Saraswati Pushkaralu & Chardham Yatra Kedharnath, Badrinath, Yamunotri, Gangotri, Haridwar, Rishikesh, Delhi Yatra 5 Days &11 Days by updown by Flight on 15-05-2025
Call Us. Shree Tours 8985246542.
** సరస్వతి నది పుష్కరాలు+ హరిద్వార్+ బద్రీనాధ్. 5 రోజుల యాత్ర బై ఫ్లైట్ Rs. 30,000 , తేధి 15-05-2025.* with Kedharnath 8days rs. 40,000. సరస్వతి నది పుష్కరాలు & చార్ ధామ్ యాత్ర బై ఫ్లైట్ 11 రోజులు with updown flights,Non A. C. Vehicle,Non A.C. Hotel Rooms,Food.Rs. 45,000. తేధి 15-05-2025.
కేధార్ నాధ్ లో హెలికాప్టర్, లేదా గుర్రం,డోలి చార్జీలు, యుమునోత్రిలో గుర్రం,డోలి తదితర చార్జీలు అదనం.భోజనం(ఫుడ్ అమౌంట్ రూ.400 per day రిఫండ్ ఇవ్వబడును,దాంతో హోటల్స్ లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చును.)
సంప్రదించండి , శ్రీటూర్స్. 8985246542.
For Tour Advance Googly Pay to 8985246542 Shree Tours(Business account) balance amount should pay on tour by cash.Fixed Front seats reservation rs.1000 extra.
గమనిక** కేధార్ నాధ్ లో హెలికాప్టర్ సర్వీసు కు అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి(మీకు బుక్ చేయడం రాకుంటే మీ స్నేహితుల,బంధువర్గంలో ఇంటర్ నెట్ నాలెడ్జి ఉన్న ఏ యూత్ ద్వారనైనా వీటిని బుక్ చేసుకోవచ్చును), మీరు ముందుగా మాద్వారా ఈ యాత్ర కు పేమెంట్ చేసాక, తరువాత ఈ వెబ్ సైట్ కు వెళ్ళి ముందుగా మీ ఆధార్ , ఫోన్ నెంబర్ లతో రిజిస్టర్ చేసుకోవాలి. https://heliyatra.irctc.co.in/ ఏ తేధిన ఏ రూటుకు ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది ముందుగా మీరు మా ద్వారా యాత్ర బుక్ చేసుకున్నాక క్లియర్ గా వివరాలు పంపిస్తాం.. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్ చేయము. హెలికాప్టర్ బుకింగ్ ఒక్కటి కాకుండా మిగితా ఫ్లైట్ బుకింగ్, హోటల్ రూం బుకింగ్, వెహికిల్స్,ట్రైన్ బుకింగ్ అంతా మా తరుపునే అరెంజ్ మెంట్స్ చేస్తా0
యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు.
* సరస్వతి నది పుష్కరాలు.
* యమునోత్రి,టెంపుల్, యమున నధి జన్మస్థానం,
* గంగోత్రి, గంగా మాత మందిరం, భగీరధ నధి,
* కేధార్ నాధ్ – జ్యోతిర్లింగం,మందాకిని నధి.
*బద్రినాధ్ – బద్రినారాయణ టెంపుల్, అలకానంద నధి, బ్రహ్మ కపాలం, స్వర్గస్తులైన వారికి పిండప్రధానం పూజలు.
* హరిద్వార్ – మానసదేవి టెంపుల్, చండి దేవి టెంపుల్,గంగానధి స్నానం.
*రుషికేష్- త్రివేణి సంగం,
*ఉత్తర కాశి -విశ్వనాధ్ టెంపుల్,
*గుప్తకాశి కేదార్ నాధ్ టెంపుల్ దారిలో -విశ్వనాధ్ టెంపుల్,
*ధారిదేవి టెంపుల్,
*మన విలేజ్ (చైనా బార్డర్ లోని భారతీయ గ్రామం, వ్యాసమహర్షి గుహ- షేరింగ్ జీప్ చార్జీలు అదనం)
**** యాత్ర నియమాలు, ముఖ్య సూచనలు****
1) ముఖ్య గమనిక**హెలికాప్టర్ సర్వీసు అందుబాటులో ఉంటే కేధార్ నాధ్ లో అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తరువాత ఎలా బుక్ చేసుకోవాలో వివరాలు పంపిస్తాం. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్ చేయము.
2) rs.20000 for 5 days tour, rs. 30,000 fo 11 days yatra నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ గా పేచేయాలి.టూర్ కు వచ్చిన తేధిన మిగితా బ్యాలెన్స్ పేచేయాలి.
3) 5 days tour front seats rs. 800 extra, 11 days tour rs.1000 extra.
4) వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్ బస్ ,టెంపో ట్రావెలర్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో , జీపు చార్జీలు, వర్తించేదగ్గరఎంట్రెన్స్ టికెట్స్ (డిల్లిలో)యమునోత్రి, కేధారనాధ్ లాంటి చోట్లగుర్రం , డోలి లేదాహెలికాప్టర్లాంటిఖర్చులు, బోటు చార్జీలు తదితరాలు అదనం.
