Tamilnadu Yatra 7D/6N by Train on 25-01-2025 at – Rameshweram , Arunachalam Giri Pradikshina , Kanchi Kamakshi , Madurai Meenakshi , Trivendrum.Sleeper Train Rs.11500, 3AC Rs.13000.
తమిళనాడు యాత్ర 7రో. 6రాత్రులు. యాత్ర తేధి- 25-01-25 శనివారం సికింద్రాబాదు రైల్వేస్టేషన్ నుండి సాయంత్రం 6 గం.కు చెన్నైకు అప్ డౌన్(రిటర్న్ సికింద్రాబాదు తేధి 31-01-25 ఉదయం 6గం.కు) బై అప్ డౌన్ స్లీపర్ క్లాస్ ట్రైన్స+తమిళనాడు యాత్రలో A.C. Vehicle +3 రాత్రులు హోటల్ రూం స్టే నాన్ ఎ.సి.రూంలు(రూంకు ఇద్దరు) & భోజనంతో* ఒక్కరికి రూ.11,500 ( బై అప్ డౌన్ 3 AC Train తో రూ.13,000) హోటల్ రూం సింగిల్ పర్సన్ కు రూ.1500 అదనం, హోటల్ రూంల లో ఎ.సి.రూంలు కావాలనుకునేవారికి 3 నైట్స్ స్టే కు కలిపి కోసం ఒక్కరికి రూ.1500 అదనం.యాత్రమద్యలో బస్ లో 1 నైట్ జర్ని ఉంటుంది. నైట్ హోటల్ రూంలో ఉండని దగ్గర, ట్రైన్ దిగాక స్నానం- ప్రెషప్ చార్జీలు అదనం. .*ఫుడ్. ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది(అప్ డౌన్ ట్రైన్ జర్నీలో ఉండదు).(బస్ లో సీట్ల అరెంజ్ మెంట్- బస్ లో ఫ్రంట్ సీట్ల రిజర్వేషన్ 1-5వరుసవరకు యాత్ర మొత్తం ఫిక్సడ్ సీట్లు ఒక్కరికి రూ.800 అదనం,మిగితావారు మొదటి రోజు సీరియల్ లిస్ట్ ప్రకారం , మిగితా రోజుల్లో ప్రతిరోజు ఉదయం హోటల్ రూం ఖాళి చేసాక రోజు వారిగా పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ సీట్లు(ఫ్రంట్ సీట్ల రిజర్వ్ సీట్లు మినహా)
Tour amount non refundable Advance to Google Pay 8985246542 to Shree Tours. సంప్రదించండి.శ్రీటూర్స్. 8985246542 .
*3*అరుణాచలం గిరిప్రదిక్షణ , గిరిప్రదిక్షిణంలో అష్టలింగాల దర్శనం ,రమణ మహర్షి ఆశ్రమం,మోక్షమార్గం.(అష్టలింగాల దర్శనం,రమణ మహర్షి ఆశ్రమ దర్శనం ,మోక్షమార్గం గిరిప్రదిక్షణలో వస్తాయి.ఇవన్ని నడుక ద్వారా ఉంటాయి లేదా నడువ లేని వారు షేరింగ్ ఆటో లో గిరి ప్రధిక్షణ చేయవచ్చును.(స్వంత చార్జితో ఒక్కిరికి సుమారు రూ.300) )
*4*కంచి కామాక్షి (శక్తిపీఠం,అష్టా దశ శక్తి పీఠాల్లో ఒకటి),
*13*మదురై – మినాక్షి టెంపుల్ (శక్తిపీఠం,అష్టా దశ శక్తి పీఠాల్లో ఒకటి),
*14* వైదీశ్వరన్ కోవిల్- వైదీశ్వరన్ శివ టెంపుల్.,
*15*కన్యాకుమారి-భారతదేశ దక్షిణ చివరి భాగం, హిందుమహా సముద్రం,బంగాళఖాతం,అరేబియా సముద్రాలు కలిసేచోటు,
*16* చెన్నై-మెరినా బీచ్ – రన్నింగ్ లో మాత్రమే
**** కేరళలో****
*17* త్రివెండ్రం – పద్మనాధ టెంపుల్,కేరళ.
*18* కోవాలం బీచ్,కేరళ.
తమిళనాడు యాత్ర నియమ నిభంధనలు , యాత్ర సూచనలు.
1)* ( రూమ్ లో డబుల్ షేరింగ్ – ఇద్దరు చొప్పున ఒక్కరికి స్లీపర్ క్లాస్ ట్రైన్ అప్ డౌన్ రూ.11500, అప్ డౌన్ 3 ఎ.సి.ట్రైన్స్ తో రూ.13,000 , సింగిల్ షేరింగ్- రూంలో ఒక్కరే ఉంటే రూ.1500 అదనం)3నైట్స్ హోటల్ రూంలతో -నాన్ ఎ.సి.-రూంలు– కుంభకోణం, రామేశ్వరం, తిరువాణ్ణమాలై. ( గమనిక* నాన్ ఎ.సి .రూంలలో ఒకో దగ్గర లిఫ్ట్ ఉంటుంది,ఒకోదగ్గర లిఫ్ట్ ఉండదు. ) హోటల్ రూంల లో ఎ.సి.రూంలు 3 నైట్స్ స్టే కు కలిపి కోసం ఒక్కరికి రూ.1500 అదనం.
2) యాత్రకు బుక్ చేసుకునేవారికి పస్ట్ కమ్ పస్ట్ బేసిస్ గా ఫిక్సడ్ సీట్ల అలాట్ మెంట్ ఉంటుంది. యాత్రకు బుక్ చేసుకునేప్పుడు మీరు అడ్వాన్స్ పేచేయగానే సీట్ల నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
3)*హోటల్ రూంలో3నైట్స్ స్టే ఎ.సి.రూంలు, కావాలంటే ఒక్కరి కి రూ.1500 చొప్పున అదనంగా పేచేయవలెను.
4) ఫుడ్. ఉదయం టీ , టిఫిన్, మధ్యహ్నం భోజనం, సాయంత్రం టీ, రాత్రి అల్పాహారం ఉంటుంది.
6)ఆధార్ కార్డు ఒరిజినల్ తప్పకుండా తెచ్చుకోవాలి అలాగే ఆధార్ కార్డు 5 జిరాక్స్ కాపీలు తప్పకుండా తెచ్చుకోవాలి(హోటల్ రూంలో ఇవ్వడం కోసం,రూం తొందరగా అలాట్ కావడం కోసం) అంతా కరోనా నిభందనలు పాటించాలి. శానిటైజర్లు,మాస్కులు తెచ్చుకోవాలి.వాక్సినేషన్ వేసుకున్న ప్రింటెడ్ సర్టిపికెట్ తో రావాలి.
7)నైట్ హోటల్ లో ఉండని దగ్గర ఉదయం ప్రెషప్ చార్జీలు(కేవలం స్నానం కోసం అరగంట పాటు వెళ్ళే హోటల్ రూంలలో ) అదనంగా ఉంటాయి,యాత్రికులే భరించాలి.
8) ప్రతి ఒక్కరు డ్రైవర్,క్లీనర్ కు 100 చొప్పున టిప్ ఇవ్వవలెను. అలాగే హోటల్ రూంలలో రూం బాయ్ ల ద్వారా లగేజి మోయించుకున్నప్పుడు విడిగా బయ్ లకు టిప్ లు పేచేయవలెను.(హోటల్ రూంలో లగేజి మోయించుకున్నవారు మాత్రమే)
9)విడిచిన బట్టలకోసం మీ బ్యాగులోనే ఒక ప్లాస్లిక్ కవర్ పెట్టుకోవాలి. .మీవెంట లైట్ లగేజి 5జతల బట్టలు,బెడ్ షీట్,టవల్, మీరు రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్స్ తెచ్చుకోండి. యాత్రకు వచ్చేప్పుడు విలువైన బంగారం అభరణాలు తెచ్చుకోవద్దు.ఎవరి లగేజికి వారే బాధ్యులు.లగేజి మిస్సింగ్ కు టూర్ ఆపరేటర్ బాధ్యత లేదు.ఎవరి లగేజి వారు జాగ్రత్తగా పెట్టుకోవలెను.
10) యాత్రలో సందర్భనుసారం ఎదురయ్యే పక్రుతి, లాక్ డౌన్ లాంటి అనివార్య కారణాల రీత్యా యాత్రలో కొన్ని ప్రదేశాలు చూడకపోవడం,లేదా వేరే కొత్త ప్రదేశాలు చూడడం జరగువచ్చును.అంతిమ నిర్ణయం టూర్ ఆపరేటర్ దే. యాత్ర ఏ కారణంగా నైనా నియమిత యాత్ర రోజులు దాటి నట్లైతే అందుకు తగ్గ అదనం ఖర్చులు(హోటల్ రూం,ఫుడ్,ట్రాన్స్ పోర్టు) యాత్రికులే భరించాలి.
11) యాత్రలో అకస్మాత్తుగా ఏర్పడే పక్రుతి ఇబ్బందులు,బంద్ లు, లాక్ డౌన్ లు తదితర ఏ కారణాల రీత్యనైనా యాత్రా ముందుగా తెలియచేయబడ్డ నిర్దారిత రోజులు దాటితే అందుకు అయ్యే అదనపు రోజుల ఖర్చు యాత్రికులే భరించాలి. ఆకస్మాత్తుగా ఏర్పడే అనారోగ్యం, వైధ్య ఖర్చులు, తదితరాలన్నింటికి యాత్రికులు తమ స్వంత భాధ్యత మీదే బయలు దేరి రావలెను.
12) యాత్రలో ఆలస్యం కారణంగా ఏ టెంపుల్ ఐనా మూసివేసినచో టూర్ ఆపరేటర్ బాధ్యత ఉండదని గమనించగలరు,ఆ టెంపుల్ దర్శనం మినహయించి తదుపరి యాత్ర ప్రదేశాలకు యాత్ర కొనసాగుతుందని గమనించగలరు.వెళ్ళేప్పుడు రిటర్న్ ట్రైన్ టైంకు ఖచ్చితంగా గంట ముందే రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి.
Included/Excluded
3AC Class berth in Train from Secunderabad Rly Station to Chennai & Return to /Secunderabad Rly Station, AC Bus/Mini Bus, Non AC Hotel Rooms, Food( Morning Tiffin(limited) & Tea, After Noon Lunch+1 Ltr Mineral Bottle, Evening Tea, Night Light Food. no food arrangement in Train Journey
Sharing Auto Charges, Where Bus not goes, Entrance Tickets, Special Darshanas, Pooja,Abhishek Tickets, Etc.
Additional Services, Insurance, freshup Charges in Hotels at chennai, Madhurai
Leave a review