Chardham Yatra Kedharnath, Badrinath, Yamunotri, Gangotri, Haridwar, Rishikesh, Delhi Yatra 12 Days by Train return Flight on 12-05-2024

0 (0 Reviews)
From: ₹28,700
0
(0 review)
Check
Duration

12 Days 12Nights

Tour Type

Specific Tour

Group Size

40 people

Languages

Hindi, Telugu

About this tour

Chardham Yatra Kedharnath, Badrinath, Yamunotri, Gangotri, Haridwar, Rishikesh, Delhi Yatra 12 Days by Train return Flight on 12-05-2024

 Call Us.  Shree Tours 8985246542.  

చార్ ధామ్ య యాత్ర బుకింగ్ చేయడానికి ఈ రోజు చివరి తేధి 7-3-2024 .. (తరువాత ట్రైన్ రిజర్వేషన్ దొరకదు ,  ప్లైట్ , రూమ్  చార్జీలు కూడా పెరుగుతాయి )

**చార్ ధామ్ యాత్ర బై ట్రైన్ 12 రోజులు తేధి 12-05-2024 రాత్రి 11.20 కు , విత్ సికింద్రాబాదు టూ డిల్లి అప్ డౌన్ 3.ఎ.సి. ట్రైన్ తో రూ.28,700 .యాత్ర బుక్ చేసుకోవడానికి రూ.20000 నాన్ రిపండబుల్ అడ్వాన్సుగా పేచేయాలి.బ్యాలెన్స్ రూ.8700 యాత్రలో బై క్యాష్ గా పేచేయవలెను.రిటర్న్ సికింద్రాబాదుకు బై ట్రైన్ 25-5-24 ఉదయం 3గంటలకు చేరుకుంటాము. (+.డిల్లి టూ  హరిద్వార్ +  రిటర్న్ హరిద్వార్ ట్రైన్ డిల్లి  బై ట్రైన్)

***చార్ ధామ్ యాత్ర బై రిటర్న్ తేథి 23-5-24న  ఫ్లైట్ డిల్లి   రాత్రి  హైదరాబాదు కు రూ.33,500.

 రిటర్న్ ఫ్లైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఈ రోజు రూ.25000 నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేయాలి. యాత్రలో బ్యాలెన్స్ అమౌంట్ రూ.8500 పేచేయవలెను. ఈ రోజు అనగా 7-3-24 దాటిన తరువాత ఆలస్యంగా బుక్ చేసుకునేవారు రిటర్న్ ఫ్లైట్ చార్జి రూ.6500 దాటితే అదనం చార్జీలు యాత్రికులే పేచేయవలెను.  

కేధార్ నాధ్ లో హెలికాప్టర్, లేదా గుర్రం,డోలి చార్జీలు, యుమునోత్రిలో గుర్రం,డోలి తదితర చార్జీలు అదనం.భోజనం(ఫుడ్ అమౌంట్ ఫ్లాట్ గా మొత్తం యాత్ర రోజులకు రూ.4000 రిఫండ్ ఇవ్వబడును,దాంతో హోటల్స్ లలో మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చును.)

 నైట్ హోటల్ రూంలో ఉండని దగ్గర ట్రైన్ ప్రయాణం చేసి ట్రైన్ దిగినప్పుడు ప్రెషప్ స్నానం చార్జిలు యాత్రికులే భరించాలి.

సంప్రదించండి , శ్రీటూర్స్. 8985246542. For Tour  Advance   Googly Pay to 8985246542  Shree Tours(Business account) balance amount should  pay on tour by cash.

