Assam-Kamakya,Kolkata-Kalika,Orissa-Puri, Konark, Girijadevi, Jharkand-Baidyanath +Bhutan-Phunsholing + Nepal-Khatmandu-Pashupathinath, Jalanarayan, Janakpur Yatra 16-07-24

0 (0 Reviews)
From: ₹16,000
0
(0 review)
Check
Duration

8 Days7 Nights

Tour Type

Specific Tour

Group Size

40 people

Languages

Hindi, Telugu

About this tour

Shree Tours-Nepal, Bhutan, Assam,West Bengal,Orissa,Jharkhand Yatra on 16-7-2024

Contact us –Shree Tours, Pragatinagar, Hyderabad,Mobile-8985246542-website www.shreetours.in

Assam-Kamakya+Kolkata-Kalika,Orissa-Puri,Konark,Girijadevi, Jharkand-Baidyanath+Bhutan-Phunsholing Yatra 8D/7N Yatra on 16-07-24 Rs. 16,000. +With Nepal- Mukhtinath,Manokamana,Khatmandu-Pashupathinath, Jalnarayan, Janakpur  Yatra extra Rs.20,000 only. Total 14 Days Yatra 36,000 only. By Flight 6Days Nepal Yatra+ Baidhyanath Jyothrilingam Rs.34,000 only on 22-7-24 from Hyderabad Airport morning return on 28-7-24 Hyd airport 5 p.m

1వ ప్యాకేజి-1*)ఒరిస్సా,వెస్ట్ బెంగాళ్,అస్సాం,జార్కండ్,భూటాన్ 8రోజుల యాత్ర రూ.16,000 తేధి.16-07-24రిటర్న్ 23-7-24

1వ ప్యాకేజి-1*)ఒరిస్సా,వెస్ట్ బెంగాళ్,అస్సాం,జార్కండ్,భూటాన్  8రోజుల యాత్ర ఒక్కరికి రూ.16,000 తేధి. 16-07-2024 ఉదయం 8గం. సికింద్రాబాదునుండి ట్రైన్.(రిటర్న్8వరోజు 23-7-24 రాత్రి 8గం.కు)8రోజులు/7రాత్రుల యాత్రలో దర్శించే క్షేత్రాలు.

1) అస్సాం – కామాఖ్య శక్తిపీఠం,బ్రహ్మపుత్రనధి, 2)ఒరిస్సా- పూరిజగన్నాధ్,కోణార్క్,గిరిజాదేవి శక్తిపీఠం, 3)కలకత్తా-కాళిక, హుగ్లినది, హౌరాబ్రిడ్డి  4)జార్కండ్  భైధ్యనాధ్ జ్యోతిర్లింగం 5) భూటాన్ దేశం(పూన్ షోలింగ్ టౌన్ విజిట్) .                        స్లీపర్ క్లాస్ ట్రైన్ లు , నాన్ ఎ.సి.బస్ (ఒక్క ఒరిస్సాలో మాత్రం ఎ.సి.టెంపో ట్రావెలర్)  నాన్ ఎ.సి రూంలు, భోజనంతో  ఒక్కరికి  రూ.16,000 . ముందుగా నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.10,000తో ఈ యాత్రకు బుక్ చేసుకోవలెను.మిగితా బ్యాలెన్స్ యాత్రకు 3రోజుల ముందు ఆన్ లైన్లో  లేదా యాత్రలో క్యాష్ గా పేచేయవలెను.

(యాత్ర బేస్ ప్యాకేజి రూ.16,000తో పాటు అదనంగా దిగవున వర్తించే ఎ.సి.ట్రైన్స్,ఎ.సి.రూంలు, ఫ్లైట్స్, వెహికిల్స్ లో ఫ్రంట్ సీట్ల చార్జీలన్ని ముందుగా యాత్ర అడ్వాన్స్ తో పాటే నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేయవలెను.)

(1*)రిటర్న్ బైధ్యనాద్ నుండి సికింద్రాబాదుకు ఎ.సి.ట్రైన్ కు రూ.1500అదనం(స్లీపర్ క్లాసులో రధ్ది చాలా ఉంటుంది కాబట్టి మస్ట్) (2*)అప్ డౌన్ ట్రైన్(సికింద్రాబాదు టూ భువనేశ్వర్ రిటర్న్ బైధ్యనాధ్ టూసికింద్రాబాదు 2ఎ.సి.ట్రైన్స్ కు కలిపి రూ.2500 అదనం) (3*) యాత్రలో అన్ని ట్రైన్స్ లలో ఎ.సిట్రైన్స్ కు రూ.5000 అదనం(4*) అప్ డౌన్ ఫ్లైట్ చార్జీలు లేదా రిటర్న్ ఫ్లైట్ చార్జీలు అదనం (హైదరాబాదు టూ భువనేశ్వర్, రిటర్న్ భైధ్యానాద్ టూ హైదరాబాదు) బుక్ చేసుకోవచ్చును.లేదా కేవలం రిటర్న్ బైధ్యనాధ్ నుండి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చును.(ఫ్లైట్ బుక్ చేసుకునేవారికి ట్రైన్ చార్జీలు తగ్గించబడును) (5*) 3 రాత్రులు   నైట్ స్టే హోటల్ నాన్ ఎ.సి.రూంలలో  1 రాత్రి  భువనేశ్వర్,   1 రాత్రి  అలిపూర్ దూర్ +1 రాత్రి  అస్సాం- గౌహతిలో , *** 3 రాత్రులు ఎ.సి,రూంలు కావల్సిన వారికి ఒక్కరికి రూ.1,500 అదనం. మిగితా 4 రాత్రులు ట్రైన్ లలో ప్రయాణాలు.(6*) నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం(బైధ్యనాధ్ లో రూ.150)  (7*) బస్ లో/వెహికిల్ లో ఫ్రంట్ సీట్లకు 5వ వరుస వరకు రిజర్వేషన్ కు రూ.500 ఒక్కిరికి అదనం) (8*)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం.

2వ ప్యాకేజి +పై యాత్రతోపాటు నేపాల్ యాత్ర రూ.20,000 అదనం+మొత్తం 14 రోజులు రూ.36,000 వెళ్ళేతేధి16-7-24రిటర్న్29-7-24

2వప్యాకేజి –2*)నేపాల్ యాత్ర-పై యాత్రలో భైధ్యానాధ్ నుండి రిటర్న్ హైదరబాదు వచ్చేబదులు, కంబైన్డ్ గా  నేపాల్ యాత్ర చేయవచ్చు. రూ.20,000 అదనంఖర్చుతో  సికింద్రాబాదు స్టేషన్ కు రిటర్న్ వచ్చే తేధి 29-7-24 సోమవారం రాత్రి 8గం.కు, మొత్తం కంబైన్డ్ యాత్రరూ.36,000.మొత్తం 14రోజులు.నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా కంబైన్డ్ యాత్రకు రూ.25,000 పేచేయాలి  16-7-24న సికింద్రాబాదునుండి ఉదయం బయలుదేరితే తిరిగి 29-7-24న రాత్రి 8గంటలకు సికింద్రాబాదుకు రిటర్న్.ఫ్లైట్ ద్వారా బిహార్ దర్బంగా నుండి రిటర్న్ వస్తే 28-7-24 సాయంత్రం5గంటలకే.

(*భూటాన్,నేపాల్ దేశాల యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. )

 **నేపాల్ యాత్రలో 1)ముక్తినాధ్ క్షేత్రం 2)పోకారా-బింద్యబాసిని టెంపుల్,3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,4)పీవాలేక్, 5)మనోకామన దేవి*ఖాట్మండ్ నగరందర్శనం*6) పశుపతినాధ్ టెంపుల్,7)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్), గుహ్యేశ్వరి శక్తిపీఠం భౌధ్దస్తూప (యునెస్కో సైట్) 7) స్వయంభునాధ్ టెంపుల్, 8) జనకపురి (జనక్ మహల్- సీతాదేవి చిన్నప్పటి నుండి పెరిగిన క్షేత్రం,  జనకమహారాజు సీతాదేవి స్వయంవరం జరిపిన ప్రదేశం)

(యాత్ర బేస్ ప్యాకేజి రూ.20,000తో పాటు అదనంగా దిగవున వర్తించే ఎ.సి.ట్రైన్స్,ఎ.సి.రూంలు, ఫ్లైట్స్ తదితర చార్జీలు ముందుగా యాత్ర అడ్వాన్స్ తో పాటే నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేయవలెను.)

 (1*)బైధ్యనాధ్ నుండి దర్భంగాకు (బిహార్ కు) రిటర్న్ సికింద్రాబాదుకు 3ఎ.సి.2ట్రైన్స్ కు రూ.2000 అదనం. (2*) ధర్భంగా నుండి  రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే   జూలై28నే సాయంత్రం 5గంటలకు హైదరాబాదు రావచ్చును.ఫ్లైట్ చార్జి సుమారుగా రూ.6000 వరకు అదనం(ట్రైన్ చార్జీ తగ్గించబడును.)(3*) నేపాల్ యాత్రలో 4రాత్రులు నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే.  దర్భంగా, ఖాట్మండు,పోకారా,జామ్సమ్ లో  ఎ.సిరూంలకు  ఒక్కిరికి రూ.2000 అదనం. .(4*) నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం (5*)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం.(6*)అన్ని  ప్యాకేజిల్లో డ్రైవర్ కు ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

3వప్యాకేజి +కేవలం నేపాల్+బైధ్యనాధ్ ప్లైట్ యాత్ర రు.34,000కే హైదరాబాదు టూ భైధ్యనాధ్ తేధి.22-7-24 రిటర్న్28-7-24

3వప్యాకేజి-కేవలం నేపాల్+భైధ్యానాధ్ 6రోజుల యాత్రకు హైదరాబాదు నుండి డైరెక్టు అప్ డౌన్ ఫ్లైట్ కురావచ్చును.రూ34,000. ఫ్లైట్ తేధి 22-7-24న ఉదయం హైదరాబాద్ టూ బైధ్యనాధ్ కు,బైధ్యనాధ్+నేపాల్ యాత్ర చేసి  రిటర్న్ద్ దర్బంగా ఏయిర్ పోర్టు నుండి హైదరాబాదు ఏయిర్ పోర్టుకు 28-7-24న సాయంత్రం 5గంటలకు.నాన్ రిఫండ్ అడ్వాన్స్ గా రూ.25వేలు పేచేయాలి.

సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 .Advance to Google Pay  8985246542 Shree Tours. or Phone pay to 9290177401 Ravinder Shreetours 

 4 రాష్ట్రాల యాత్ర- విత ఒరిస్సా , వెస్ట్ బెంగాళ్,అస్సాం,  జార్కండ్ లతో .విత్ 1డే  విజిట్ భూటన్ – ఫూన్ షోలింగ్ టౌన్ విజిట్,షాపింగ్, బౌద్ధ టెంపుల్స్ తో ***

1) ఒరిస్సాలో :  పూరి జగన్నాధ్ మంధిరం, కోణార్క్ సూర్యదేవాలయం, గిరిజా దేవి శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) 

2)  జార్కండ్ :  భైద్యనాధ్ జ్యోతిర్లింగం.

3) వెస్ట్ బెంగాళ్ లో :  కలకత్తా కాళిక మందిరం (రామక్రుష్ణుల వారు పూజించిన కాళిమాత), హుగ్లి నధి ,  హౌరా బ్రిడ్జి.(రన్నింగ్ లో మాత్రమే)

4) అస్సాంలో : గౌహతి –  కామఖ్య శక్తి పీఠం(అష్టాదశ శక్తి పీఠం) దర్శనం,బ్రహ్మపుత్ర నధి .

5) 1 రోజు భూటాన్ దేశం-విజిట్.   పూన్ షోలింగ్ టౌన్ 2 బుధ్ద టెంపుల్స్,షాపింగ్. .(భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు, తప్పనిసరి.)

