Karnataka 7D/6N Yatra Mysore,Kukki Subramanyam,Gokarna,Murudeshwer,Darmastala,Udipi,Sringeri on 19-02-25 by AC Train Rs.13,000 Only.
కర్ణాటక యాత్ర యాత్ర 7 రోజులు,6 రాత్రులు తేధి. 19-2-25 ఆదివారం రాత్రి 8 గంటలకు విత్ అప్ డౌన్ ఎ.సి.ట్రైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ టూ బెంగుళూర్ ,రిటర్న్ 25-2-25 ఉదయం 5 గం.కు. . ట్రైన్ దిగాక యాత్రలో A. C. వెహికల్, +నాన్ ఎ.సి. హోటల్ రూంస్( రూంకు ఇద్దరు) 3నైట్ స్టేస్ కుక్కే సుబ్రమణ్యం, మురుడేశ్వర్,హోరనాడులలో. 2 నైట్ జర్నీస్ అప్ డౌన్ ఎ.సి. ట్రైన్ లో.,1 నైట్ వెహికల్లో , సీట్ల రిజర్వేషన్ ఫ్రంట్ సీట్స్ రు .800 అదనం ఒక్కరికి. +ఫుడ్ (ఉదయం టీ , టిఫిన్,మధ్యహ్నం-లంచ్,సాయంత్ర టీ, రాత్రి అల్పాహారం(టిఫిన్)తో ఒక్కరికి రూ.13,000 మాత్రమే.సింగల్ పర్సన్స్ కు Hotel room single accupent rs. 2000 extra
సంప్రదించండి. శ్రీటూర్స్. 8985246542 .
నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.8000 గూగుల్ పే టూ Shree Tours 8985246542
**యాత్రలో దర్శించే పుణ్యక్షేత్రాలు**
1) బెంగుళూర్ ఇస్కాన్ టెంపుల్,
2) శ్రీరంగపట్నం – శ్రీరంగనాధ స్వామి ఆలయం
3) మైసూరు- చాముండా దేవి,మైసూరు మహారాజ ప్యాలెస్,
4)కుక్కే సుబ్రమణ్య దేవాలయం,
5)గోకర్ణ-మహాబలేశ్వర్ ఈశ్వర ఆలయం,గోకర్ణ బీచ్,
6)మురుడేశ్వర్ –మురుడేశ్వర శివామంధిరం,
7)ధర్మస్థల-మంజునాధ ఆలయం ,
8)బేలూర్ – చెన్నకేశవ ఆలయం,
9)ఉడిపి-శ్రీకృష్ణ దేవాలయం,
10) హోరనాడు –అన్నపూర్ణేశ్వరి దేవాలయం-
11) శృంగేరి(ఆధిశంకరాచార్యులు స్థాపించిన మొదటి పీఠం) – శారదాంబ మరియు విద్యాశంకర దేవాలయం.
Leave a review