గమనిక** కేధార్ నాధ్ లో హెలికాప్టర్ సర్వీసు కు అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి(మీకు బుక్ చేయడం రాకుంటే మీ స్నేహితుల,బంధువర్గంలో ఇంటర్ నెట్ నాలెడ్జి ఉన్న ఏ యూత్ ద్వారనైనా వీటిని బుక్ చేసుకోవచ్చును), మీరు ముందుగా మాద్వారా ఈ యాత్ర కు పేమెంట్ చేసాక, తరువాత ఈ వెబ్ సైట్ కు వెళ్ళి ముందుగా మీ ఆధార్ , ఫోన్ నెంబర్ లతో రిజిస్టర్ చేసుకోవాలి. https://heliyatra.irctc.co.in/  ఏ తేధిన ఏ రూటుకు ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది ముందుగా మీరు మా ద్వారా యాత్ర బుక్ చేసుకున్నాక క్లియర్ గా వివరాలు పంపిస్తాం.. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్  చేయము. హెలికాప్టర్ బుకింగ్ ఒక్కటి కాకుండా మిగితా ఫ్లైట్ బుకింగ్, హోటల్ రూం బుకింగ్, వెహికిల్స్,ట్రైన్ బుకింగ్ అంతా మా తరుపునే అరెంజ్ మెంట్స్ చేస్తాం.

టూర్ ప్రోగ్రాం ఇటినరి. Tour Program- Itinerary – 10Days/9Nights at chardham.

డే 1 మరియు డే 12  సికింద్రాబాదు టూ నిజాముద్దిన్-డిల్లి రిటర్న్ టూ సికింద్రాబాదుకు..

(యాత్రలో మిగితా 10 రోజు హరిద్వార్ నుండి చార్ ధామ్ యాత్ర(యమునోత్రి,గంగోత్రి,కేధార్ నాధ్,బధ్రినాధ్ వరుసక్రమంలో) 

యాత్రలో దర్శించే పుణ్య క్షేత్రాలు.

* యమునోత్రి,టెంపుల్, యమున నధి జన్మస్థానం, 

* గంగోత్రి, గంగా మాత మందిరం, భగీరధ నధి,

* కేధార్ నాధ్ – జ్యోతిర్లింగం,మందాకిని నధి.

*బద్రినాధ్ – బద్రినారాయణ టెంపుల్, అలకానంద నధి, బ్రహ్మ కపాలం, స్వర్గస్తులైన వారికి పిండప్రధానం పూజలు.

* హరిద్వార్ – మానసదేవి టెంపుల్, చండి దేవి టెంపుల్,గంగానధి   స్నానం.

*రుషికేష్- త్రివేణి సంగం,

*ఉత్తర కాశి -విశ్వనాధ్ టెంపుల్,

*గుప్తకాశి కేదార్ నాధ్ టెంపుల్ దారిలో -విశ్వనాధ్ టెంపుల్,

*ధారిదేవి టెంపుల్

*మన విలేజ్ (చైనా బార్డర్ లోని భారతీయ గ్రామం, వ్యాసమహర్షి గుహ- షేరింగ్ జీప్ చార్జీలు అదనం

*డిల్లి నగరం…(అక్షరధామ్, ఎర్రకోట,ఇండియాగేట్)

చార్ ధామ్ రూట్ మ్యాప్ హరిద్వార్ నుండి. 

Chardham Yatra Routes: All You Need to Know 2022

**** యాత్ర నియమాలు, ముఖ్య సూచనలు****

1) ముఖ్య గమనిక**హెలికాప్టర్ సర్వీసు అందుబాటులో ఉంటే  కేధార్ నాధ్ లో  అన్ లైన్ లో ఎవరంతట వారు స్వంతంగా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తరువాత ఎలా బుక్ చేసుకోవాలో వివరాలు పంపిస్తాం. మాతరుపున హెలికాప్టర్ బుకింగ్ చేయము.

2) Return ప్లైట్ కు వచ్చే వారు rs.25000 నాన్ రిఫండబుల్  అడ్వాన్స్ గా   పేచేయాలి.టూర్ కు వచ్చిన తేధిన  మిగితా బ్యాలెన్స్ 10,700 పేచేయాలి. 

3) చార్ ధామ్ యాత్ర బై  ట్రైన్ కు రూ.20 ,000 నాన్ రిఫండబుల్  అడ్వాన్స్ గా   పేచేయాలి.టూర్ కు వచ్చిన తేధిన  మిగితా బ్యాలెన్స్ 8,700 పేచేయాలి. 

4)  వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్ బస్ ,టెంపో  ట్రావెలర్ వెళ్ళని చోట షేరింగ్ ఆటో , జీపు చార్జీలు, వర్తించేదగ్గర ఎంట్రెన్స్ టికెట్స్ (డిల్లిలో) యమునోత్రి, కేధారనాధ్ లాంటి చోట్ల గుర్రం , డోలి లేదా హెలికాప్టర్  లాంటి  ఖర్చులు,  బోటు చార్జీలు తదితరాలు అదనం.  

5) బుకింగ్ చేసుకున్న  యాత్రికుల సంఖ్యను బట్టి 15 /17 సీట్ల  టెంపో ట్రావెలర్స్  (నాన్ ఎ.సి) ఉంటాయి.ఉత్తరాఖండ్ అంతా కొండ ప్రాంతం ఘాట్ రోడ్ జర్నీ కాబట్టి పెద్దబస్ లు ఉండవు,తిరగవు.. . ఉత్తరా ఖండ్ చార్ ధామ్ ప్రయాణంలో వెహికిల్ లో  డైలి 1 వరుస  చొప్పున సీట్ల రోటేషన్ అందరికి మారును.

6) మనం తిరిగే యాత్ర అంతా హిల్ ఏరియాలోనే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మిని బస్,టెంపో ట్రావెలర్ లలో అలాగే హోటల్ రూంలలో కూడా ఎ.సి ఉండదు,అవసరం పడదు.స్టాండర్డ్ నాన్.ఎ.సి.రూంలలో వసతి ఉంటుంది. హిల్ ఏరియాల్లో కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉంటుంది,కొన్ని హోటల్స్ లలో లిఫ్ట్ ఉండదు.లిఫ్ట్ లేని దగ్గర  సీనియర్స్గ్ సిటిజన్స్ కు గ్రౌండ్,పస్ట్ ఫ్లోర్ లలో స్టే ఉంటుంది,యంగ్ ఏజ్ వారికి సెకండ్ ఫ్లోర్ లో స్టే ఉంటుంది….ఫ్యామిలికి 1 రూం ఉంటుంది. (ఫ్యామిలిలో ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి 1 రూం, భార్య భర్తలు ఇద్దరు  మాత్రమే వస్తే వారికి  సెపరేట్ రూం ఉంటుంది).

7)ఫుడ్ అమౌంట్ (టీ.టిపిన్స్,భోజనాలకు,అన్ని కలిపి)    ఫ్లాట్ గా రూ.4000 యాత్రికులకు ఫుడ్ అమౌంట్ గా  రిఫండ్ చేయబడును.టైం టూ టైమ్ హోటల్ ముందు వెహికిల్  ఆగుతుంది.హోటల్స్ లలో యాత్రికులు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. కొన్ని యాత్ర క్షేత్రాలలో ఉచిత భోజనాలు ఉంటాయి. మా తరుపున వంటవారు రారు.మీకు రిఫండ్ గా ఇచ్చిన ఫుడ్ అమౌంట్ తోనే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును.  

8) కేధార్ నాధ్  హెలికాప్టర్ బుకింగ్ సుమారుగా Charge between Rs.6000-9000 అదనం. కేధార్ నాధ్ లో కొండ మీదకు సుమారు 16 కీ.మీ.ట్రెక్కింగ్ గుర్రం మీద  అప్ డౌన్ రూ.5000, డోలి(నలుగురు మోసేది) సుమారుగా సుమారుగా రూ 10,000 నుండి రూ. 15,000(భరువును బట్టి) .  నడక ద్వారా వెళితే ఎలాంటి చార్జీలు లేవు.గంగోత్రిలో , బద్రినాధ్ లో ఎలాంటి ట్రెక్కింగ్ గుర్రం,హెలికాప్టర్ బుకింగ్ అవసరాలు లేకుండా దర్శనాలు సులభంగా  చేసుకోవచ్చును,రోడ్ దిగి నడిచి వెళ్ళవచ్చును.   యుమునోత్రి(6.కీ.మీ)కేధారనాద్ (16.కీ.మీ.)మాత్రమే కోండమీదకు ఎక్కాల్సి ఉంటుంది. యాత్రికులకు   హెలికాప్టర్ లో ,డోలి మీద 80 కిలోలు బరువు దాటిఉంటే అదనం చార్జీలు ఉంటాయి.

