U.P. Kashi,Ayodhya,Prayaga,Seethamadi,Gaya, Bodhgaya & Nepal Yatra 10 Days on 02-02-25 – with Mukthinath+Khatmandu-Pashupathinath, Jalanaryana, Pokhara , Rs.47,000 per person+Entrance charges+Puja, Abhishekas,Doli,Horse extra. .Call – Shree Tours-8985246542
** నేపాల్ ముక్తినాధ్,పశుపతినాధ్,పోకారా,మనోకామన దేవి,గుహ్యేశ్వరి దేవి,జలనారాయణ యాత్ర విత్ ఉత్తర ప్రదేశ్ -కాశి,అయోద్య,నైమి శారణ్యం, ప్రయాగరాజ్, సీతమడి,గయా,భోద్ గయా 11 రో. యాత్ర బై అప్ డౌన్ ఫ్లైట్ యాత్ర తేధి 02-02-25 ఉదయం హైదరాబాదు ఏయిర్ పోర్టునుండి. . విత్ ముక్తినాధ్ , పశుపతినాధ్, జలనారయణ,, రిటర్న్ 12-02-24 కు హైదరాబాదుకు. విత్ బస్ ,నాన్ ఎ.సి. హోటల్ రూంస్,,భోజనం (ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,నైట్ అల్పాహరం) ఒక్కరికి రూ.47,000 ( నేపాల్ దేశ యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. ) ఈయాత్రకునాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.30,000 పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ లో రూ.10000 యాత్ర కు 3 రోజుల ముందు పేచేయాలి,మిగితా రూ.7000 వెహికిల్ లో క్యాష్ గా పేచేయవలెను.(వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.1000 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు ఉంటాయి.
(గమనిక* కేవలం నేపాల్ యాత్ర 5-2-25 న ఉన్నది, యాత్ర ప్యాకేజి రూ.37000 ఈ ప్యాకేజిలో నేపాల్ మరియు ఉత్తరప్రదేశ్ లో కాశీ మాత్రమే కవర్ అవుతుంది,మిగితా ఉత్తరప్రదేశ్ కవర్ కావు. )
(*ముఖ్య గమనిక*నేపాల్ ఫిబ్రవరి నెలలో ముక్తినాధ్ టెంపుల్ దగ్గర నేలమీద మంచుఉంటుంది,మంచును ఎంజాయ్ చేసేవారికి ఫిబ్రవరి నెల బాగుంటుంది)
Non Refundable Advance Rs.30,000 Pay to Google Pay 8985246542 Shree Tours Business account . Rs.10,000 to pay 3 days before the yatra. బ్యాలెన్స్ యాత్రలో క్యాష్ గా పేచేయాలి. .. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .
8) ప్రయాగ- అలోపి మాత (మాధవేశ్వరి దేవి – అష్టాదశ శక్తి పీఠం)
9)నైమిశారణ్యం- ప్రాచీన కాలంనుండి వేలాది మునులు తపమాచరించిన పవిత్ర ప్రదేశం.
10) సీతమడి.(సీతమ్మ వారు భూమిలో ఐక్యం చెందిన క్షేత్రం)
11) వాల్మీకి ఆశ్రమం, లవ కుశులు పెరిగిన వాల్మీకి ఆశ్రమం.
++1 రోజు ఉచితంగా గయ,బోధ్ గయా యాత్ర++(గయ వెళ్ళడం ఆసక్తి లేనివారు కాశిలో లేదా చుట్టుపక్కల విజిట్ చేయవచ్చు, లేదా ఒక రోజు ఫ్రీ టైం గడుపవచ్చును)
12) బిహార్- గయా (విష్ణుపాదంలో పిండ ప్రధానం),
13) బోధ్ గయా- భోధి వ్రుక్షం, బుధ్ధుడు జ్జానోదయం పొందిన మహా క్షేత్రం.
********యాత్ర నియమాలు, సూచనలు. *************
1) ఈయాత్రకునాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.30,000 పేచేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ యాత్రలో వెహికిల్ లో క్యాష్ గా పేచేయవలెను. (యాత్రలో వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ మీద అనగా ముందుగా బుక్ చేసుకున్నవారికి ముందు ఫిక్సడ్ సీట్ల వరుస ప్రకారంగా ఉంటుంది. యాత్రకు అడ్వాన్స్ పేచేసినప్పుడే మీకు సీటు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. Advance Pay to Google Pay 8985246542 Shree Tours Business account .బ్యాలెన్స్ యాత్రలో క్యాష్ గా పేచేయాలి. .. సంప్రదించండి. శ్రీటూర్స్.8985246542 .