6) నేపాల్ యాత్ర –నేపాల్ యాత్రలో 1)ముక్తినాధ్ క్షేత్రం 2)పోకారా-బింద్యబాసిని టెంపుల్,3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,4)పీవాలేక్, 5)మనోకామన దేవి*ఖాట్మండ్ నగరందర్శనం*6) పశుపతినాధ్ టెంపుల్,7)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్), గుహ్యేశ్వరి శక్తిపీఠం భౌధ్దస్తూప (యునెస్కో సైట్) 7) స్వయంభునాధ్ టెంపుల్, 8) జనకపురి (జనక్ మహల్- సీతాదేవి చిన్నప్పటి నుండి పెరిగిన క్షేత్రం,  జనకమహారాజు సీతాదేవి స్వయంవరం జరిపిన ప్రదేశం)

********యాత్ర నియమాలు, సూచనలు. *************

1) యాత్రలో తిరిగేప్పుడు  బస్ లో సీట్ల అలాట్ మెంట్.. బస్ లో మొదటి 5 వరుసల సీట్లు కావాలనుకుంటే ఒక్క సీటుకు రూ.500 అదనం, ఈ సీట్లు రిజర్వు చేసుకున్న వారికి యాత్ర పూర్తి అయ్యేవరకు ఫిక్సడ్ గా ఇవే సీట్లు ఉంటాయి. బస్ లో  5 వరుస నుండి బుక్ చేసుకున్న ప్రకారం సీట్ల అరెంజ్ మెంట్ ఉంటుంది. మిగితా వారు యాత్ర పూర్తి అయ్యేవరకు  6 వరుస నుండి  రొటేషన్ పద్దతిలో డైలి 1 వరుస చొప్పున బస్ లో వెనక్కి జరగాలి.  

2)యాత్రకోసం ముందుగా రూ.10,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేసి రిజర్వ్ చేసుకోగలరు.(ట్రైన్ లో ఎ.సి.బెర్త్  ఎ.సి.రూంలు,  లేదా  ఫ్లైట్ చార్జిలు అదనంగా ముందుగానే పేచేయవలెను. .మిగితా బ్యాలెన్స్  యాత్రకు  వచ్చిన రోజున   క్యాష్ గా పేచేయవలెను. బ్యాలెన్స్ యాత్రకు 3 రోజుల ముందుగా పేచేయవలెను.

3)   ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం, రాత్రి అల్పాహరం కోసం  పర్ డే రూ.300  రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ బయట మనం ఆగిన హోటల్స్ లలో ఆర్డర్ చేసుకుని తినవచ్చును.

4) యాత్రలో బస్,మిన్ బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

5) హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.నైట్ స్టే నాన్ ఎ.సి. హోటల్ రూంలలో  1 రాత్రి  భువ నేశ్వర్ లో +1రాత్రి అలిపూర్ దూర్ +1 రాత్రి  అస్సాం- గౌహతిలో ,+ మిగితా 4  రాత్రులు   స్లీపర్ క్లాస్  ట్రైన్ లో రాత్రి ప్రయాణాలు ఉంటాయి.రాత్రి హోటల్ లో ఉండని దగ్గర, ఉదయం ట్రైన్ దిగాక స్నానం కోసం  ప్రెషప్ చార్జీలు అదనం, 3నైట్స్ హోటల్ రూంలలో ఎ.సి,రూంలు కావాలనుకుంటే ఒక్కరికి రూ.1500 అదనం. 

6) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో  రావలెను. భూటాన్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు, తప్పనిసరి.

7)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా  ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

8) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

యాత్రలో దర్శించే క్షేత్రాల ఇమేజెస్. 

 

Assam Guawathi City, Brahma Putra River.(Image Below)

Konark -Sun Temple, Orissa.(Image Below)

Gauwathi- Kamakya Temple  (Image Below)

Kolkatha – Howra Bridge,West Bengal (Image Below)

Puri – Jagannath Temple ,Orissa (Image Below)

Languages

Hindi
Telugu
From: ₹16,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

8985246542

error: Content is protected !!