Karthika Maasam Pancharamala Yatra by Train (Secunderabad to Guntur & Return Vijayawada to Secunderabad & 40 Seater AC Bus from Guntur Pancharamala Yatra – -on 17-11-24 @ 9.50 pm from Secunderabd Rly Stn return @ 20-11-24 Secunderabad Rly @ 5 .am.
కార్తీక మాసం పంచారామాల యాత్ర 2Days/3Nights తేధి 17-11-24 ఆధివారం బై స్లీపర్ క్లాస్ ట్రైన్ సికింద్రాబాదు స్టేషన్ నుండి గుంటూర్ కు రాత్రి 9.50కు యాత్రలో 40 సీటర్ ఎ.సి. బస్ . * రిటర్న్ టైమ్ 20-11-24 బుధవారం ఉదయం 5గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు…1 రాత్రి కాకినాడలో నాన్ ఎ.సి. హోటల్ రూం స్టే,(భార్య భర్తలకు సెపరేట్ రూం, సింగిల్స్ కు ముగ్గురికి కలిపి ఒక రూం, అప్ డౌన్ 2 నైట్ జర్నీస్ బై స్లీపర్ క్లాస్ ట్రైన్ లో …విత్ భోజనంతో ఒక్కిరికి రూ.5000 (భోజనం – ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం -భోజనం,సాయంత్రం-టీ,రాత్రి -అల్పాహారం (ఏదేని టిఫిన్) .అప్ డౌన్ ఎ.సి. ట్రైన్ లకు(సికింద్రాబాదు టూ గుంటూర్ 4.30 గంటల ప్రయాణం, రిటర్న్ విజయవాడ టూ సికింద్రాబాదు 4.30 గంటల ప్రయాణం)
ఈయాత్రకునాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.3000 పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ రూ.2000 యాత్రలో బస్ లో క్యాష్ గా పేచేయవలెను. (యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడే మీకు సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. Advance Pay to Google Pay 8985246542 Shree Tours Business account .. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .