలస్యం కారణంగా ఏ టెంపుల్ ఐనా మూసివేసినచో టూర్ ఆపరేటర్ బాధ్యత ఉండదని గమనించగలరు,ఆ టెంపుల్ దర్శనం మినహయించి తదుపరి యాత్ర ప్రదేశాలకు యాత్ర కొనసాగుతుందని గమనించగలరు.వెళ్ళేప్పుడు  రిటర్న్ ట్రైన్ టైంకు ఖచ్చితంగా గంట ముందే రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి.

Languages

Telugu

Tour's Location

karnataka

Reviews

0/5
Not Rated
(0 Reviews)
Excellent
0
Very Good
0
Average
0
Poor
0
Terrible
0
0 reviews on this Tour - Showing 1 to 0

Write a review

From: ₹13,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Explore other options

error: Content is protected !!