Nepal – Mukthinath, Khatmandu-Pashupathinath,Jalanaryana, Manokamana, Pokhara , Janakpur by updown Flight 03-06-24

0 (0 Reviews)
From: ₹34,000
0
(0 review)
Check
Duration

7Days6Nights

Tour Type

Specific Tour

Group Size

1 person

Languages

English, Hindi, Telugu

About this tour

Nepal Yatra- Mukthinath, Pashupathinath, Manokamana, Pokhara, Janakapur, updown by Flight from Hyderabad on 03-06-2024 .Call – Shree Tours-8985246542

నేపాల్ 7రో. యాత్ర బై అప్ డౌన్ ఫ్లైట్ రూ.34,000 విత్ ముక్తినాధ్ , పశుపతినాధ్, జలనారయణ,గుహ్యేశ్వరి దేవి,మనోకామన,జనకపూర్ యాత్ర- తేధి 03-06-2024 ఉదయం హైదారబాదు ఏయిర్ పోర్టు నుండి ఫ్లైట్ రిటర్న్ 9-6-24 సాయంత్రం హైదరాబాదుకు విత్ అప్ డౌన్ ఫ్లైట్స్,హోటల్ రూం,వెహికల్, భోజనంతో ఒక్కరికి రూ.34,000. సంప్ర.శ్రీటూర్స్.8985246542.

ఈయాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ.25,000 పేచేయాలి. Google Pay  8985246542  Shree Tours Business account 

బ్యాలెన్స్ యాత్రకు 3రోజుల ముందుగా ఆన్ లైన్ లో కాని యాత్రలో క్యాష్ గా కాని పేచేయాలి. 

 **నేపాల్ యాత్రలో**

1)ముక్తినాధ్ క్షేత్రం

2)పోకారా-బిందబాసిని టెంపుల్,

3) గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్,

4)పీవాలేక్,

5)మనోకామన దేవి

*ఖాట్మండ్ నగర దర్శనం*

6) పశుపతినాధ్ టెంపుల్,

7)జలనారాయణ టెంపుల్(బుధ నీలకంఠ టెంపుల్),

8)గుహ్యేశ్వరి శక్తిపీఠం భౌధ్దస్తూప (యునెస్కో సైట్)

9) స్వయంభునాధ్ టెంపుల్,

10) జనకపురి (జనక్ మహల్- సీతాదేవి చిన్నప్పటి నుండి పెరిగిన క్షేత్రం,  జనకమహారాజు సీతాదేవి స్వయంవరం జరిపిన ప్రదేశం)

(*నేపాల్ దేశ యాత్రకు ఆధార్ కార్డు ఉంటే చాలు,పాస్ పోర్టు అవసరంలేదు. )

(యాత్ర బేస్ ప్యాకేజి రూ.34,000తో పాటు అదనంగా దిగవున వర్తించే ఎ.సి.ట్రైన్స్,ఎ.సి.రూంలు, ఫ్లైట్స్ తదితర చార్జీలు ముందుగా యాత్ర అడ్వాన్స్ తో పాటే నాన్ రిఫండబుల్ అడ్వాన్సుగా పేచేయవలెను.)

(1*) వెహికల్ లో డైలి ఒక సీటు చొప్పున అందరు ఒక వరుస వెనక్కి జరుగాలి.సీట్లు అందరకి రొటేషన్ మీద వస్తాయి.(2*)నేపాల్ యాత్రలో 4రాత్రులు నాన్ ఎ.సి.హోటల్ రూంలోలలో స్టే.  దర్భంగా, ఖాట్మండు,పోకారా,జామ్సమ్ లో  ఎ.సిరూంలకు  ఒక్కిరికి రూ.2000 అదనం. .(3*) నైట్ హోటల్ రూంలలో ఉండని దగ్గర ఉదయం స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం (4*)ఎంట్రన్స్ టికెట్స్,షేరింగ్ ఆటో,స్పెషల్ దర్శనాల టికెట్స్ అదనం 5) ఉదయం టిఫిన్,టీ,మధ్యహ్నం భోజనం,సాయంత్రం టీ,రాత్రికి అల్పాహారం మేము కల్పించే ఫుడ్ నచ్చని వారికి ఫ్లాట్ గా ఫుడ్ అమౌంట్ రూ.2500 రిఫండ్ ఇవ్వబడును.దాంతో యాత్రికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినవచ్చును. .(6*) యాత్రలో బైధ్యానాద్ టూ దర్భంగా కు రిటర్న్ రాక్సల్ టూ దర్భంగాకు ట్రైన్ ప్రయాణం ఉంటుంది. (7) డ్రైవర్ కు ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

