Uttara Pradesh- Kashi , Ayodhya, Prayaga, Seethamadi  7D/6N Yatra

0 (No Review)
India
Uttara Pradesh- Kashi , Ayodhya, Prayaga, Seethamadi   7D/6N Yatra
From: ₹13,500
0
(0 review)
Check

Overview

Kashi with UP- Ayodhya, Prayaga, Seethamadi & Bihar Gaya, Bodhgaya   7D/6N Yatra by 3AC Train   from Secunderabad  on 13-02-25 @3.55 A.M.

ఉత్తరప్రదేశ్-అయోధ్య- కాశి యాత్ర 7రో. యాత్ర  తేధి- 13 -02-25 శనివారం ఉదయం 4.30కు సికింద్రాబాదు రైల్వే స్టేషన్  నుండి  అప్  డౌన్ ట్రైన్ స్లీపర్ క్లాసుతో ఒక్కరికి రూ.13,500  ( అప్ డౌన్  3 ఎ.సి ట్రైన్ తో రూ.2500 అదనంతో రూ.16,000). (రిటర్న్ సికింద్రాబాదు తేధి 7-02-25 శుక్రవారం  రాత్రి 8గంటలకు) & +4రాత్రులు నాన్ ఎ.సి.రూంస్ స్టే(రూంకు ఇద్దరు) .(3రాత్రులు కాశిలో,1రాత్రి నైమిశారణ్యంలో ) 4 నైట్స్ ఎ.సి.రూంల కోసం రూ.2000 అదనం.(రూంకు ఇద్దరు)**ముఖ్యగమనిక *ఈ ప్యాకేజిలో కాశిలో 3 రాత్రుల నిద్ర ఉన్నది.కాశిలో 9 నిద్రలు చేయాలనుకునేవారు మరో  6 రోజులు కాశిలో అదనంగా స్వంత ఖర్చులతో ఉండవచ్చును.వారికి రిటర్న్ ట్రైన్ మరో 6 లేదా 7రోజుల తరువాత కాశి నుండి రిటర్న్ ట్రైన్ టికెట్ బుక్ చేయబడును.) +ఉత్తరప్రధేశ్ యాత్రలో  ఎ.సి వెహికిల్ టెంపో,మినిబస్,బస్(యాత్రికుల సంఖ్యబట్టి వెహికిల్ మారును)  భోజనంతో*  (హోటల్ రూంలో సింగిల్ పర్సన్  కు  రూ.2000 అదనం)హోటల్ రూంల లో ఎ.సి.రూంలు కావాలనుకునేవారికి  4నైట్స్ స్టే కు కలిపి   కోసం ఒక్కరికి రూ.2000  *ఫుడ్. యాత్ర సమయంలో ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం.అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు. (బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు(ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)  సంప్రదించండి.శ్రీటూర్స్.  8985246542 . 

Tour amount  non refundable Advance Rs.8000 to Google Pay 8985246542  to Shree Tours. ( Note * ఎ.సి.ట్రైన్ అప్ డౌన్ కావల్సిన వారు రూ. 2500, ఎ.సి.రూంలు కావల్సిన వారు రూ.2000 అదనం అడ్వాన్సుగా ముందుగానే పేచేయాలి)

***ఉత్తరప్రధేశ్ యాత్రలో దర్శించే క్షేత్రాలు***

1) కాశి- విశ్వనాధ్ జ్యోతిర్లింగం,

2)* కాశి- అన్న పూర్ణ దేవి,

3)* కాశి – విశాలాక్షి (అష్టాదశ శక్తి పీఠం)

4) * కాలబైరవ్ మందిర్,

5)గంగా నధి . –దశశ్వమేధ ఘాట్,.. 

6) అయోద్య -రామ జన్మ భూమి ,శ్రీరామ్ మందిరం.

 7) ప్రయాగ- త్రివేణి సంగమం,త్రివేణి సంగమ స్నానం.. 

8) ప్రయాగ- అలోపి మాత (మాధవేశ్వరి దేవి – అష్టాదశ శక్తి పీఠం)

9) నైమిశారణ్యం- ప్రాచీన కాలంనుండి వేలాది మునులు తపమాచరించిన పవిత్ర ప్రదేశం.

10) సీతమడి.(సీతమ్మ వారు భూమిలో ఐక్యం చెందిన క్షేత్రం)

11) వాల్మీకి ఆశ్రమం, లవ కుశులు పెరిగిన వాల్మీకి ఆశ్రమం.

++ఉచిత గయ యాత్ర++

12) బిహార్- గయా (విష్ణుపాదంలో పిండ ప్రధానం),

13) బోధ్ గయా-  భోధి వ్రుక్షం, బుధ్ధుడు జ్జానోదయం పొందిన మహా క్షేత్రం.

 ****గమనిక .- యాత్ర సూచనలు…యాత్ర సూచనలు మరియు టర్మ్స్ అండ్ కండీషన్స్.

1)    4రాత్రులు హోటల్ రూంలలో స్టే.(3రాత్రులు కాశిలో,1రాత్రి నైమిశారణ్యంలో  )

2) బస్ లో సీట్ల అలాట్ మెంట్ – పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ (  బుక్ అయిన యాత్రికుల సంఖ్యను బట్టి అన్ని సీట్ల బస్,మిని బస్,టెంపో ట్రావెలర్ అరెంజ్ మెంట్ ఉంటుంది)     

3) Tour amount  non refundable Advance Rs.8000 to Google Pay 8985246542  to Shree Tours. ( Note * ఎ.సి.ట్రైన్ అప్ డౌన్ కావల్సిన వారు రూ. 2500, ఎ.సి.రూంలు కావల్సిన వారు రూ.2000 అదనం అడ్వాన్సుగా ముందుగానే పేచేయాలి)

4) అప్ డౌన్ ట్రైన్ జర్నీలో మాతరుపున ఫుడ్ అరెంజ్ మెంట్ ఉండదు.యాత్రలో బయటి హోటల్స్ లలో ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం+డైలి 1 లీటర్ మినరల్ వాటర్, సాయంత్రం టీ, రాత్రి అల్పాహరం ఉంటుంది. 

5) యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు, బోటింగ్,,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్ , పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

6) హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3 పర్సన్స్) ఉంటుంది.  1 నైట్ ఆయోద్యలో నైట్ స్టే ఉంటుంది,కాశిలో 3 రాత్రులు హోటల్ స్టే ఉంటుంది.

7)  ఆధార్ కార్డు ఒరిజినల్+ 2 జిరాక్స్ కాపీలతో రావలెను.అంతా కరోనా నిబంధనలు పాటించాలి,శానిటైజర్స్,మాస్కులు తెచ్చుకోవాలి.

8)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా బుజనా ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.చేతి కర్ర సంచులు స్ట్రిక్ట్లి నాట్ అలౌడ్. జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

9 ) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 టిప్ గా  ఇవ్వవలెను. 

Tour Images Below .

Kashi – Dashawametha Ghat

Kashi Vishwanath Mandhir( Newly Developed )

Kashi Ariel View

 

Ayodhya – Ram Mandhir After Construction 

Ayodhya – Ram Mandhir (under Construction ) 

Kashi – Vishalakshi Matha Shakthi Peet(Ashta Dasha Shakti Peet)

Prayaga – Madhaveshwari Devi Shakti Peet(Asta Dasha shakti Peet)

Prayaga – Triveni Sangam.

Seethamadi Temple (a place where Sitha Matha returns/entered to her mother Goddess Bhoo Matha )

Duration

7 Days6Nights

Tour Type

Specific Tour

Group Size

40 people

Languages

Hindi, Telugu

Included/Excluded

  • AC Bus, Non AC Rooms, Food,
  • యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

Languages

Hindi
Telugu
From: ₹13,500
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

+91-8985246542

error: Content is protected !!