2)ముక్తినాధ్ ఎంట్రెన్స్ చార్జి ,ముక్తినాధ్ లో పార్కింగ్ నుండి టెంపుల్ 1 కి.మీ దూరానికి గుర్రం(రూ.1500),డోలి(రూ.4000) చార్జీలు, మనోకామన రోప్ వే చార్జీ రూ.750, ఖాట్మండులో వర్తించే దగ్గర ఎంట్రెన్స్ చార్జీలు, వెహికిల్ వెళ్ళని దగ్గర బస్ పార్కింగ్ నుండి టెంపుల్ వరకు షేరింగ్ ఆటో చార్జీలు ,పూజలు ,అభిషేకాలు,ప్రత్యేక దర్శనాలు, అదనం చార్జీలు వర్తిస్తాయి..
3)వెహికిల్ లో సీట్ల అరెంజ్ మెంట్- ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ ఒక్కరికి రూ.1000 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు ఉంటాయి.
4)యాత్రలో బస్,మిని బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, రోప్ వే,బోటింగ్ చార్జీలు, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.ఎంట్రన్స్ టికెట్స్,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం example. Muktinath Entrance/Permit Charge Rs 800 extra. Doli @ Mukthinath INR Rs.4000 Extra,
5)హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.(for singles separate single room Rs.8000 extra.)యాత్రలో నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే.
6) యాత్రకు అంతా 5 జతల బట్టలు,బెడ్ షీట్, టవల్ ,సోపు,అవసరమైన టాబ్లెట్స్,మెడిసిన్స్, వెచ్చటి చలి దుస్తులు(స్వెట్టర్స్ లాంటివి) రేయిన్ కోట్ తదితరాలు తప్పకుండా తెచ్చుకోవాలి… నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం.
7) ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,రాత్రికి అల్పాహారం .
8) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో రావలెను. నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు. లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా పాస్ పోర్టు తెచ్చుకోవాలి.
9)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..
10) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.200 చొప్పున టిప్ గా ఇవ్వవలెను.
11 ) ట్రాఫిక్ జాంలు, పక్రుతి భీభత్సాలు, వర్షాలు తదితర ఏలాంటి కారణాలతోనైనా మద్యలో టెంపుల్స్ దర్శనాలు కాకుంటే అంతటితో వాటిని వదిలేసి మిగితా టెంపుల్స్ దర్శనాలకు వెళుతాం.అంతే తప్ప అక్కడే ఆగిపోతే తదుపరి టెంపుల్స్ దర్శనాలు ఓవర్ లాప్ అవుతాయి, ముందుగా బుక్ చేసిన హోటల్ రూంలు వేస్ట్ అవుతాయి. యాత్ర ఏకారణంగానైనా లేటైనా నిర్ధారిత సమయానికి రిటర్న్ ఫ్లైట్ ,ట్రైన్ దగ్గరకు చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏకారణంగానైనా యాత్ర నిర్ధారిత సమయం లేదా రోజులకన్నా లేటైతే టైంకు హోటల్ రూంలకు చేరుకున్నా, అదనం రోజుల అన్ని ఖర్చులు,రిటర్న్ ఫ్లైట్,ట్రైన్ ఖర్చులు యాత్రికులే భరించాలని గమనించగలరు. టూర్ ఆపరేటర్ మీకు అన్ని టైం టూ టైం టెంపుల్స్ దర్శనం చేపిస్తూ హోటల్స్ ,వెహికిల్స్,ఫ్లైట్స్,ట్రైన్స్ అరెంజ్ చేయడం వరకు మాత్రమే అనిగమనించగలరు,అదనం రోజులకు టూర్ ఆపరేటర్ కు ఏ బాధ్యత లేదని గమనించగలరు…
నేపాల్ యాత్ర ఇమేజులు.
పశుపతి నాధ్ మందిరం -ఖాట్మండు.
Duration
10Days9Nights
Tour Type
Specific Tour
Group Size
Unlimited
Languages
English, Hindi, Telugu
Included/Excluded
AC Vehicle from Gorakpur to Gorakpur + Non AC Vehicle from Pokhara to Mukthinath to Phokara)Hotel Rooms, Food (Morning Tiffin and Tea, After Noon Lunch, Evening Tea, Night Light Food (not Dinner)
Flight cost not included , entrance tickets not included