సంప్రదించండి.  శ్రీటూర్స్.8985246542 .

********యాత్ర నియమాలు, సూచనలు. *************

1) యాత్రలో తిరిగేప్పుడు  వెహికిల్లో  సీట్ల అలాట్ మెంట్..   రొటేషన్ పద్దతిలో డైలి 1 వరుస చొప్పున బస్ లో వెనక్కి జరగాలి.  

2)7రోజుల యాత్రకు  నాన్ రిఫండబుల్ అడ్వాన్స్,రూ.25,000 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ పేచేయాలి. 

3)   ఉదయం టీ,టిఫిన్,మధ్యహ్న భోజనం, రాత్రి అల్పాహరం కోసం ఫుడ్ అమౌంట్ గా 8 రోజుల యాత్ర కోసం ఫ్లాట్ గా రూ.3000 రిఫండ్ ఇవ్వబడును.

4) యాత్రలో బస్,మిని బస్ వెళ్ళని చోట రిక్షాలు,ఆటో,బోట్,షేరింగ్ జీపు లాంటి చార్జీలు అదనం,వర్తించే దగ్గర ఎంట్రెన్స్ టికెట్స్, దేవాలయాల్లో స్పెషల్ ఎంట్రి టికెట్స్, రోప్ వే,బోటింగ్ చార్జీలు, పూజలు,అభిషేకాల చార్జీలు అదనం.

5) హోటల్ రూంలలో ఫ్యామిలికి 1 రూం(2-3) ఉంటుంది.(for singles separate single room Rs.5000 extra.)

6) ఆధార్ కార్డు ఒరిజినల్+ 3 జిరాక్స్ కాపీలతో  రావలెను.  నేపాల్ లో ఎంట్రి కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు.  లేదా ఓటర్ ఐ.డి.కార్డు లేదా  పాస్ పోర్టు తెచ్చుకోవాలి.

7)విలువైన బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు.లైట్ లగేజి అనగా 10 కిలోలు దాటకుండా  ఎవరు మోయగలిగిన లగేజి అంత మేరకే తెచ్చుకోవలెను.జిప్ ఉన్న బ్యాగు మాత్రమే ఫ్యామిలికి 1 బ్యాగు మాత్రమే తెచ్చుకోవలెను.విడిచిన బట్టలకు బ్యాగు  లోపల 1 ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవలెను..

8) డ్రైవర్ , క్లీనర్ కు టిప్ గా ప్రతి ఒక్కరు రూ.100 చొప్పున టిప్ గా  ఇవ్వవలెను. 

నేపాల్  యాత్ర ఇమేజులు.

పశుపతి నాధ్ మందిరం -ఖాట్మండు.

 

Languages

English
Hindi
Telugu

Tour's Location

Reviews

0/5
Not Rated
(0 Reviews)
Excellent
0
Very Good
0
Average
0
Poor
0
Terrible
0
0 reviews on this Tour - Showing 1 to 0

Write a review

From: ₹34,000
0 (0 Reviews)

Owner

ShreeTours

Member Since 2022

Information Contact

Email

[email protected]

Website

www.shreetours.in

Phone

8985246542

error: Content is protected !!