9) యాత్ర మొత్తం కొండ ప్రాంతం(ఉత్తరాఖండ్)లో కొనసాగుతుంది.పక్రుతి వైపరిత్యాలు,ట్రాఫిక్ జాంలతో రోడ్ల బ్లాక్ తదితర ఏ కారణాలతోనైనా చార్ ధామ్ లోని ఏ పుణ్యక్షేత్రం దర్శనం కాకున్న ఇటీనరి ప్రకారంగా తదుపరి క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది.మద్యలో ఏ పుణ్య క్షేత్రం దర్శనం కాకున్న టైం ప్రకారం  రిటర్న్ ట్రైన్ , ఫ్లైట్ రిజర్వేషన్ ప్రకారం హరిద్వార్ కు మరియు డిల్లికి వచ్చి రిటర్న్ ట్రైన్ ఫ్లైట్ కు హైదరాబాదుకు వస్తాము.ఇటీనరీ ప్రకారం కాకుండా యాత్ర నిర్దారిత రోజులు దాటితే అదనంగా అయ్యే హోటల్,భోజనం, ట్రైన్ రిజర్వేషన్స్, ఫ్లైట్ రిజర్వేషన్స్ చార్జీలు యాత్రికులే భరించవలిసి ఉంటుంది.ఇందులో ఎలాంటి వివాదాలకు చోటులేదు.అందుకు సిద్దంగా ఉన్న యాత్రికులే యాత్రను బుక్ చేసుకోగలరు.

10) దైవ భక్తితో దైవం మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందని భావించే వారికి అంతా మంచే జరుగుతుంది.యాత్ర అంతా క్షేమంగానే పూర్తవుతుంది.ఒకవేళ యాత్రలో ఆటంకాలు ఎదురైతే నే   పై నిభందనలన్ని వర్తిస్తాయి.

చార్ ధామ్ యాత్ర ఇమేజ్ లు.

Kedharnath Jyothirlingam

 

 శ్రీటూర్స్ చార్ ధామ్ యాత్ర 25 అక్టోబర్ 2021 వీడియో

Highlights

  • యమునోత్రి,గంగోత్రి కేధార్ నాధ్ ,బధ్రినాధ్ క్షేత్రాల దర్శనం.

Included/Excluded

  • Up down Train from Hyderabad,Non AC Hotel Room & Non AC Tempo Traveller,Food(Amount will refunded rs.4000 )
  • Doli, Horse, Helicopter Tickets,Entrance Tickets, Sharing Auto Charges...

Languages

Hindi
Telugu

Tour's Location

WordPress database error: [You have an error in your SQL syntax; check the manual that corresponds to your MariaDB server version for the right syntax to use near 'N)) * cos(radians(properties.lat)) * cos( radians(pr...' at line 5]
SELECT properties.*, ( 3959 * acos( cos(radians(30.0668° N)) * cos(radians(properties.lat)) * cos( radians(properties.lng) - radians(79.0193° E) ) + sin(radians((30.0668° N))) * sin(radians(properties.lat)) ) ) AS distance FROM wp_st_properties AS properties WHERE post_id = 11011 HAVING distance <= 100

Reviews

0/5
Not Rated
(0 Reviews)
Excellent
0
Very Good
0
Average
0
Poor
0
Terrible
0
0 reviews on this Tour - Showing 1 to 0

Write a review

From: ₹28,700
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

https://shreetours.in/

Phone

8985246542

error: Content is protected !!