5) బుకింగ్ చేసుకున్న యాత్రికుల సంఖ్యను బట్టి టెంపో ట్రావెలర్స్ (నాన్ ఎ.సి) ఉంటాయి.ఉత్తరాఖండ్ అంతా కొండ ప్రాంతం ఘాట్ రోడ్ జర్నీ కాబట్టి పెద్దబస్ లు ఉండవు,తిరగవు.. . ఉత్తరా ఖండ్ చార్ ధామ్ ప్రయాణంలో వెహికిల్ లోడైలి 1 వరుసచొప్పున సీట్ల రోటేషన్ అందరికి మారును.Fixed front seats rs.1000 extra per person
6) మనం తిరిగే యాత్ర అంతా హిల్ ఏరియాలోనే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మిని బస్,టెంపో ట్రావెలర్ లలో అలాగేహోటల్ రూంలలో కూడా ఎ.సి ఉండదు,అవసరం పడదు.స్టాండర్డ్ నాన్.ఎ.సి.రూంలలో వసతి ఉంటుంది.హిల్ ఏరియాల్లో కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉంటుంది,కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉండదు.లిఫ్ట్ లేని దగ్గరసీనియర్స్గ్ సిటిజన్స్ కు గ్రౌండ్,పస్ట్ ఫ్లోర్ లలో స్టే ఉంటుంది,యంగ్ ఏజ్ వారికి సెకండ్ ఫ్లోర్ లో స్టే ఉంటుంది….ఫ్యామిలికి 1 రూం ఉంటుంది. (ఫ్యామిలిలో ఇద్దరు లేదా ముగ్గురికి 3/4కలిపి 1 రూం, ).
7)ఫుడ్ అమౌంట్ (టీ.టిపిన్స్,భోజనాలకు,అన్ని కలిపి) ఫ్లాట్ గారూ.400 per day యాత్రికులకు ఫుడ్ అమౌంట్ గారిఫండ్ చేయబడును.టైం టూ టైమ్ హోటల్ ముందు వెహికిల్ఆగుతుంది.హోటల్స్ లలో యాత్రికులు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. కొన్ని యాత్ర క్షేత్రాలలో ఉచిత భోజనాలు ఉంటాయి. మా తరుపున వంటవారు రారు.మీకు రిఫండ్ గా ఇచ్చిన ఫుడ్ అమౌంట్ తోనే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును.
8) కేధార్ నాధ్హెలికాప్టర్ బుకింగ్ సుమారుగా Charge between Rs.6000-9000 అదనం. కేధార్ నాధ్ లో కొండ మీదకు సుమారు 16 కీ.మీ.ట్రెక్కింగ్ గుర్రం మీద అప్ డౌన్ రూ.6000, డోలి(నలుగురు మోసేది) సుమారుగా సుమారుగా రూ 10,000 నుండి రూ. 15,000(భరువును బట్టి) . నడక ద్వారా వెళితే ఎలాంటి చార్జీలు లేవు.గంగోత్రిలో , బద్రినాధ్ లో ఎలాంటి ట్రెక్కింగ్ గుర్రం,హెలికాప్టర్ బుకింగ్ అవసరాలు లేకుండా దర్శనాలు సులభంగాచేసుకోవచ్చును,రోడ్ దిగి నడిచి వెళ్ళవచ్చును.యుమునోత్రి(6.కీ.మీ)కేధారనాద్ (16.కీ.మీ.)మాత్రమే కోండమీదకు ఎక్కాల్సి ఉంటుంది. యాత్రికులకు హెలికాప్టర్ లో ,డోలి మీద 80 కిలోలు బరువు దాటిఉంటే అదనం చార్జీలు ఉంటాయి.
9) యాత్ర మొత్తం కొండ ప్రాంతం(ఉత్తరాఖండ్)లో కొనసాగుతుంది.పక్రుతి వైపరిత్యాలు,ట్రాఫిక్ జాంలతో రోడ్ల బ్లాక్ తదితర ఏ కారణాలతోనైనా చార్ ధామ్ లోని ఏ పుణ్యక్షేత్రం దర్శనం కాకున్న ఇటీనరి ప్రకారంగా తదుపరి క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది.మద్యలో ఏ పుణ్య క్షేత్రం దర్శనం కాకున్న టైం ప్రకారం రిటర్న్ ట్రైన్ , ఫ్లైట్ రిజర్వేషన్ ప్రకారం హరిద్వార్ కు మరియు డిల్లికి వచ్చి రిటర్న్ ట్రైన్ ఫ్లైట్ కు హైదరాబాదుకు వస్తాము.ఇటీనరీ ప్రకారం కాకుండా యాత్ర నిర్దారిత రోజులు దాటితే అదనంగా అయ్యే హోటల్,భోజనం, ట్రైన్ రిజర్వేషన్స్, ఫ్లైట్ రిజర్వేషన్స్ చార్జీలు యాత్రికులే భరించవలిసి ఉంటుంది.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.అందుకు సిద్దంగా ఉన్న యాత్రికులే యాత్రను బుక్ చేసుకోగలరు.
10) దైవ భక్తితో దైవం మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందని భావించే వారికి అంతా మంచే జరుగుతుంది.యాత్ర అంతా క్షేమంగానే పూర్తవుతుంది.ఒకవేళ యాత్రలో ఆటంకాలు ఎదురైతే నే పై నిభందనలన్ని వర్తిస్తాయి.
చార్ ధామ్ యాత్ర ఇమేజ్ లు.
Kedharnath Jyothirlingam
శ్రీటూర్స్ చార్ ధామ్ యాత్ర 25 అక్టోబర్ 2021 వీడియో
Leave a review